VSM Health CARE

VSM Health CARE Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from VSM Health CARE, Hospital, 1-148, NEAR FIRE STATION, Mandapeta.

06/05/2026
07/04/2026

ప్రపంచంలో అత్యంత ఆరోగ్యంగా ఉండే వ్యక్తుల సీక్రెట్ ఏంటో తెలుసా? దానికి ఖరీదైన డైట్లు, జిమ్‌లు అవసరం లేదు.. ఈ 10 సింపుల్ అలవాట్లు చాలు! 💯 మీరూ ఓసారి చెక్ చేసుకోండి!

హలో ఫ్రెండ్స్! 👋

ఆరోగ్యమే మహాభాగ్యం అని ఊరికే అనలేదు. ఎప్పుడూ యాక్టివ్‌గా, ఉత్సాహంగా ఉండేవాళ్లు పాటించేది పెద్దపెద్ద ప్లాన్స్ కాదు, మనలాంటి వాళ్లు కూడా చాలా సులభంగా రోజూ చేయగలిగే ఈ 10 చిన్న అలవాట్లే:

💧 1. ఉదయాన్నే నీళ్లు: నిద్రలేవగానే టీ/కాఫీ కాకుండా ఒక గ్లాసు మంచి నీళ్లు తాగడం. ఇది శరీరంలో జీవక్రియను (Metabolism) వెంటనే స్టార్ట్ చేస్తుంది.

🚶‍♂️ 2. శరీర కదలికలు: జిమ్‌కే వెళ్లాల్సిన అవసరం లేదు. వాకింగ్, సైక్లింగ్ లేదా మెట్లు ఎక్కడం.. ఇలా రోజూ కనీసం 30 నిమిషాలు యాక్టివ్‌గా ఉండటం.

🥗 3. రంగురంగుల ఆహారం: ప్లేట్ నిండా ఒకే రకం కాకుండా.. రకరకాల రంగుల్లో ఉండే తాజా పండ్లు, కూరగాయలు తినడం (Rainbow Diet).

🧘‍♂️ 4. ప్రశాంతత (Mindfulness): ఉరుకుల పరుగుల జీవితంలో యోగా లేదా ధ్యానం చేస్తూ, కాస్త సమయం ప్రశాంతంగా గడపడం.

⏰ 5. సమయానికి భోజనం: ప్రతిరోజూ ఒకే సమయానికి భోజనం చేయడం వల్ల ఎనర్జీ లెవెల్స్ పడిపోకుండా ఉంటాయి. అతిగా తినడం కూడా తగ్గుతుంది.

😴 6. సరైన నిద్ర: ఆరోగ్యానికి అసలైన మందు 7-9 గంటల ప్రశాంతమైన నిద్ర. టీవీ సిరీస్‌ల కోసం దీన్ని అస్సలు త్యాగం చేయకండి!

🫂 7. బంధాలు, అనుబంధాలు: ఒంటరితనం ఆరోగ్యానికి పెద్ద శత్రువు. కుటుంబం, స్నేహితులతో సమయం గడపడం మానసిక ఆనందాన్ని, ఆయుష్షును ఇస్తుంది.

😊 8. పాజిటివ్ మైండ్‌సెట్: జీవితం పట్ల సానుకూల దృక్పథం (Positive approach) మిమ్మల్ని ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంచుతుంది.

🚫 9. చెడు అలవాట్లకు దూరం: ఆల్కహాల్, స్మోకింగ్, మరియు ప్రాసెస్డ్ (జంక్) ఫుడ్స్‌కు దూరంగా ఉండటం.

🌳 10. ప్రకృతితో మమేకం: రోజూ కనీసం 20 నిమిషాలు పచ్చదనం, చెట్ల మధ్య గడపడం వల్ల ఒత్తిడి (Stress) మాయం అవుతుంది.

వీటిలో మీరు ఏయే అలవాట్లు ఫాలో అవుతున్నారు? ఈ ఉపయోగకరమైన పోస్ట్‌ను మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి కూడా షేర్ చేసి వాళ్ల హెల్త్‌కి హెల్ప్ చేయండి!

ఈ 10 అలవాట్లలో మీరు రేపటి నుండి ఏది కొత్తగా స్టార్ట్ చేయబోతున్నారో కింద కామెంట్స్‌లో చెప్పండి! 👇

ఈ పోస్ట్ నచ్చితే లైక్ చేయండి.....

✍️🫶 *విన్నపం:*
━━━🌴━━━🌴━━━

✨💫 *మీరు చదివిన తర్వాత ఈ విలువైన సమాచారాన్ని మీ మిత్రులకు షేర్ చేయడం మరవకండి. మంచి విషయాన్ని ఎంత ఎక్కువ మందికి షేర్ చేస్తే అంత ఎక్కువ మేలు చేసిన వారు అవుతారు. మీ వంతు బాధ్యతగా ఈ చిన్న సహాయం చేస్తారని ఆశిస్తున్నాము.*

📱 *మా వాట్సప్ నెంబర్:* *9959409422*
﹌﹌﹌🌴﹌﹌﹌﹌🌴﹌﹌﹌

🙂 *అందరూ బాగుండాలి.. అందులో మనం ఉండాలి*

ఈ పోస్ట్ నచ్చితే లైక్ చేయండి! 🍽️⚖️

🔁 ఈ సమాచారం మీ ఫ్రెండ్స్ & ఫ్యామిలీతో షేర్ చేయండి…
ఎవరైనా ఒకరి జీవితం మార్చవచ్చు!

ఈ పోస్ట్ నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి!

*ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన విషయాలు, ఆయుర్వేద విశిష్టతలు, ఆరోగ్య సూత్రాలు తెలుసుకోవాలి అనుకుంటే ఈ యొక్క Facebook
లో జాయిన్ అవ్వండి🍃👇👇👇*

************************************
*ఆయుర్వేదం మందులతో మధుమేహం DIABETES (షుగర్) , థైరాయిడ్ THYROID మరియు PCOD/PCOS, నీటి బుడగలు, ( IRREGULAR PERIODS ) క్రమరహిత పీరియడ్స్
కి ముగింపు శాశ్వత పరిష్కారం*......

*మధుమేహం (షుగర్) థైరాయిడ్ THYROID కు శాశ్వత పరిష్కారం జీవితకాలం మందులు వాడవలసిన అవసరం లేదు.*

అందరూ బాగా గుర్తు పెట్టుకోండి.. వీలైతే షేర్ చేయండి మీకు కాకున్న ఇతరులకు ఉపయోగ పడుతుంది..

ధన్యవాదములు 🙏
ఆయుర్వేద వైద్యులు
మీ.....Dr.రమేష్ పోసు DNYS, General MD Ayurvedic.
*Diploma in Naturopathy & Yoga Science*
*Diploma in Ayurveda & General Medicine *
ఫోన్ -09959409422

దీర్ఘకాలంగా ఏవైనా వ్యాధులు ఉంటే WhatsApp: 9959409422
మెసేజ్ చేయండి మరియు మీ జీవితంలో మళ్లీ రాకుండా ఆయుర్వేద మందులతో 100% శాశ్వత పరిష్కారాలను అందిస్తాము.
మీ జీవితకాలంలో ఎలాంటి మందులు వాడాల్సిన అవసరం లేదు.
మందులు ఏ దుకాణాలు మరియు ఆన్‌లైన్‌లో అందుబాటులో లేవు.
మేము కార్గో ద్వారా మందులను పంపుతాము.


15/02/2026

కోవా బన్ను లో వాడే పదార్థాలు లో మైదా , చాక్రిన్, రిఫైన్డ్ ఆయిల్ ..

ఇందులో రిఫైన్డ్ ఆయిల్ ని కోవా లా డైరెక్ట్ గా తినిపిస్తున్నాడు..

స్కిమ్డ్ మిల్క్ పౌడర్ (Skimmed Milk Powder) అతికొద్ది మొత్తం లో ..
రిఫైండ్ ఆయిల్ .. నీళ్లు ..మైదా పిండి అన్నీ కలిపి దాంట్లో పాల వాసన కోసం దీంట్లో వాడే కెమికల్స్..

డయాసిటైల్..
లాక్టోన్స్..
వానిలిన్..
బ్యూటిరిక్ యాసిడ్..

వీటి వలన పాంక్రియాస్ దెబ్బతింటుంది ..
కిడ్నీలు పోతాయి ..
వీర్యకణాల కౌంట్ తగ్గుతుంది ..
పిల్లలు పుట్టక పోవచ్చు ..

పై కెమికల్స్ వాడడం వలన అది అచ్చం కోవా లా ఉంటుంది .. వాసన కూడా కోవా వాసనే వస్తుంది ..

కిలో డూప్లికేట్ కోవా తయారీకి 40 నుంచీ 50 రూపాయలు పడుతుంది ..

అంటే 10 గ్రాముల కోవా వాడికి 50 పైసలు పడుతుంది ..
బన్ను రూపాయి ( అర్ధరూపాయి అటూ ఇటూ గా ఉండొచ్చు .. తప్పయితే సరి చేస్తాను )వరకూ పడుతుంది ..

జీతాలు .. బండి ఖర్చు వగైరాలు అన్నీ పోయినా వాడు మీ ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి రోజూ 2 - 3 వేలు సంపాదించుకుంటాడు ..

మనలాంటి వాళ్ళు బయటపెడితే హిందువులలోనే ఉన్న ఉత్సాహవంతులు వాళ్లను సమర్ధిస్తూ మనల్ని బూతులు తిడతారు ..

ఇక మతోన్మాద PFI ..SDPI లు వాళ్ళను కాపాడడానికి ముందుకు దూకుతాయి ..

వాళ్ళు ప్రతి చోటా మతపరమైన యుద్ధాన్నే చేస్తున్నారు ..

వాళ్లకు షీల్డ్ గా మనవాళ్లే ఉంటున్నారు ..

కోవా బన్ను జీర్ణ క్రియకు శాపం. .మైదా తో పేగులు నాశనం అవుతాయి ..

తీపి కోసం చాక్రిన్ వాడటం పంచదారకు పది రెట్లు ఎక్కువ తీపి కలిగిన ఇది వాడటం నరాలకు ప్రమాదం ..

చిన్నపిల్లలు ఇది తింటే వచ్చే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి ..వారికి ఉన్న సహజ రోగనిరోధక శక్తి వలన దుష్పరిణామాలు వెంటనే బయట పడవు ..

మతాన్ని అడ్డంపెట్టుకుని వాడుచేసే తప్పుడు వ్యాపారాన్ని మతంమీద అభిమానంతో సమర్థించకండి ..

ఇది సాఫ్ట్ ఫుడ్ జిహాద్..

Address

1-148, NEAR FIRE STATION
Mandapeta
533308

Alerts

Be the first to know and let us send you an email when VSM Health CARE posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to VSM Health CARE:

Share

Category