Amma homoeopathy

Amma homoeopathy Amma Homeopathy – Your Family’s Trusted Wellness Partner in Nalgonda. Experience Gentle, Natural, and Side-Effect-free Healing.

We treat the root cause, not just the symptoms – because your health deserves holistic care.

26/09/2025

Patient Experience – Surya Homeopathy Groups of Clinics

యాదయ్య గారు చాలాకాలంగా బయట దగ్గు, ఆయాసం, జలుబు సమస్యలతో బాధపడి ఎన్నో చోట్ల చికిత్సలు చేయించుకున్నారు. కానీ ఎక్కడా సరైన ఫలితం రాలేదు.

చివరగా Amma Homeopathy – నల్గొండ బ్రాంచ్ కి వచ్చి చికిత్స ప్రారంభించారు.
డా. కృష్ణమూర్తి గోపు గారు – BHMS, MD (OSM), వైద్యరత్న అవార్డు గ్రహీత పూర్తి హిస్టరీ తీసుకుని సరైన హోమియోపతి మందులు ఇచ్చారు.

👉 కేవలం 2 నెలల్లోనే ఆరోగ్యంలో అద్భుతమైన మార్పు వచ్చింది.
జలుబు, దగ్గు, ఆయాసం సమస్యలు 75% వరకు తగ్గి, యాదయ్య గారు ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు.

Surya Homeopathy Groups of Clinics లో భాగమైన Advaita Ayurveda Homeopathy Hospital & Surya Homeopathy & Amma Homeopathy బ్రాంచ్‌లలో వేలాది మంది రోగులు సహజసిద్ధంగా ఆరోగ్యాన్ని తిరిగి పొందుతున్నారు.

📍 Amma Homeopathy Branch
Address:
LPT Market, 3rd Line, 2nd Floor, Beside Thirumala Theater, Hyderabad Road, Nalgonda, Telangana.

📞 సంప్రదించండి: 9032318935

Surya Homeopathy Groups of Clinics – మీ ఆరోగ్యానికి సహజసిద్ధ పరిష్కారం

Clinic diariesPt aged about 32 years female old came with complaint of irregular mentrual cycle,profuse protracted bleed...
25/09/2025

Clinic diaries
Pt aged about 32 years female old came with complaint of irregular mentrual cycle,profuse protracted bleeding,with dysmenorrhoea.
Findings are Bulky Uterus with Hemorrhagic Cyst in Left O***y.
After taking long history prescribed Aurum Mur Natronatum 30 3 doses
After 3 months patient is better in symptoms with USG abdomen shows normal study

Dr krishnamurthy Gopu BHMS,MD(OSM)
Amma Homeopathy, Nalgonda, Telangana.

OUR BRANCHES: HYDERABAD | SIDDIPET | KAMAREDDY | NALGONDA
9032318935
7396900090
8886722228
7660060033/44

కిడ్నీ స్టోన్స్? ఇక ఆపరేషన్ అవసరం లేదు!⚠️ కిడ్నీ స్టోన్స్ లక్షణాలు:✔️ మూత్రం వదిలేటప్పుడు నొప్పి✔️ వెన్ను / పొత్తికడుపుల...
22/09/2025

కిడ్నీ స్టోన్స్? ఇక ఆపరేషన్ అవసరం లేదు!

⚠️ కిడ్నీ స్టోన్స్ లక్షణాలు:
✔️ మూత్రం వదిలేటప్పుడు నొప్పి
✔️ వెన్ను / పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి
✔️ మూత్రంలో రక్తం
✔️ వాంతులు, వికారాలు

🚫 ఆపరేషన్ అవసరం లేదు
✅ హోమియోపతి ఔషధాలతో 👉 రాళ్లు కరుగుతాయి
✅ తిరిగి రావకుండా సహాయం చేస్తాం

📞For Online Booking / Online Consultation at: 9032318935

🏥 చిరునామా:
LPT Market, 3rd Line, 2nd Floor, Beside Thirumala Theater, Hyderabad Road, Nalgonda, Telangana.

#అమ్మహోమియోపతి

Hearty Congratulations to Dr. Krishnamurthy Gopu Sir On behalf of all the Doctors and Staff, we extend our warmest wishe...
15/09/2025

Hearty Congratulations to Dr. Krishnamurthy Gopu Sir

On behalf of all the Doctors and Staff,
we extend our warmest wishes to
Dr. Krishnamurthy Gopu, Founder & Chairman of Surya Homoeopathy (Group of Clinics), on being appointed as the President of Nizamabad District Chapter, Indian Institute of Homoeopathic Physicians (IIHP) by the IIHP National President & Telangana State President.

This prestigious recognition is a true reflection of your dedication, leadership, and relentless service towards the advancement of Homoeopathy. We are proud of your remarkable achievement and wish you continued success in all your future endeavors.

✨ Congratulations once again, Sir! ✨

With Love & Respect,
🌸 Doctors & Staff of Surya Homoeopathy Group of Clinics 🌸

📍 Branches: Hyderabad | Siddipet | Kamareddy | Nalgonda

క్రమంలేని పీరియడ్స్ – కారణాలు ఎన్నో ఉండవచ్చుపీరియడ్స్ ఆలస్యంగా రావడం ఒకసారి జరిగితే పెద్ద సమస్య కాదు. కానీ పదేపదే క్రమం ...
15/09/2025

క్రమంలేని పీరియడ్స్ – కారణాలు ఎన్నో ఉండవచ్చు

పీరియడ్స్ ఆలస్యంగా రావడం ఒకసారి జరిగితే పెద్ద సమస్య కాదు. కానీ పదేపదే క్రమం తప్పితే అది శరీరం లోపల ఉన్న హార్మోన్ అసమతుల్యతకు సంకేతం కావచ్చు. ఒత్తిడి, జీవనశైలి, థైరాయిడ్ సమస్యలు వంటి కారణాలను గుర్తించి సరైన చికిత్స అందిస్తే శరీరం సహజంగా సమతుల్యం పొందుతుంది.

⚠ కారణాలు:
✔ ఒత్తిడి, మానసిక కలత
✔ అధిక బరువు లేదా తక్కువ బరువు
✔ థైరాయిడ్ లోపం
✔ PCOS
✔ జన్యుపరమైన కారణాలు
✔ అనారోగ్యకరమైన ఆహారం, నిద్రలేమి

హోమియోపతి:
ఈ సమస్యను తాత్కాలికంగా మందులతో నియంత్రించడం కాదు, శరీరం అంతర్గత సమతుల్యతను తిరిగి పొందేలా చికిత్స అందిస్తారు. ప్రతి మహిళకు ప్రత్యేకమైన లక్షణాలు ఆధారంగా మందులు ఇవ్వడం ముఖ్యం.

ముఖ్యమైన మందులు:
✔ Pulsatilla – హార్మోన్ అసమతుల్యత వల్ల వచ్చే సమస్యలకు
✔ Natrum muriaticum – భావోద్వేగ ఒత్తిడితో వచ్చే ఆలస్యాలకు
✔ Sepia – శక్తిలేమి, మానసిక అలసటతో పాటు క్రమం లేని పీరియడ్స్ కు
గమనిక: డాక్టర్ సంప్రదించకుండా సొంతంగా మెడిసిన్ వేసుకోవటం మంచిది కాదు.

📍 మా క్లినిక్:
అమ్మ హోమియోపతి
LPT మార్కెట్, 3వ లైన్, 2వ అంతాస్తు, తిరుమల థియేటర్ దగ్గర, హైదరాబాద్ రోడ్డు, నల్లగొండ, తెలంగాణ.
మీ రుతూ చక్రాన్ని సక్రమంగా ఉంచుకునే శాస్త్రీయ మార్గదర్శకం.

📣 గుర్తుంచుకోండి:
క్రమంలేని పీరియడ్స్‌ను చిన్నగా తీసుకోకండి. ఇది శరీరం ఇచ్చే సంకేతం. సరైన చికిత్సతో దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

#అమ్మహోమియోపతి #మానసికఆరోగ్యం #నల్లగొండ

తలనొప్పి – ఎప్పుడు సీరియస్ గా తీసుకోవాలి?తలనొప్పిని “సాధారణం” అని వదిలేయకండి! అది శరీరం లోపల జరుగుతున్న మార్పులకు సంకేతం...
10/09/2025

తలనొప్పి – ఎప్పుడు సీరియస్ గా తీసుకోవాలి?

తలనొప్పిని “సాధారణం” అని వదిలేయకండి! అది శరీరం లోపల జరుగుతున్న మార్పులకు సంకేతంగా ఉండొచ్చు. అకస్మాత్తుగా వచ్చే తలనొప్పి, నిద్రలేమి, ఒత్తిడి వంటి కారణాలతో పాటు నాడీ, రక్త ప్రసరణ సమస్యల వరకు కారణాలు ఉండొచ్చు. హోమియోపతి చికిత్సతో నొప్పిని తాత్కాలికంగా తగ్గించడం కాదు – శరీరం మొత్తం సమతుల్యం పొందేలా చికిత్స అందించవచ్చు.

⚠ ఎప్పుడు సీరియస్‌గా తీసుకోవాలి?
✔ తరచుగా వచ్చే తీవ్రమైన తలనొప్పి
✔ దృష్టి మసకబారడం, వాంతులు, తల తిరగడం
✔ తలనొప్పితో పాటు చేతులు, కాళ్లలో బలహీనత
✔ జ్వరం, మెడ కట్టుదిట్టంగా ఉండటం
✔ తలనొప్పి నిద్ర, పని, దైనందిన జీవితాన్ని ప్రభావితం చేయడం

హోమియోపతి దృష్టిలో:
తలనొప్పి ఒక్క లక్షణమే కాదు. అది శరీరం మరియు మనసులోని లోపాల సంకేతం. నిద్రలేమి, ఒత్తిడి, హార్మోన్ అసమతుల్యత, జీర్ణ సమస్యలు వంటి కారణాలను కూడా పరిశీలించి చికిత్స అందిస్తారు.

ముఖ్యమైన మందులు:
✔ Belladonna – అకస్మాత్తుగా వచ్చే తలనొప్పులు
✔ Nux vomica – ఒత్తిడి, పనిచేయడం వల్ల వచ్చే తలనొప్పులు
✔ Bryonia – నడిచినప్పుడు లేదా కదిలినప్పుడు తీవ్రమయ్యే తలనొప్పులు

📣 జాగ్రత్త:
తలనొప్పిని చిన్నగా తీసుకోకండి. మీ శరీరం ఇచ్చే సంకేతాలను గమనించి సరైన చికిత్స తీసుకుంటే దీర్ఘకాల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

📍 మా క్లినిక్:
అమ్మ హోమియోపతి,
LPT మార్కెట్, 3వ లైన్, 2వ అంతాస్తు, తిరుమల థియేటర్ దగ్గర, హైదరాబాద్ రోడ్డు, నల్లగొండ,తెలంగాణ.

– మీ ఆరోగ్యానికి శాస్త్రీయమైన, సహజమైన మార్గదర్శకం.

:
#తలనొప్పి #హోమియోపతి #మానసికఆరోగ్యం #అమ్మహోమియోపతి

అమ్మ హోమియోపతి – వేలాది రోగుల ఆశల దీపం!💔 ఏళ్ల తరబడి మందులు వేసుకుంటూ విసిగిపోయారా?💔 తాత్కాలిక ఉపశమనం మాత్రమే వచ్చి… మళ్ల...
08/09/2025

అమ్మ హోమియోపతి – వేలాది రోగుల ఆశల దీపం!

💔 ఏళ్ల తరబడి మందులు వేసుకుంటూ విసిగిపోయారా?
💔 తాత్కాలిక ఉపశమనం మాత్రమే వచ్చి… మళ్లీ మళ్లీ రోగం తిరిగి వస్తుందా?
💔 సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కొత్త సమస్యలు ఎదుర్కొంటున్నారా?

👉 ఇక ఆందోళన అవసరం లేదు…
అమ్మ హోమియోపతి మీకు అందిస్తోంది –
✔ శాశ్వత పరిష్కారం
✔ దుష్ప్రభావాలు లేని సహజ వైద్యం
✔ నమ్మకమైన ఫలితాలు

💎 ఎందుకు వేలాది కుటుంబాలు అమ్మ హోమియోపతినే ఎంచుకుంటున్నాయి?

ఎందుకు డా.కృష్ణమూర్తి గోపు గారు.....?

👨‍⚕️ డా. కృష్ణమూర్తి గోపు BHMS, MD (OSM)
🌟 Founder & Chairman – Surya Homeopathy (Group of Clinics)
Ex. Consultant Homeocare International,Hyderabad.
Ex. Consultant Star Homeopathy, Hyderabad.
🌟 వైద్యరత్న అవార్డు గ్రహీత
🔹 18+ ఏళ్ల క్లినికల్ అనుభవం
🔹 50,000+ రోగులకి విజయవంతమైన చికిత్స
🔹 ప్రతి రోగి వ్యక్తిత్వానికి తగ్గ ప్రత్యేక ఔషధం
🔹 సైంటిఫిక్ + హోలిస్టిక్ హోమియోపతి పద్ధతి
🔹 రోగానికి మాత్రమే కాదు – జీవితానికి వెలుగు ఇస్తాం!

🌿 ప్రత్యేక వైద్య సేవలు 🌿
✔ డయాబెటిస్, థైరాయిడ్, PCOD, ఇన్ఫర్టిలిటీ
✔ ఆస్తమా, అలర్జీలు, శ్వాసకోశ సమస్యలు
✔ లివర్, కిడ్నీ, గ్యాస్ట్రిక్ సమస్యలు
✔ మానసిక ఆందోళనలు, డిప్రెషన్, స్ట్రెస్
✔ వెన్నుముక & జాయింట్ నొప్పులు
✔ హార్మోన్ & గైనకాలజికల్ సమస్యలు

👉 “ఆరోగ్యం కోల్పోయిన వారు తిరిగి మళ్లీ జీవితాన్ని ఆనందంగా చెయ్యటమే మా అమ్మ హోమియోపతి యొక్క లక్ష్యం.”

📍 అడ్రస్:
LPT మార్కెట్, 3వ లైన్, 2వ అంతస్తు,
తిరుమల థియేటర్ దగ్గర, హైదరాబాదు రోడ్,
సత్తెనపల్లి, తెలంగాణ.

📞 ఫోన్: 9032318935

అమ్మ హోమియోపతి – అనారోగ్యంతో బాధపడేవారికి, కొత్త జీవితం!

టాన్సిలైటిస్ (Tonsillitis):గొంతు నొప్పి, మింగడంలో ఇబ్బంది, జ్వరం, తలనొప్పి వంటివి టాన్సిలైటిస్ ముఖ్య లక్షణాలు. చిన్నపిల్...
06/09/2025

టాన్సిలైటిస్ (Tonsillitis):

గొంతు నొప్పి, మింగడంలో ఇబ్బంది, జ్వరం, తలనొప్పి వంటివి టాన్సిలైటిస్ ముఖ్య లక్షణాలు. చిన్నపిల్లల్లో ఎక్కువగా వస్తుంది.

హోమియోపతి చికిత్స:
హోమియోపతిలో ఇమ్యూనిటీని బలపరచి, గొంతు ఇన్ఫెక్షన్ ను తగ్గించే మందులు ఇస్తారు. ఇంజెక్షన్లు, యాంటీబయాటిక్స్ అవసరం లేకుండా నేచురల్ రికవరీ కలుగుతుంది.

✨ Amma Homeopathy ప్రత్యేకత:
✔ చిన్నారులకు సేఫ్ ట్రీట్మెంట్
✔ ఇమ్యూనిటీ పెంపు
✔ ఇన్ఫెక్షన్ రిపీట్ కాకుండా నివారణ

📞 Contact: +91 9032318935

🏥 Address: LPT మార్కెట్, 3వ లైన్, 2వ అంతస్తు, తిరుమల థియేటర్ దగ్గర, హైదరాబాద్ రోడ్, నల్లగొండ, తెలంగాణ.


🌸 గురు వందనమ్ ఆఫర్ 🌸📖 ఉపాధ్యాయ దినోత్సవం ప్రత్యేకం 📖గురువు – జ్ఞానం పంచే వెలుగు, భవిష్యత్తు తీర్చే మార్గదర్శి.వారి ఆరోగ్...
04/09/2025

🌸 గురు వందనమ్ ఆఫర్ 🌸
📖 ఉపాధ్యాయ దినోత్సవం ప్రత్యేకం 📖

గురువు – జ్ఞానం పంచే వెలుగు, భవిష్యత్తు తీర్చే మార్గదర్శి.
వారి ఆరోగ్యం – మా లక్ష్యం.

👉 అమ్మ హోమియోపతి తరఫున.....
ప్రతి గురువుకు ఉచిత కన్సల్టేషన్ అందిస్తున్నాము.

📅 ఆఫర్ కాలం: సెప్టెంబర్ 5 నుండి 30వ తేదీ వరకు
🎁 ఫ్రీ కన్సల్టేషన్ ప్రతీయొక్క ఉపాధ్యాయులకు

🌿 సహజమైన
🌿 సురక్షితమైన
🌿 దుష్ప్రభావం లేని చికిత్స – ఇదే మా ప్రత్యేకత

📍 అడ్రస్: LPT మార్కెట్, 3వ లైన్, 2వ అంతాస్తు, తిరుమల థియేటర్ దగ్గర, హైదరాబాద్ రోడ్డు, నల్లగొండ, తెలంగాణ.

📞 ఫోన్: +91 9032318935

🌟 హాస్పిటల్ చుట్టూ తిరిగి అలసిపోయారా? 🌟💊  ఇక అనారోగ్యం తో బాధపడుతూ సమయం, డబ్బు వృధా చేసుకోవాల్సిన అవసరం లేదు!👉 ఈ నెల రెం...
04/09/2025

🌟 హాస్పిటల్ చుట్టూ తిరిగి అలసిపోయారా? 🌟
💊 ఇక అనారోగ్యం తో బాధపడుతూ సమయం, డబ్బు వృధా చేసుకోవాల్సిన అవసరం లేదు!

👉 ఈ నెల రెండవ శనివారం (13-09-2025)
మన నల్లగొండకు వస్తున్నారు –
👨‍⚕️ డా. కృష్ణమూర్తి గారు (BHMS,MD(OSM)
సూర్య హోమియోపతి (Group of Clinics) ఫౌండర్ & చైర్మన్

✅ 50,000+ రోగులకు విజయవంతమైన చికిత్స
✅ 18+ సంవత్సరాల వైద్య అనుభవం కలిగిన మా డాక్టర్ గారు, ఇప్పటి వరకు వేలాది మంది రోగులకు ఆరోగ్యం అందించారు.
✅ కష్టమైన కేసులు కూడా హోమియోపతి ద్వారా మెరుగైన ఫలితాలు సాధించారు.
✅ Ex. కన్సల్టెంట్ – హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్
✅ Ex. కన్సల్టెంట్ – స్టార్ హోమియోపతి, హైదరాబాద్

🌿 హోమియోపతి ప్రత్యేకతలు:
✨ మైగ్రేన్ & సతత తలనొప్పులు
✨ స్పైన్ & జాయింట్ సమస్యలు
✨ కిడ్నీ సంబంధిత వ్యాధులు
✨ డయాబెటీస్, థైరాయిడ్, హార్మోనల్ ఇంబాలెన్స్
✨ చర్మ సమస్యలు & అలర్జీలు
✨ జీర్ణ సమస్యలు & క్రానిక్ డిసీజ్‌లు

💡 హాస్పిటల్స్ లో ఎక్కువ ఖర్చు లేకుండా, హోమియోపతి ద్వారా సేఫ్‌గా – నేచురల్‌గా – శాశ్వతంగా ఆరోగ్యాన్ని పొందండి!

📞 అపాయింట్‌మెంట్ కోసం వెంటనే కాల్ చేయండి: 9032318935

📌 అడ్రస్:
LPT మార్కెట్, 3వ లైన్, 2వ అంతస్తు, తిరుమల థియేటర్ దగ్గర, హైదరాబాదు రోడ్డు, నల్లగొండ, తెలంగాణ.

👶 పిల్లలకు మళ్లీ మళ్లీ జలుబు వస్తుందా?👉 వాంతులు, ముక్కు కారటం, దగ్గు, తుమ్ములు లాంటి సమస్యలు తరచూ వేధిస్తున్నాయా?👉 స్కూల...
03/09/2025

👶 పిల్లలకు మళ్లీ మళ్లీ జలుబు వస్తుందా?

👉 వాంతులు, ముక్కు కారటం, దగ్గు, తుమ్ములు లాంటి సమస్యలు తరచూ వేధిస్తున్నాయా?
👉 స్కూల్‌కి రెగ్యులర్‌ హాజరు కాలేక ఇబ్బందులు పడుతున్నారా?

🩺 హోమియోపతి చికిత్స ద్వారా పిల్లల ఇమ్యూనిటీని పెంచి తరచూ వచ్చే జలుబు, దగ్గు సమస్యలకు శాశ్వత పరిష్కారం పొందవచ్చు. మందులు సేఫ్ & సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పిల్లలకు అనుకూలంగా ఉంటాయి.

🌿 అమ్మ హోమియోపతి ప్రత్యేకత:
✔ పిల్లల ప్రత్యేక చికిత్సలో అనుభవం
✔ రూట్ కాజ్ ట్రీట్మెంట్
✔ 18+ ఏళ్ల అనుభవం 50000+ పెషెంట్స్ చికిత్స చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపిన Dr.KrishnaMurthy Gopu గారి మార్గదర్శకత్వంలో అత్యాధునిక హోమియోపతి చికిత్స

📍 చిరునామా:
LPT మార్కెట్, 3వ లైన్, 2వ అంతస్తు, తిరుమల థియేటర్ దగ్గర, హైదరాబాదు రోడ్, నల్లగొండ, తెలంగాణ.

📞 సంప్రదించండి: +91 9032318935

🔖 Hashtags:

🚫 STOP Self Medication! 🚫జ్వరం వచ్చినప్పుడు ఎక్కువగా మందులు వేసుకోవడం శరీరానికి హానికరం.చాలామంది జ్వరం వస్తే వెంటనే dolo...
02/09/2025

🚫 STOP Self Medication! 🚫
జ్వరం వచ్చినప్పుడు ఎక్కువగా మందులు వేసుకోవడం శరీరానికి హానికరం.

చాలామంది జ్వరం వస్తే వెంటనే dolo, antibiotic, pain killer వేసుకుంటారు. ఇది తాత్కాలిక ఉపశమనం ఇస్తుంది కానీ శరీరానికి దుష్ప్రభావాలు, బలహీనత, లివర్ & కిడ్నీ సమస్యలు కలిగించే ప్రమాదం ఉంది.

👉 జ్వరానికి మూల కారణం తెలుసుకోవడం చాలా ముఖ్యం.
👉 సరైన పద్ధతిలో చికిత్స తీసుకుంటే మాత్రమే దీర్ఘకాలిక ఆరోగ్యం సాధ్యం.

🌿 హోమియోపతి – సహజ వైద్యం
✔️ జ్వరానికి కారణాన్ని గుర్తించి, దానికి తగ్గ ప్రత్యేక మందులు
✔️ రోగనిరోధక శక్తిని పెంచి శరీరాన్ని స్వయంగా కోలుకునేలా చేస్తుంది
✔️ ఎలాంటి దుష్ప్రభావాలు లేవు

💠 అమ్మ హోమియోపతి (AMMA HOMEOPATHY)
📌 Founder & Chairman
Dr. KrishnaMurthy Gopu,BHMS, MD(OSM)
🔹 18+ సంవత్సరాల అనుభవం
🔹 50,000+ రోగులకు విజయవంతమైన చికిత్స
🔹 అనేక మంది రోగుల జీవితాల్లో ఆశ నింపిన వైద్య నిపుణులు

📍 Address:
LPT మార్కెట్, 3వ లైన్, 2వ అంతస్తు, తిరుమల డీలక్స్ దగ్గర,
హైదరాబాద్ రోడ్, నల్లగొండ, తెలంగాణ.

📞 Contact: 9032318935

✨Self medication ఆపండి – సరైన వైద్యాన్ని ఎంచుకోండి. మీ ఆరోగ్యానికి నిజమైన తోడు – అమ్మ హోమియోపతి! ✨

🔖 #వైరల్‌ఇన్ఫెక్షన్

Address

LPT MARKET, 3rd Line, 2nd Floor, , (LPT మార్కెట్, 2వ అంతాస్తు, షాప్ నంబర్ 99, హైదరాబాద్ రోడ్డు, లిఫ్ట్ సౌకర్యం కలదు. ), 9032318935
Nalgonda
508001

Opening Hours

Monday 10:30am - 7:30pm
Tuesday 10:30am - 7:30pm
Wednesday 10:30am - 7:30pm
Thursday 10:30am - 7:30pm
Friday 10:30am - 7:30pm
Saturday 10:30am - 7:30pm
Sunday 4pm - 7pm

Telephone

+919032318935

Website

Alerts

Be the first to know and let us send you an email when Amma homoeopathy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Amma homoeopathy:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category