Vijaya health care trust

Vijaya health care trust Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Vijaya health care trust, Medical and health, mangalagiri, Mangalagiri.

12/11/2025

Annadaata... Sukhibhava # mangalagiri # old age home # food donetion # Happy birth day # celebrations

08/11/2025

Please contact.. 9618143415 # old age home # mangalagiri

Mila mila laadi dantala kosam
19/02/2025

Mila mila laadi dantala kosam

Om namah shivaya
17/02/2025

Om namah shivaya

Spcial thanks to print media
27/11/2024

Spcial thanks to print media

25/11/2024

గుంటూరు జిల్లా పోలీసు శాఖ వారు మహిళల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన మహిళ మీకోసం ( మీ భద్రతే మా బాధ్యత) అను కార్యక్రమానికి ఒంటరి మహిళలను గమ్యం చేర్చే దిశగా ఏర్పాటు చేసిన వెహికల్స్ ఇనోగ్రేషన్ కార్యక్రమానికి, పలు రంగాలలో ముందుకు వెళుతున్న మహిళలను గౌరవంగా సత్కరించడం జరిగినది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గుంటూరు జిల్లా ఎస్పీ గారు మాట్లాడడం జరిగినది

పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో ఈ సత్కారం అందుకోవడం సంతోషదాయకం..... ఈ సత్కారంతో నా బాధ్యత మరింత పెరిగిందని భావిస్తూ నా సాటి మ...
25/11/2024

పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో ఈ సత్కారం అందుకోవడం సంతోషదాయకం..... ఈ సత్కారంతో నా బాధ్యత మరింత పెరిగిందని భావిస్తూ నా సాటి మహిళల సంరక్షణలో నా వంతు సాయం నేను ఎల్లవేళలా అందజేస్తానని తెలియజేస్తున్నాను

23/11/2024
25/11/2024 న గుంటూరు పెరేడ్ గ్రౌండ్స్ లో జరుగు మహిళా మీకోసం అను ఉమెన్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాం కి , ఆహ్వానిస్తూ గౌరవనీ...
23/11/2024

25/11/2024 న గుంటూరు పెరేడ్ గ్రౌండ్స్ లో జరుగు మహిళా మీకోసం అను ఉమెన్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాం కి , ఆహ్వానిస్తూ గౌరవనీయులు గుంటూరు మహిళా A S I గారు అయినా శ్రీమతి బేబీ రాణి మేడమ్ ప్రత్యేకంగా మా ఇంటికి వచ్చి ఆహ్వాన పత్రికను అందజేయడం జరిగినది... పోలీస్ సేఖ వారు నిర్వహించు ఇంతటి మంచి ప్రోగ్రాoఆహ్వానం అందించినందుకు D.S.P భార్గవి మేడంకి మరియు.A.S.I బేబీ రాణి మేడమ్ కి ప్రత్యేకమైన ధన్యవాదములు🙏

Address

Mangalagiri
Mangalagiri
522503

Services

Specialties

Alerts

Be the first to know and let us send you an email when Vijaya health care trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share