DR Cheruku Sudhakar Followers

DR Cheruku Sudhakar Followers బహుజన రాజ్యమే లక్ష్యం

15/03/2024

ఉప్పెన తీరుగా తిరిగి వస్తాదిరా చూసుకోండిరా...!!

15/03/2024

అడుగడుగున అడ్డంకులు దాటి వచ్చినాడురా, కన్నీళ్లను దిగమింగి ఎదిగిన మనవాడురా...

అవమానం ఎన్నాళ్ళని ఎదిరించిన నిప్పురా ఆత్మగౌరవ జెండాను ఎత్తిన మొనగాడు...

14/03/2024

ఇంతకన్నా పెద్ద అర్హత ఏముంటది చట్టసభల్లో అడుగుపెట్టడానికి...??

11/03/2024

40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఒక్క అవినీతి మచ్చలేని డా.చెరుకు సుధాకర్ గారిని నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటిస్తే, ప్రజా ఉద్యమకారులుగా, విద్యార్థి ఉద్యమ నాయకులుగా మా భుజాలపైన మోసి పార్లమెంట్ కు పంపిస్తాం..!!

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు     - చెరుకు లక్ష్మి హంస ఫౌండేషన్ చైర్మన్
08/03/2024

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

- చెరుకు లక్ష్మి
హంస ఫౌండేషన్ చైర్మన్

చాలా రోజుల తర్వాత మంద కృష్ణ మాదిగ ఇంట్లో మంచి చెడు మాట్లాడుకుంటున్నప్పుడు.. మాతో చెడుగుడు ఆడుకుంటున్న  కృష్ణ మనుమలు. నా ...
05/03/2024

చాలా రోజుల తర్వాత మంద కృష్ణ మాదిగ ఇంట్లో మంచి చెడు మాట్లాడుకుంటున్నప్పుడు.. మాతో చెడుగుడు ఆడుకుంటున్న కృష్ణ మనుమలు. నా ఒళ్ళో కూర్చున్న వాడు.. అక్షరాల మందకృష్ణ అప్డేటెడ్ బేబీ వర్షన్. వచ్చిన అరగంటలోనే భీభత్సమైన దోస్తీ కుదిరిపోయింది కొన్ని సందర్భాలు అపురూపంగా ఉంటాయి. కాలిన గాయాలకు, కమలిన గాయాలకు మలాము వాళ్లే. వాళ్లకు మనం గులాం..... సలాం

-డా.చెరుకు సుధాకర్

26/02/2024

ఎంతలా తల్లడాడో తెలంగాణ తల్లి కోసం..!!✊

ఛలో నల్గొండ.. మన నీళ్ల కోసం మల్ల జంగ్ సైరన్ మోగిద్దాం..!
12/02/2024

ఛలో నల్గొండ..

మన నీళ్ల కోసం మల్ల జంగ్ సైరన్ మోగిద్దాం..!



08/02/2024

ఛలో నల్లగొండ.. నాడు రాష్ట్రం కోసం... నేడు రాష్ట్ర హక్కుల కోసం, కృష్ణా జలాలు, కేఆర్ఎంబీ పై వాస్తవాలు ప్రజలకు వివరించడమే టార్గెట్‌గా, కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్ర హక్కుల సాధనే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ భారీ సభ ఫిబ్రవరి 13 న నిర్వహించనుంది...!!

తెలంగాణ విముక్తి ఊపిరిగా పోరాటాన్ని ప్రారంభించి ఎన్నో నిర్బంధాలను ఏదురుకున్న తెలంగాణ వాది చెరుకు..!!
23/01/2024

తెలంగాణ విముక్తి ఊపిరిగా పోరాటాన్ని ప్రారంభించి ఎన్నో నిర్బంధాలను ఏదురుకున్న తెలంగాణ వాది చెరుకు..!!

23/01/2024

#ఇంకెన్నాళ్లు_అన్న మావల్ల కావట్లేదు అన్న..

◼️అన్నా నీ ఓపికకు శతకోటి వందనాలు 🙏🙏🙏
Cheruku Sudhakar Dr.Cheruku Sudhakar Goud Cheruku Sudhakar Brs Followers

Address

Nalgonda

Telephone

+919848472329

Website

Alerts

Be the first to know and let us send you an email when DR Cheruku Sudhakar Followers posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category