Dr Bandaru Nageswara Rao yadav

Dr Bandaru Nageswara Rao yadav Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Dr Bandaru Nageswara Rao yadav, Hospital, opp. ramalayam temple , sanjeeva nagar, Nandyal.

19/04/2026

https://www.facebook.com/share/v/1AwGX1Y72s/

*"కర్నూలు, నంద్యాల మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు శుభవార్త..*

*మహిళలు, గర్భిణి, సంతానం లేని వారి ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేక హోమియో హాస్పిటల్ ప్రారంభo.*

*ప్రముఖ హోమియో స్పెషలిస్ట్ డాక్టర్ ముత్యాల రాగ సులోచన యాదవ్ గారి సౌజన్యంతో డాక్టర్ సులోచన ఇన్ఫెర్టిలిటీ & గైనిక్ హోమియో సెంటర్స్ ఏప్రిల్ 20 న ప్రారంభమవుతోంది.*

*ప్రారంభోత్సవం సందర్భంగా మహిళల కోసం ఏప్రిల్ 20 నుండి 30 వరకు ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించబడుతుంది.*

*✅మొదటి 100 మందికి ఉచిత కన్సల్టేషన్…*
*✅టెస్టులపై 15% డిస్కౌంట్…*
*✅ఫార్మసీ మందులపై కూడా 15% డిస్కౌంట్ అందుబాటులో ఉంది.*

*అందుకే ఆలస్యం చేయకండి*
*ఇప్పుడే 300/- చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోండి. డాక్టర్ కన్సల్టేషన్ పూర్తి అయిన తరువాత 300/- వెనక్కి పొందవచ్చు.*

📍*కర్నూలు | నంద్యాల*
📞 *8019814110*

*డాక్టర్ సులోచన హోమియో సెంటర్స్ –*
*మహిళల ఆరోగ్యానికి నమ్మకమైన చిరునామా."*

సంతానం లేని వారు ఎంతోమంది ఇన్ఫినిటీ సెంటర్ల చుట్టూ తిరిగి ఐయూఐ/ విఎఫ్ ద్వారా సంతానం పొందే దౌర్భాగ్యం నేడు నెలకొంది.. పైగా లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయి.
అలాంటివారికి ఇటువంటి హాస్పిటల్స్ ఆశాజనకంగా ఉంటాయి.
మనం ఎన్నో మెసేజ్లను ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం. ప్రజల ఆరోగ్యం పట్ల బాధ్యతగా ఉంటూ ఇలాంటి మంచి కార్యక్రమాలను చేసే వారిని ప్రోత్సహిద్దాము.

నాకు వీళ్ళు చేస్తున్న ఈ కార్యక్రమం నచ్చింది అందుకే నేను షేర్ చేస్తున్నాను. మీకు ఈ కార్యక్రమం మంచిదని అనిపిస్తే షేర్ చేయండి.

06/04/2026

మోకాళ్ళ నొప్పులతో బాధపడే వారికి కీళ్ల అరుగుదలను నివారించి ఆరిగిన కీళ్ళను కొంత మేర మెరుగుపరిచి ఆపరేషన్ అవసరం లేకుండా చేస్తుంది.

హోమియో వైద్యం ద్వారా జబ్బులు తగ్గడమే కాకుండా,
తరచూ హాస్పిటల్‌కు వెళ్లాల్సిన అవసరం నుండి కూడా విముక్తి పొందవచ్చు.

అనుభవజ్ఞులైన వైద్య సేవల కోసం సంప్రదించండి:

డాక్టర్ సులోచన ఎమర్జెన్సీ హోమియో హాస్పిటల్స్
మరియు
డాక్టర్ సులోచన ఇన్ఫెర్టిలిటీ అండ్ గైనిక్ హోమియో సెంటర్స్

📞 సంప్రదించండి: 80198 14110

06/04/2026

Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.

05/04/2026

*"కర్నూలు, నంద్యాల మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు శుభవార్త..*

*మహిళలు, గర్భిణి, సంతానం లేని వారి ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేక హోమియో హాస్పిటల్ ప్రారంభo.*

*ప్రముఖ హోమియో స్పెషలిస్ట్ డాక్టర్ ముత్యాల రాగ సులోచన యాదవ్ గారి సౌజన్యంతో డాక్టర్ సులోచన ఇన్ఫెర్టిలిటీ & గైనిక్ హోమియో సెంటర్స్ ఏప్రిల్ 20 న ప్రారంభమవుతోంది.*

*ప్రారంభోత్సవం సందర్భంగా మహిళల కోసం ఏప్రిల్ 20 నుండి 30 వరకు ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించబడుతుంది.*

*✅మొదటి 100 మందికి ఉచిత కన్సల్టేషన్…*
*✅టెస్టులపై 15% డిస్కౌంట్…*
*✅ఫార్మసీ మందులపై కూడా 15% డిస్కౌంట్ అందుబాటులో ఉంది.*

*అందుకే ఆలస్యం చేయకండి*
*ఇప్పుడే 300/- చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోండి. డాక్టర్ కన్సల్టేషన్ పూర్తి అయిన తరువాత 300/- వెనక్కి పొందవచ్చు.*

📍*కర్నూలు | నంద్యాల*
📞 *8019814110*

*డాక్టర్ సులోచన హోమియో సెంటర్స్ –*
*మహిళల ఆరోగ్యానికి నమ్మకమైన చిరునామా."*

25/03/2026
16/03/2026

Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.

13/03/2026

Address

Opp. Ramalayam Temple , Sanjeeva Nagar
Nandyal
518501

Telephone

+917901338981

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr Bandaru Nageswara Rao yadav posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dr Bandaru Nageswara Rao yadav:

Share

Category