Miryalaguda Neuro

Miryalaguda Neuro Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Miryalaguda Neuro, Hospital, Dr. Ashok Reddy Childrens Hospital, 1st Floor, Miryalaguda.

On this special day, Let’s promise our motherland that We will do everything to enrich and preserve our heritage, our et...
26/01/2023

On this special day, Let’s promise our motherland that We will do everything to enrich and preserve our heritage, our ethos, and our treasure. Happy Republic Day 2023

నరాల బలహీనతనొప్పిపొడిచినట్లుండడం లేక చక్కిలిగింత ఉన్నట్లుండడం తిమ్మిరి అనుభూతి జ్ఞానాన్నికోల్పోవడం అలసట కండరాల బలహీనతనరా...
23/01/2023

నరాల బలహీనత
నొప్పి
పొడిచినట్లుండడం లేక చక్కిలిగింత ఉన్నట్లుండడం
తిమ్మిరి
అనుభూతి జ్ఞానాన్నికోల్పోవడం
అలసట
కండరాల బలహీనత
నరాల బలహీనత యొక్క ప్రధాన లక్షణాలు .ఇలాంటి లక్షణాలు కలిగి
ఉంటే వెంటనే డాక్టర్ ని సంప్రదించండి.

తలనొప్పినాడీవ్యవస్థకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నప్పుడు తలనొప్పి అతి సాధారణంగా సంభవించే ఒక లక్షణం.మైగ్రేన్లు, క్లస్ట...
20/01/2023

తలనొప్పి
నాడీవ్యవస్థకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నప్పుడు తలనొప్పి అతి సాధారణంగా సంభవించే ఒక లక్షణం.
మైగ్రేన్లు, క్లస్టర్ తలనొప్పి, టెన్షన్ తలనొప్పి ఇలా అనేక రకాల తలనొప్పులు వస్తాయి. పదేపదే తలనొప్పులు వస్తుంటే అది అంతర్లీనంగా తలెత్తిన ఏదైనా నాడీవ్యవస్థకు సంబంధించిన సమస్య కావొచ్చు.
దీని నుంచి బయటపడాలంటే నిపుణులైన డాక్ట‌ర్ సహాయం అవసరం.

మీకు తెలుసా..?తిమ్మిర్లు కొందరికి వంశపారంపర్యంగా సంక్రమిస్తాయట. దీన్నే ‘హెరిడిటరీ న్యూరోపతీ లయబిలిటీ టు ప్రెషర్‌ పాల్సీస...
16/01/2023

మీకు తెలుసా..?
తిమ్మిర్లు కొందరికి వంశపారంపర్యంగా సంక్రమిస్తాయట. దీన్నే ‘హెరిడిటరీ న్యూరోపతీ
లయబిలిటీ టు ప్రెషర్‌ పాల్సీస్‌’ అంటారు

ఆర్థరైటిస్కొన్ని సందర్భాలలో శరీర ఇమ్యూనిటీపై వైరస్ దాడి చేయడం వల్ల ఆర్థరైటిస్ రావొచ్చు.
12/01/2023

ఆర్థరైటిస్
కొన్ని సందర్భాలలో శరీర ఇమ్యూనిటీపై వైరస్ దాడి చేయడం
వల్ల ఆర్థరైటిస్ రావొచ్చు.

తిమ్మిర్లు ఎందుకు వస్తాయి ?నరాలు ఒత్తిడికి గురైనప్పుడు శరీరం తిమ్మిర్లు రూపంలో సంకేతాలిస్తుంది. ఈ పరిస్థితినే ‘న్యూరోపతీ...
07/01/2023

తిమ్మిర్లు ఎందుకు వస్తాయి ?
నరాలు ఒత్తిడికి గురైనప్పుడు శరీరం తిమ్మిర్లు రూపంలో సంకేతాలిస్తుంది. ఈ పరిస్థితినే ‘న్యూరోపతీ’ అంటారు.ఇలాంటి న్యూరోపతీ సమస్యలు ఏర్పడినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించాలి.


బ్రెయిన్ ట్యూమర్?పిల్లలు మరియు యువత రేడియేషన్ కారణంగా బ్రెయిన్ ట్యూమర్ సమస్యకి గురవుతున్నారని  అద్యయనలు చెబుతున్నాయి    ...
04/01/2023

బ్రెయిన్ ట్యూమర్?
పిల్లలు మరియు యువత రేడియేషన్ కారణంగా బ్రెయిన్ ట్యూమర్ సమస్యకి
గురవుతున్నారని అద్యయనలు చెబుతున్నాయి

మీకు త‌ర‌చుగా క‌ళ్లు తిరిగితే బ్రెయిన్ కి సంబంధించే వ్యాధిగా అనుమానించ‌వ‌చ్చు.
31/12/2022

మీకు త‌ర‌చుగా క‌ళ్లు తిరిగితే బ్రెయిన్ కి సంబంధించే వ్యాధిగా అనుమానించ‌వ‌చ్చు.

మాన‌సిక రుగ్మ‌త‌లు - బ‌ల‌హీన‌త కార‌ణాలుబ్రెయిన్ లో ర‌క్త స‌ర‌ఫ‌రా స‌రిగా లేన‌ప్పుడు..ప‌ని పైన ధ్యాస స‌రిగా చూప‌క‌పోవ‌డం....
30/12/2022

మాన‌సిక రుగ్మ‌త‌లు - బ‌ల‌హీన‌త కార‌ణాలు

బ్రెయిన్ లో ర‌క్త స‌ర‌ఫ‌రా స‌రిగా లేన‌ప్పుడు..
ప‌ని పైన ధ్యాస స‌రిగా చూప‌క‌పోవ‌డం.

Fast Time to callFast SpeechlessFast Arm WeaknessFast Face Numbnessపైన పేర్కొన్న సింప్ట‌మ్స్ గ‌మ‌నిస్తే బ్రెయిన్ స్ట్రోక...
29/12/2022

Fast Time to call
Fast Speechless
Fast Arm Weakness
Fast Face Numbness

పైన పేర్కొన్న సింప్ట‌మ్స్ గ‌మ‌నిస్తే బ్రెయిన్ స్ట్రోక్ అయి ఉండొచ్చు. నిర్ల‌క్ష్యం చేయ‌కుండా డాక్ట‌రుని క‌ల‌వండి.

బ్రెయిన్ స్ట్రోక్ నుండి ఎలా కాపాడుకోవాలి?IV Thrombolysis  అనే ప‌ద్ధ‌తిలో కాపాడుకోవ‌చ్చు. కానీ పేషెంటుని వెంట‌నే హాస్పిట‌...
28/12/2022

బ్రెయిన్ స్ట్రోక్ నుండి ఎలా కాపాడుకోవాలి?

IV Thrombolysis అనే ప‌ద్ధ‌తిలో కాపాడుకోవ‌చ్చు. కానీ పేషెంటుని వెంట‌నే హాస్పిట‌ల్ కి తీసుకువెళ్లాలి.

బ్రెయిన్ స్ట్రోక్ ను ముందుగానే ఎలా గుర్తించాలి?1.కాళ్లు, చేయి ప‌డిపోవ‌డం2.మూతి వంక‌ర‌పోవ‌డం
27/12/2022

బ్రెయిన్ స్ట్రోక్ ను ముందుగానే ఎలా గుర్తించాలి?
1.కాళ్లు, చేయి ప‌డిపోవ‌డం
2.మూతి వంక‌ర‌పోవ‌డం

Address

Dr. Ashok Reddy Childrens Hospital, 1st Floor
Miryalaguda
508207

Alerts

Be the first to know and let us send you an email when Miryalaguda Neuro posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Miryalaguda Neuro:

Share

Category