Srihanumandeekshapeetam

Srihanumandeekshapeetam Our aim is healthy India, protect and spread Indian culture through out the world. నా దేశ To educate people on health,with alternative theraphys

Spine Care Seminar in Vijayawada | Expert Tips for a Healthy Spine https://youtu.be/_047nTLlI0gఈ మధ్యకాలంలో అన్ని కుటుంబ...
27/09/2024

Spine Care Seminar in Vijayawada | Expert Tips for a Healthy Spine
https://youtu.be/_047nTLlI0g
ఈ మధ్యకాలంలో అన్ని కుటుంబాలలో ఎక్కువగా ఇబ్బంది పడుతున్న డిస్క్ సమస్యలకు శాశ్వత పరిష్కారం డాక్టర్ ఆచార్య శశికాంత్ శర్మ గారి మాటల్లో ఈరోజు రాత్రి 8 గంటలకు కుటుంబ సమేతంగా అందరూ చూడగలరు ఈ సెమినార్ ఈమధ్య విజయవాడలో నిర్వహించడం జరిగింది. ఇది పార్ట్ 1, పార్ట్ 2 రేపు పంపిస్తాము.

Spine Care Seminar in Vijayawada | Expert Tips for a Healthy Spine ​⁠ #...

అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలనే లక్ష్యంతో శ్రీ హనుమాన్ దీక్షా పీఠం వారు ప్రతి నెల 5వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఉదయం 6గంటల...
04/03/2024

అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలనే లక్ష్యంతో శ్రీ హనుమాన్ దీక్షా పీఠం వారు ప్రతి నెల 5వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఉదయం 6గంటల నుండి 7గంటల వరకు శ్రీనాడీయోగం శిక్షణ జూమ్‌ క్లాస్ ద్వారా నిర్వహిస్తున్నారు *ఆరోగ్య ప్రేమికులందరూ ఆహ్వానితులే*

ముఖ్యంగా మానసిక సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు, డయాబెటిస్, వెన్నెముక సమస్యలు, పర్సనాలిటీ డెవలప్మెంట్, పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరుగుదల, స్త్రీ సంబంధిత సమస్యలు, వయసు పైబడిన వారిలో వచ్చే మోకాళ్ల నొప్పులు, పొట్ట తగ్గించుకోవడం వంటి వాటిపై ఎక్కువగా దృష్టి పెట్టడం జరుగుతుంది. *శ్రీ నాడీయోగం శిక్షణ సర్వకాల రక్షణ* సమస్యలతో బాధపడుతున్న వారికి ఇది సంజీవనితో సమానం పాల్గొనదలిచిన వారు కింద ఇచ్చిన లింకు క్లిక్ చేసి ప్రతిరోజు ఉదయం 6 గంటలకు జాయిన్ కాగలరు. మీ మిత్రులందరికీ ఈ లింకు షేర్ చేయగలరు
(అన్ని వయసుల వారు పాల్గొన వచ్చును)

Topic: శ్రీ హనుమాన్ దీక్షాపీఠం వారి శ్రీ నాడియోగం శిక్షణ

Time: 5తేదీ నుంచి 25వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు

WhatsApp Group Invite

జైశ్రీరామ్ స్వస్తిశ్రీ  శోభకృత్ నామ సంవత్సర ఫాల్గుణ  కృష్ణ బుధవారం ,ఎప్రిల్3వ తేది ఉదయం ఆరు గంటల నుండి శ్రీ హనుమాన్ మండల...
26/02/2024

జైశ్రీరామ్
స్వస్తిశ్రీ శోభకృత్ నామ సంవత్సర ఫాల్గుణ కృష్ణ బుధవారం ,ఎప్రిల్3వ తేది ఉదయం ఆరు గంటల నుండి శ్రీ హనుమాన్ మండల మాల ధారణ కార్యక్రమం జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం శ్రీ హనుమాన్ దీక్ష పీఠం వాల్గొండలో జరుగును కావున హనుమాన్ మాల ధారణ చేసుకునే స్వాములు 2వ తేదీ రాత్రి వరకు హనుమాన్ దీక్ష పీఠం చేరుకోగలరు,
కార్యక్రమ వివరాలు
ఉదయం 6 గంటలకు హనుమాన్ యజ్ఞము నిర్వహించబడును, స్వామివారికి అభిషేకం ఆకుల పూజ సామూహిక యజ్ఞోపవీత ధారణ మాలాధారణ తరువాత స్వామివారి అన్న ప్రసాదం స్వీకరణ.

ఇట్లు
ఆచార్య బల్లేపల్లి శశికాంత్ శర్మ
ఫౌండర్ శ్రీ హనుమాన్ దీక్షా పీఠం
9949875037 # జై హనుమాన్ #జై శ్రీ రామ్ #

అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలనే లక్ష్యంతో శ్రీ హనుమాన్ దీక్షా పీఠం వారు ప్రతి నెల 5వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఉదయం 6గంటల...
04/07/2023

అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలనే లక్ష్యంతో శ్రీ హనుమాన్ దీక్షా పీఠం వారు ప్రతి నెల 5వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఉదయం 6గంటల నుండి 7గంటల వరకు శ్రీనాడీయోగం శిక్షణ జూమ్‌ క్లాస్ ద్వారా నిర్వహిస్తున్నారు *ఆరోగ్య ప్రేమికులందరూ ఆహ్వానితులే*

ముఖ్యంగా మానసిక సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు, డయాబెటిస్, వెన్నెముక సమస్యలు, పర్సనాలిటీ డెవలప్మెంట్, పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరుగుదల, స్త్రీ సంబంధిత సమస్యలు, వయసు పైబడిన వారిలో వచ్చే మోకాళ్ల నొప్పులు, పొట్ట తగ్గించుకోవడం వంటి వాటిపై ఎక్కువగా దృష్టి పెట్టడం జరుగుతుంది. *శ్రీ నాడీయోగం శిక్షణ సర్వకాల రక్షణ* సమస్యలతో బాధపడుతున్న వారికి ఇది సంజీవనితో సమానం పాల్గొనదలిచిన వారు కింద ఇచ్చిన జూమ్ లింకు క్లిక్ చేసి ప్రతిరోజు ఉదయం 6 గంటలకు జాయిన్ కాగలరు. మీ మిత్రులందరికీ ఈ లింకు షేర్ చేయగలరు
(అన్ని వయసుల వారు పాల్గొన వచ్చును)

Topic: శ్రీ హనుమాన్ దీక్షాపీఠం వారి శ్రీ నాడియోగం శిక్షణ

Time: 5తేదీ నుంచి 25వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు
https://us06web.zoom.us/j/82218576849?pwd=RXN1UTJrNjE0WG5adnAyK3ZONkhQdz09
Meeting ID: 822 1857 6849
Passcode: 327118

17/03/2023

Hanuman mala dharana

25/02/2023

Jai shree raam

19/02/2023

జైశ్రీరామ్
స్వస్తిశ్రీ శుభకృత్ నామ సంవత్సర పాల్గొన శుద్ధ షష్టి 25 ఫిబ్రవరి శనివారం ఉదయం ఆరు గంటల నుండి శ్రీ హనుమాన్ మండల మాల ధారణ కార్యక్రమం జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం శ్రీ హనుమాన్ దీక్ష పీఠం వాల్గొండలో జరుగును కావున హనుమాన్ మాల ధారణ చేసుకునే స్వాములు 24వ తేదీ రాత్రి వరకు హనుమాన్ దీక్ష పీఠం చేరుకోగలరు,
కార్యక్రమ వివరాలు
ఉదయం 6 గంటలకు హనుమాన్ యజ్ఞము నిర్వహించబడును, స్వామివారికి అభిషేకం ఆకుల పూజ సామూహిక యజ్ఞోపవీత ధారణ మాలాధారణ తరువాత స్వామివారి అన్న ప్రసాదం స్వీకరణ
ఇట్లు
ఆచార్య బల్లేపల్లి శశికాంత్ శర్మ
ఫౌండర్ శ్రీ హనుమాన్ దీక్ష పీఠం
9949875037

03/02/2023

Jai Shree raam

Address

Metpally
505331

Alerts

Be the first to know and let us send you an email when Srihanumandeekshapeetam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Srihanumandeekshapeetam:

Share