26/09/2025
Patient Experience – Surya Homeopathy Groups of Clinics
యాదయ్య గారు చాలాకాలంగా బయట దగ్గు, ఆయాసం, జలుబు సమస్యలతో బాధపడి ఎన్నో చోట్ల చికిత్సలు చేయించుకున్నారు. కానీ ఎక్కడా సరైన ఫలితం రాలేదు.
చివరగా Amma Homeopathy – నల్గొండ బ్రాంచ్ కి వచ్చి చికిత్స ప్రారంభించారు.
డా. కృష్ణమూర్తి గోపు గారు – BHMS, MD (OSM), వైద్యరత్న అవార్డు గ్రహీత పూర్తి హిస్టరీ తీసుకుని సరైన హోమియోపతి మందులు ఇచ్చారు.
👉 కేవలం 2 నెలల్లోనే ఆరోగ్యంలో అద్భుతమైన మార్పు వచ్చింది.
జలుబు, దగ్గు, ఆయాసం సమస్యలు 75% వరకు తగ్గి, యాదయ్య గారు ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు.
Surya Homeopathy Groups of Clinics లో భాగమైన Advaita Ayurveda Homeopathy Hospital & Surya Homeopathy & Amma Homeopathy బ్రాంచ్‌లలో వేలాది మంది రోగులు సహజసిద్ధంగా ఆరోగ్యాన్ని తిరిగి పొందుతున్నారు.
📍 Amma Homeopathy Branch
Address:
LPT Market, 3rd Line, 2nd Floor, Beside Thirumala Theater, Hyderabad Road, Nalgonda, Telangana.
📞 సంప్రదించండి: 9032318935
Surya Homeopathy Groups of Clinics – మీ ఆరోగ్యానికి సహజసిద్ధ పరిష్కారం