Palnadu blood bank

  • Home
  • Palnadu blood bank

Palnadu blood bank donate blood save life

గత ఎనిమిది సంవత్సరములుగా పల్నాడు  ప్రాంతంలో ఎన్నో విశిష్ట సేవా కార్యక్రమాలుచేస్తున్నటువంటి  పునీత్ వెల్ఫేర్ సొసైటీ వారి ...
14/03/2025

గత ఎనిమిది సంవత్సరములుగా పల్నాడు ప్రాంతంలో ఎన్నో విశిష్ట సేవా కార్యక్రమాలుచేస్తున్నటువంటి పునీత్ వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో దేవరంపాడుగ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి తిరునాళ్ల మూడవ శనివారం సందర్భంగా విచ్చేయుచున్నటువంటి భక్త మహాశయులకు ఉచితముగా వెజిటేబుల్ రైస్( అల్పాహారం) అందజేయడం జరుగుతుంది భక్త మహాశయులందరూ ఈఅల్పాహారాన్ని స్వీకరించవలసిందిగా మనవి
స్థలం :స్వామివారి గుడి మెట్ల దగ్గర
ఇట్లు
పునీత్ వెల్ఫేర్ సొసైటీ మరియు
పల్నాడు బ్లడ్ సెంటర్ సభ్యులు నరసరావుపేట

07/03/2025
గత ఐదు సంవత్సరములుగా పల్నాడు ప్రాంతంలో ఎన్నో విశిష్ట సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి పునీత్ వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర...
25/02/2025

గత ఐదు సంవత్సరములుగా పల్నాడు ప్రాంతంలో ఎన్నో విశిష్ట సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి పునీత్ వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కోటప్పకొండకు విచ్చేయుచున్నటువంటి భక్త మహాశయులకు ఉచితముగా చల్లని మజ్జిగ మరియు మంచినీరు గత ఐదు సంవత్సరములుగా అందిస్తున్నారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా త్రికోటేశ్వరుని సన్నిధికి విచ్చేయుచున్న భక్త మహాశయులకు యావత్ మంది ప్రజానీకానికి ప్రతి ఒక్కరికి కూడా చల్లని మజ్జిగ మరియు మంచినీరు అందించడం జరుగుతుంది ఈ సదా అవకాశాన్ని భక్త మహాశయులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి స్థలం NEC కాలేజీ పక్కన
ఇట్లు
పునీత్ వెల్ఫేర్ సొసైటీ
పల్నాడు బ్లడ్ బ్యాంక్ టీం
నరసరావుపేట

Address

D. No 16-1-70, 1st Floor , Opp Mahathma Gandhi Hospital

522601

Website

Alerts

Be the first to know and let us send you an email when Palnadu blood bank posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your practice to be the top-listed Clinic?

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram