
22/01/2023
జనయేత్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ద్వితీయ సమ్మేళన కార్యక్రమంలో ప్రపంచ ప్రఖ్యాత.రక్త దత్త. డాక్టర్ సంపత్ కుమార్ అన్న గారు.మరియు టైక్వాండో ఇంటర్నేషనల్ అవార్డ్ గ్రహీత, గిన్నిస్ బుక్ రికార్డు సింధు తపస్వి, జబర్దస్త్ యాక్టర్. వన్స్ మోర్ వాసు అన్నగారు. కడప జిల్లా రాయచోటి మొయినుద్దీన్ గార్ల జననేత్రి మెమొంటో అందుకోవడం జరిగింది.
అత్యవసర సమయంలో రక్తదానాలు. నిరుపేదలకు అన్నదానాలు. దుప్పట్లో పంపిణి చేస్తున్నందున, అభినందించారు. మునుముందు ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని తెలియజేయడం జరిగింది. సహకరించిన మిత్రులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.
డా.మునిర్ సర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.