29/11/2025
టైప్–2 డయాబెటిస్ కంట్రోల్‌లో లేకపోవడానికి ప్రధాన కారణాలు ⚠️
🔹 ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం
🔹 వ్యాయామం చేయకపోవడం
🔹 అధిక శారీరక బరువు
సరైన సలహాలు మరియు చికిత్స కొరకు వెంటనే మా వైద్యనిపుణులను సంప్రదించండి.
👨⚕️ డా. శ్రీరామినేని హిందూజ కడియాల M.D., D.M (Endocrinology)
పల్నాడులోని మొట్టమొదటి (ఏకైక) ఎండోక్రైనాలజిస్ట్
🏥 సిమ్స్ హాస్పిటల్, ప్రకాష్ నగర్, నరసరావుపేట
📞 08647-231111 / 231112
Narasaraopeta Hinduja Kadiyala