Sai Haeksha Chest & Allergy Clinic

Sai Haeksha Chest & Allergy Clinic Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sai Haeksha Chest & Allergy Clinic, Medical and health, Nellore.

👨‍⚕️ Pulmonologist | Chest & Allergy Specialist
🫁 Breathe Better, Live Better
Asthma | Allergy I COPD | TB | Chronic Cough | Breathing Problems I Snoring I Sleep
📍 Nellore
📞 Book Appointment: 7989697623
📲 DM Now for Consultation

🚨వేసవిలో ఆస్తమా పెరగవచ్చు ⚠️✍️జాగ్రత్తలు పాటించండి – ఆరోగ్యంగా ఉండండి 🌿☀️ వేసవి కాలంలో వేడి గాలులు, దుమ్ము, పొల్యూషన్ వల...
19/04/2026

🚨వేసవిలో ఆస్తమా పెరగవచ్చు ⚠️

✍️జాగ్రత్తలు పాటించండి – ఆరోగ్యంగా ఉండండి 🌿

☀️ వేసవి కాలంలో వేడి గాలులు, దుమ్ము, పొల్యూషన్ వల్ల
ఆస్తమా సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంది.

⚠️ Symptoms:
👉శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
👉ఛాతిలో బిగుతు
👉దగ్గు, ముఖ్యంగా రాత్రి
👉వీజింగ్ (శ్వాసలో శబ్దం)

🛑 Precautions:
✔ బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ ధరించండి.
✔ చల్లని నీరు, ఐస్ పదార్థాలు తగ్గించండి.
✔ ఇన్హేలర్‌ను డాక్టర్ సూచనల ప్రకారం వాడండి.
✔ ఇంటిని శుభ్రంగా ఉంచండి.

మీ శ్వాసను నిర్లక్ష్యం చేయొద్దు!⚠️
ఆస్తమా లక్షణాలు కనిపిస్తే వెంటనే సంప్రదించండి.

📝సరైన రోగ నిర్ధారణ మరియు చికిత్స కోసం మా ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు 🫁
డా.శ్రీనివాసులు రెడ్డి; MBBS, MD (Pulmonary Medicine)ను సంప్రదించండి.

👉🏻ఈరోజే అపాయింట్‌మెంట్ బుక్ చేయండి.
సులభంగా శ్వాస తీసుకోండి.

👉🏻అపాయింట్‌మెంట్ కొరకు:
📞:7989697623

📍S2 సినిమాస్ (మూడు హాళ్లు) ఎదురుగా, 1 వ లైన్,పొగతోట,నెల్లూరు-524001.

Legal disclaimer:
This ad is for informational purposes only and does not substitute professional medical advice.
Consult a pulmonologist for diagnosis and treatment tailored to your health needs.

❓ మీ దగ్గు సాధారణమా… లేక ప్రమాద సూచనా?🔴 2–3 వారాలుగా దగ్గు ఉందా?🔴 ఊపిరి ఆడకపోతుందా?🔴 బరువు తగ్గుతున్నారా?⚠️ జాగ్రత్త! ఇవ...
18/04/2026

❓ మీ దగ్గు సాధారణమా… లేక ప్రమాద సూచనా?

🔴 2–3 వారాలుగా దగ్గు ఉందా?
🔴 ఊపిరి ఆడకపోతుందా?
🔴 బరువు తగ్గుతున్నారా?

⚠️ జాగ్రత్త! ఇవి లంగ్ క్యాన్సర్ లక్షణాలు కావచ్చు.
👉 ఆలస్యం చేయొద్దు.

📝సరైన రోగ నిర్ధారణ మరియు చికిత్స కోసం మా ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు 🫁
డా.శ్రీనివాసులు రెడ్డి; MBBS, MD (Pulmonary Medicine)ను సంప్రదించండి.

👉🏻ఈరోజే అపాయింట్‌మెంట్ బుక్ చేయండి.
సులభంగా శ్వాస తీసుకోండి.

👉🏻అపాయింట్‌మెంట్ కొరకు:
📞:7989697623

📍S2 సినిమాస్ (మూడు హాళ్లు) ఎదురుగా, 1 వ లైన్,పొగతోట,నెల్లూరు-524001.

Legal disclaimer:
This ad is for informational purposes only and does not substitute professional medical advice.
Consult a pulmonologist for diagnosis and treatment tailored to your health needs.

🩸 ప్రపంచ హీమోఫీలియా దినోత్సవం  🧬 హీమోఫీలియా అంటే ఏమిటి?హీమోఫీలియా అనేది రక్తం సరిగా గడ్డకట్టకుండా ఉండే ఒక జన్యుపరమైన వ్య...
17/04/2026

🩸 ప్రపంచ హీమోఫీలియా దినోత్సవం

🧬 హీమోఫీలియా అంటే ఏమిటి?
హీమోఫీలియా అనేది రక్తం సరిగా గడ్డకట్టకుండా ఉండే ఒక జన్యుపరమైన వ్యాధి. చిన్న గాయాలకే ఎక్కువసేపు రక్తస్రావం జరుగుతుంది.

⚠️ ముఖ్య లక్షణాలు:
• చిన్న గాయాలకే ఎక్కువ రక్తస్రావం
• సంధులలో నొప్పి, వాపు
• తరచుగా ముక్కు రక్తస్రావం
• శరీరంలో నీలి మచ్చలు రావడం

🫁 ఊపిరితిత్తుల ఆరోగ్యానికి సంబంధం:
హీమోఫీలియా ఉన్నవారిలో తీవ్రమైన రక్తస్రావం ఊపిరితిత్తులపై కూడా ప్రభావం చూపవచ్చు.
దగ్గు సమయంలో రక్తం కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

📝సరైన రోగ నిర్ధారణ మరియు చికిత్స కోసం మా ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు 🫁
డా.శ్రీనివాసులు రెడ్డి; MBBS, MD (Pulmonary Medicine)ను సంప్రదించండి.

👉🏻ఈరోజే అపాయింట్‌మెంట్ బుక్ చేయండి.
సులభంగా శ్వాస తీసుకోండి.

👉🏻అపాయింట్‌మెంట్ కొరకు:
📞:7989697623

📍S2 సినిమాస్ (మూడు హాళ్లు) ఎదురుగా, 1 వ లైన్,పొగతోట,నెల్లూరు-524001.

Legal disclaimer:
This ad is for informational purposes only and does not substitute professional medical advice.
Consult a pulmonologist for diagnosis and treatment tailored to your health needs.

🍺మద్యం… మీ ఊపిరికి ముప్పు!✍️అధికంగా మద్యం సేవించడం వల్లఊపిరితిత్తుల ఆరోగ్యం దెబ్బతింటుంది.✅ మద్యం వల్ల→ శరీర రోగ నిరోధక ...
16/04/2026

🍺మద్యం… మీ ఊపిరికి ముప్పు!

✍️అధికంగా మద్యం సేవించడం వల్ల
ఊపిరితిత్తుల ఆరోగ్యం దెబ్బతింటుంది.
✅ మద్యం వల్ల
→ శరీర రోగ నిరోధక శక్తి తగ్గుతుంది.
✅ ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
✅ శ్వాసకోశ పనితీరు మందగిస్తుంది
→ ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది

⚠️దీర్ఘకాలంగా మద్యం సేవిస్తే
→ ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ
→ దగ్గు, శ్వాస ఇబ్బంది పెరుగుతాయి.

📝సరైన రోగ నిర్ధారణ మరియు చికిత్స కోసం మా ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు 🫁
డా.శ్రీనివాసులు రెడ్డి; MBBS, MD (Pulmonary Medicine)ను సంప్రదించండి.

👉🏻ఈరోజే అపాయింట్‌మెంట్ బుక్ చేయండి.
సులభంగా శ్వాస తీసుకోండి.

👉🏻అపాయింట్‌మెంట్ కొరకు:
📞:7989697623

📍S2 సినిమాస్ (మూడు హాళ్లు) ఎదురుగా, 1 వ లైన్,పొగతోట,నెల్లూరు-524001.

Legal disclaimer:
This ad is for informational purposes only and does not substitute professional medical advice.
Consult a pulmonologist for diagnosis and treatment tailored to your health needs.

డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు"ఆరోగ్యం మన హక్కు – స్వచ్ఛమైన శ్వాస మన జీవితం"డా. బి.ఆర్. అంబేద్కర్ గారి ఆశయాలను...
14/04/2026

డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు

"ఆరోగ్యం మన హక్కు – స్వచ్ఛమైన శ్వాస మన జీవితం"
డా. బి.ఆర్. అంబేద్కర్ గారి ఆశయాలను స్మరించుకుంటూ,
ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవితం గడపాలని మన సంకల్పం.

✒️సురక్షితమైన శ్వాస – ఆరోగ్యకరమైన భవిష్యత్

📝సరైన రోగ నిర్ధారణ మరియు చికిత్స కోసం మా ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు 🫁
డా.శ్రీనివాసులు రెడ్డి; MBBS, MD (Pulmonary Medicine)ను సంప్రదించండి.

👉🏻ఈరోజే అపాయింట్‌మెంట్ బుక్ చేయండి.
సులభంగా శ్వాస తీసుకోండి.

👉🏻అపాయింట్‌మెంట్ కొరకు:
📞:7989697623

📍S2 సినిమాస్ (మూడు హాళ్లు) ఎదురుగా, 1 వ లైన్,పొగతోట,నెల్లూరు-524001.

🌡️ వడదెబ్బ అంటే ఏమిటి?అధిక ఉష్ణోగ్రతలో ఎక్కువసేపు ఉండడం వల్ల శరీరం ఉష్ణోగ్రత నియంత్రణ కోల్పోవడం.⚠️ లక్షణాలు (Symptoms):•...
13/04/2026

🌡️ వడదెబ్బ అంటే ఏమిటి?
అధిక ఉష్ణోగ్రతలో ఎక్కువసేపు ఉండడం వల్ల శరీరం ఉష్ణోగ్రత నియంత్రణ కోల్పోవడం.

⚠️ లక్షణాలు (Symptoms):
• అధిక జ్వరం (40°C లేదా అంతకంటే ఎక్కువ)
• తలనొప్పి, తల తిరగడం
• చర్మం ఎండిపోయి వేడిగా ఉండడం
• వాంతులు, మలబద్ధకం
• గందరగోళం లేదా స్పృహ కోల్పోవడం

🚨 ఎవరికి ఎక్కువ ప్రమాదం?
• చిన్న పిల్లలు & వృద్ధులు
• బయట పని చేసే వారు
• నీరు తక్కువగా తాగేవారు
• దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు

🛡️ తీసుకోవాల్సిన జాగ్రత్తలు (Prevention Tips):
✔️ మధ్యాహ్నం 11 నుంచి 4 వరకు బయటకు వెళ్లడం నివారించండి
✔️ ఎక్కువగా నీరు, ORS తాగండి 💧
✔️ తేలికపాటి, పలుచని దుస్తులు ధరించండి
✔️ టోపీ, గొడుగు వాడండి ☂️
✔️ శరీరాన్ని చల్లగా ఉంచుకోండి

🆘 ఎమర్జెన్సీ సమయంలో చేయాల్సింది:
👉 వెంటనే చల్లని ప్రదేశానికి తరలించండి
👉 చల్లని నీటితో శరీరాన్ని తడపండి
👉 వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి

📝సరైన రోగ నిర్ధారణ మరియు చికిత్స కోసం మా ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు 🫁
డా.శ్రీనివాసులు రెడ్డి; MBBS, MD (Pulmonary Medicine)ను సంప్రదించండి.

👉🏻ఈరోజే అపాయింట్‌మెంట్ బుక్ చేయండి.
సులభంగా శ్వాస తీసుకోండి.

👉🏻అపాయింట్‌మెంట్ కొరకు:
📞:7989697623

📍S2 సినిమాస్ (మూడు హాళ్లు) ఎదురుగా, 1 వ లైన్,పొగతోట,నెల్లూరు-524001.

Legal disclaimer:
This ad is for informational purposes only and does not substitute professional medical advice.
Consult a pulmonologist for diagnosis and treatment tailored to your health needs.

జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవo(National Safe Motherhood Day)✍️గర్భధారణ సమయంలో తల్లి ఆరోగ్యం చాలా ముఖ్యమైనది.✍️శ్వాసకోశ...
11/04/2026

జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవo(National Safe Motherhood Day)

✍️గర్భధారణ సమయంలో తల్లి ఆరోగ్యం చాలా ముఖ్యమైనది.
✍️శ్వాసకోశ ఆరోగ్యం (Lung Health) కూడా గర్భిణులకు ఎంతో అవసరం.
✍️ఆస్తమా, అలర్జీ, శ్వాస సమస్యలు ఉన్న గర్భిణులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.

ఆరోగ్యమైన తల్లి – ఆరోగ్యమైన శిశువు!

📝సరైన రోగ నిర్ధారణ మరియు చికిత్స కోసం మా ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు 🫁
డా.శ్రీనివాసులు రెడ్డి; MBBS, MD (Pulmonary Medicine)ను సంప్రదించండి.

👉🏻ఈరోజే అపాయింట్‌మెంట్ బుక్ చేయండి.
సులభంగా శ్వాస తీసుకోండి.

👉🏻అపాయింట్‌మెంట్ కొరకు:
📞:7989697623

📍S2 సినిమాస్ (మూడు హాళ్లు) ఎదురుగా, 1 వ లైన్,పొగతోట,నెల్లూరు-524001.

Legal disclaimer:
This ad is for informational purposes only and does not substitute professional medical advice.
Consult a pulmonologist for diagnosis and treatment tailored to your health needs.

✍️ఊపిరితిత్తుల క్యాన్సర్ గురించి నిజాలు తెలుసుకుందాం!(Myths vs Facts)❌ అపోహ:“నేను పొగ తాగను… కాబట్టి నాకు లంగ్ క్యాన్సర్...
08/04/2026

✍️ఊపిరితిత్తుల క్యాన్సర్ గురించి నిజాలు తెలుసుకుందాం!
(Myths vs Facts)

❌ అపోహ:
“నేను పొగ తాగను… కాబట్టి నాకు లంగ్ క్యాన్సర్ రాదు!”
✅ నిజం:
పాసివ్ స్మోకింగ్, కాలుష్యం, వృత్తి సంబంధిత రిస్క్స్ వల్ల కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ రావచ్చు.

📝సరైన రోగ నిర్ధారణ మరియు చికిత్స కోసం మా ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు 🫁
డా.శ్రీనివాసులు రెడ్డి; MBBS, MD (Pulmonary Medicine)ను సంప్రదించండి.

👉🏻ఈరోజే అపాయింట్‌మెంట్ బుక్ చేయండి.
సులభంగా శ్వాస తీసుకోండి.

👉🏻అపాయింట్‌మెంట్ కొరకు:
📞:7989697623

📍S2 సినిమాస్ (మూడు హాళ్లు) ఎదురుగా, 1 వ లైన్,పొగతోట,నెల్లూరు-524001.

Legal disclaimer:
This ad is for informational purposes only and does not substitute professional medical advice.
Consult a pulmonologist for diagnosis and treatment tailored to your health needs.

🌍 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం – 2026🤝 “ఆరోగ్యానికి కలిసికట్టుగా… విజ్ఞానంతో ముందుకు!”(Together for Health. Stand with Scienc...
07/04/2026

🌍 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం – 2026

🤝 “ఆరోగ్యానికి కలిసికట్టుగా… విజ్ఞానంతో ముందుకు!”
(Together for Health. Stand with Science)

🫁 మీ ఊపిరితిత్తుల ఆరోగ్యం – మా ప్రాధాన్యం.

💬 ఆరోగ్యం కోసం మనమందరం కలిసి పని చేయాలి…
విజ్ఞానాన్ని నమ్మాలి… సరైన చికిత్సను అనుసరించాలి!

✍️ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా…
విజ్ఞానాన్ని నమ్మండి – ఆరోగ్యంగా జీవించండి!

📝సరైన రోగ నిర్ధారణ మరియు చికిత్స కోసం మా ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు 🫁
డా.శ్రీనివాసులు రెడ్డి; MBBS, MD (Pulmonary Medicine)ను సంప్రదించండి.

👉🏻ఈరోజే అపాయింట్‌మెంట్ బుక్ చేయండి.
సులభంగా శ్వాస తీసుకోండి.

👉🏻అపాయింట్‌మెంట్ కొరకు:
📞:7989697623

📍S2 సినిమాస్ (మూడు హాళ్లు) ఎదురుగా, 1 వ లైన్,పొగతోట,నెల్లూరు-524001.

✍️మీకు తెలుసా? అధిక రక్తపోటు కేవలం గుండెకే కాదు, ఊపిరితిత్తులకు కూడా ప్రమాదకరమే!🚨✍️రక్తపోటు పెరిగితే... మీ ఊపిరితిత్తుల ...
06/04/2026

✍️మీకు తెలుసా? అధిక రక్తపోటు కేవలం గుండెకే కాదు, ఊపిరితిత్తులకు కూడా ప్రమాదకరమే!🚨

✍️రక్తపోటు పెరిగితే... మీ ఊపిరితిత్తుల పరిస్థితి ఏమిటి?⚠️

✒️ఆరోగ్యకరమైన ఊపిరి.. ఆనందమైన జీవితం!
మీ ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని ఈరోజే తనిఖీ చేయించుకోండి.
📝సరైన రోగ నిర్ధారణ మరియు చికిత్స కోసం మా ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు 🫁
డా.శ్రీనివాసులు రెడ్డి; MBBS, MD (Pulmonary Medicine)ను సంప్రదించండి.

👉🏻ఈరోజే అపాయింట్‌మెంట్ బుక్ చేయండి.
సులభంగా శ్వాస తీసుకోండి.

👉🏻అపాయింట్‌మెంట్ కొరకు:
📞:7989697623

📍S2 సినిమాస్ (మూడు హాళ్లు) ఎదురుగా, 1 వ లైన్,పొగతోట,నెల్లూరు-524001.

Legal disclaimer:
This ad is for informational purposes only and does not substitute professional medical advice.
Consult a pulmonologist for diagnosis and treatment tailored to your health needs.

✝️ఈస్టర్ శుభాకాంక్షలు!✨✒️పునరుజ్జీవం, ఆశ, ఆరోగ్యం నింపే ఈ పవిత్ర పర్వదినం మీ జీవితంలో సంతోషం నింపాలని కోరుకుంటున్నాం.📝సర...
05/04/2026

✝️ఈస్టర్ శుభాకాంక్షలు!✨

✒️పునరుజ్జీవం, ఆశ, ఆరోగ్యం నింపే ఈ పవిత్ర పర్వదినం మీ జీవితంలో సంతోషం నింపాలని కోరుకుంటున్నాం.

📝సరైన రోగ నిర్ధారణ మరియు చికిత్స కోసం మా ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు 🫁
డా.శ్రీనివాసులు రెడ్డి; MBBS, MD (Pulmonary Medicine)ను సంప్రదించండి.

👉🏻ఈరోజే అపాయింట్‌మెంట్ బుక్ చేయండి.
సులభంగా శ్వాస తీసుకోండి.

👉🏻అపాయింట్‌మెంట్ కొరకు:
📞:7989697623

📍S2 సినిమాస్ (మూడు హాళ్లు) ఎదురుగా, 1 వ లైన్,పొగతోట,నెల్లూరు-524001.

ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాద కారకాలు (Lung Cancer Risk Factors):🚨 మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది! జాగ్రత్తగా ఉండండి.🔴 ఊప...
04/04/2026

ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాద కారకాలు (Lung Cancer Risk Factors):

🚨 మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది! జాగ్రత్తగా ఉండండి.

🔴 ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు కారణమయ్యే ముఖ్యమైన అంశాలు:
• 🚬 పొగ త్రాగడం – ముఖ్యమైన కారణం
• 🚭 పాసివ్ స్మోకింగ్ (ఇతరులు పొగ త్రాగడం వల్ల వచ్చే పొగ)
• 🏭 వాయు కాలుష్యం (Air Pollution)
• 🧪 హానికర రసాయనాలు (Chemical Exposure)
• 🧬 కుటుంబ చరిత్ర (Family History)
• ☢️ రాడాన్ గ్యాస్‌కు గురికావడం
• 🧓 వయస్సు పెరుగుదల

📢 ముందస్తు గుర్తింపు = ప్రాణ రక్షణ

📝సరైన రోగ నిర్ధారణ మరియు చికిత్స కోసం మా ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు 🫁
డా.శ్రీనివాసులు రెడ్డి; MBBS, MD (Pulmonary Medicine)ను సంప్రదించండి.

👉🏻ఈరోజే అపాయింట్‌మెంట్ బుక్ చేయండి.
సులభంగా శ్వాస తీసుకోండి.

👉🏻అపాయింట్‌మెంట్ కొరకు:
📞:7989697623

📍S2 సినిమాస్ (మూడు హాళ్లు) ఎదురుగా, 1 వ లైన్,పొగతోట,నెల్లూరు-524001.

Legal disclaimer:
This ad is for informational purposes only and does not substitute professional medical advice.
Consult a pulmonologist for diagnosis and treatment tailored to your health needs.

Address

Nellore
524001

Opening Hours

Monday 9am - 9pm
Tuesday 9am - 10pm
Wednesday 9am - 10pm
Thursday 9am - 10pm
Friday 9am - 10pm
Saturday 9am - 10pm
Sunday 10am - 10pm

Telephone

+917989111832

Website

Alerts

Be the first to know and let us send you an email when Sai Haeksha Chest & Allergy Clinic posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Sai Haeksha Chest & Allergy Clinic:

Share