Dr Raja Ramesh Babu

Dr Raja Ramesh Babu GSR ఫౌండేషన్ (సమాజ సేవే మా లక్ష్యం)
అందరూ బాగుండాలి అందులో మనం అందరం ఉండాలి..

 #చెన్నూరు  ౌండేషన్
09/05/2023

#చెన్నూరు
ౌండేషన్

09/05/2023
09/05/2023

మంచిర్యాల జిల్లా కలెక్టర్ గౌరవ సంతోష్ దారవత్, ఐఏఎస్ గారి చేతులమీదుగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి అధ్వర్యంలో *డాక్టర్ రాజా రమేష్ బాబు* , GSR ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులకు అవార్డ్.

వరల్డ్ రెడ్ క్రాస్ డే సందర్భముగా ఈ రోజు మంచిర్యాల జిల్లా కాన్ఫరెన్స్ హాల్లో జరిగినటు వంటి అవార్డ్స్ మహోత్సవ కార్యక్రమంలో ఎన్నో సంవత్సరాల నుండి రక్తదాన శిబిరాలు నిర్వహించి తను కూడ ఎన్నో సార్లు రక్త దానం చేసినందుకు గుర్తించి డాక్టర్ రాజా రమేష్ బాబు కు అవార్డ్ ఇచ్చారు.

అనంతరం డాక్టర్ రాజ రమేష్ బాబు మాట్లాడుతూ అవరసరాల నిమిత్తం ఎక్కడ అవసరం ఉన్న, ఏ సమయంలోనైనా తన మిత్రబృందం తో కలిసి రక్తదానం చేయడం వల్ల నాకు ఈ అవార్డ్ వచ్చిందని ,
తన మిత్రబృందం సభ్యులకు మరియు గుర్తించిన మంచిర్యాల రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు.
ఆపదలో ఉన్నవారికి అందరము కలిసి సహాయం చేద్దాం అని కోరారు.
రెడ్ క్రాస్ సొసైటీ వారు అనేక కష్టాలు పడుతూ ఎంతో మందికి రక్తం ఏర్పాటు చెయ్యడం నిజంగా చాలా అబినందనీయం అని అన్నారు.
రక్తం ఇవ్వడం ద్వారా ఒక్క ప్రాణిని కాపడినవారిమౌతామాని అలాగే మనకు కూడ కొత్త రక్తకణాలు వస్తాయని అది మన ఆరోగ్యానికి మంచిదని చెప్పారు. కానిసం మనందరం సంవత్సరానికి 2 నుండి 3 సార్లైనా రక్తదానం చేయడం వల్ల తలసీమియా వ్యాధితో బాధపడుతున్న ఎంతోమంది పిల్లలకు రక్తం అందుబాటులో ఉంటుంది అని వారికి సహాయం చేయడం చాలా అవసరం అని అన్నారు.
#చెన్నూరు
ౌండేషన్

30/04/2023
 ౌండేషన్  #చెన్నూరు
30/04/2023

ౌండేషన్
#చెన్నూరు

*అక్కయ్య కీర్తిశేషులు గొడిశెల సురేఖ రాజ్ గారి జన్మదిన సందర్భంగా GSR ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ రాజా రమేష్ మిత్రబృందం* మ...
30/04/2023

*అక్కయ్య కీర్తిశేషులు గొడిశెల సురేఖ రాజ్ గారి జన్మదిన సందర్భంగా GSR ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ రాజా రమేష్ మిత్రబృందం* మందమర్రి మండలం సారాంగపల్లి, తుర్కపల్లి గ్రామంలలో 8 కుటుంబాలకు బియ్యం మరియు నిత్యావసర వస్తువుల ఇచ్చి సహాయం చేయడం జరిగింది.
#చెన్నూరు
ౌండేషన్
#డాక్టర్ రాజా రమేష్ బాబు

 ౌండేషన్ #డాక్టర్ రాజా రమేష్ బాబు #చెన్నూరు
30/04/2023

ౌండేషన్
#డాక్టర్ రాజా రమేష్ బాబు
#చెన్నూరు

రామకృష్ణాపూర్ రైల్వేస్టేషన్ యందు చలివేంద్రం ఏర్పాటు - డాక్టర్ రాజా రమేష్ మిత్రబృందం, GSR ఫౌండేషన్.చెన్నూరు నియోజకవర్గంలో...
26/04/2023

రామకృష్ణాపూర్ రైల్వేస్టేషన్ యందు చలివేంద్రం ఏర్పాటు - డాక్టర్ రాజా రమేష్ మిత్రబృందం, GSR ఫౌండేషన్.

చెన్నూరు నియోజకవర్గంలోని రామకృష్ణాపూర్ మున్సిపాలిటీలోని స్థానిక రవింద్రఖని రైల్వే స్టేషన్ అవరణలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు అంబలి పంపిణీ చేశారు.

అనంతరం GSR ఫౌండేషన్ అద్యక్షుడు డాక్టర్ రాజా రమేష్ బాబు గారు మాట్లాడుతూ వేసవి కాలంలోని ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని చలివేంద్రం ఏర్పాటు కోసం రైల్వే స్టేషన్ పరిధిలోని స్థానిక ప్రజలు GSR ఫౌండేషన్ అద్యక్షుడు డాక్టర్ రాజా రమేష్ బాబు గారిని సంప్రదించగా వారు వెంటనే స్పందించి దూర ప్రాంతాల నుండి రైలు ద్వారా వచ్చి వెళ్లే ప్రజలకు మరియు మున్సిపాలిటీ లోని ప్రజలకు ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున చలివెంద్రం ఏర్పాటు చేయడం జరిగింది అని పేర్కొన్నారు.అలాగే ఎవరైతే దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఉంటారో వారి వెంట వాటర్ బాటిల్ లేదా మజ్జిగ లాంటివి తీసుకువెళ్లాలని కోరడం జరిగింది. వారంలో 2,3 రోజులు మజ్జిగ, అంబలి పంపిణీ చేస్తాము అని చెప్పారు.
అన్ని అనులిస్తే ఆ భగవంతుని కృప ఉంటే కచ్చితంగా పర్మనెంట్ వాటర్ కూలర్,ఫ్రిడ్జ్ ఏర్పాటు చేస్తానని మాటిచ్చారు. ఎన్నో సేవ కార్యక్రమాలు చెయ్యడంలో తోడు ఉన్న టీమ్ సభ్యులకు ప్రతేక ధన్యవాదములు తెలిపారు.

ఈ కార్యక్రమంలో GSR ఫౌండేషన్ సభ్యులు హరి,సూత్రాల శ్రీనివాస్,పొన్నాల సాగర్, కిరణ్ కుమార్, ఉప్పులపు సురేష్, భూతగడ్డ రమేష్, జగదీష్, వంశీ,రాజు, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

Address

Mandamarri

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr Raja Ramesh Babu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category