
08/03/2023
కాళ్ల నరాల వాపు కి అత్త్యధునిక "ఎండో వీనస్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్" పద్ధతి ద్వారా చికిత్స అందించబడును.
Dr. జి.యల్. సుదీర్ కుమార్ MBBS., DNB,MCH, CTVS గారిచే ఉచిత కాన్సల్టేషన్ ఇప్పుడు మన MSR హాస్పిటల్ , పద్మావతి నగర్ నంద్యాల నందు 14 మార్చి 2023 అందుబాటులో కలదు, నొప్పి గాటు, అడ్మిషన్ లేకుండా చికిత్స చేయబడును, నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోగలరు, వివరావుల కొరకు సంప్రదిచవలసిన నంబర్ : 7799777516