01/05/2026
ప్రెగ్నెన్సీలో ఎన్ని సార్లు స్కానింగ్ అవసరం? 🤰🩺
ప్రతి గర్భిణీకి ఒకే విధంగా స్కాన్లు అవసరం ఉండవు… కానీ సాధారణంగా ఈ ముఖ్యమైన స్కాన్లు తప్పనిసరి 👇
✨ 1. Early Pregnancy Scan (6–8 weeks)
బిడ్డ హార్ట్ బీట్ ఉందా? గర్భం సరిగ్గా ఉందా? చెక్ చేస్తారు
✨ 2. NT Scan (11–14 weeks)
బిడ్డలో జన్యు లోపాల ప్రమాదం ఉందా తెలుసుకోవడానికి
✨ 3. Anomaly Scan / TIFA (18–22 weeks)
బిడ్డ శరీర అవయవాల అభివృద్ధి పూర్తిగా చెక్ చేసే ముఖ్యమైన స్కాన్
✨ 4. Growth Scan (28–32 weeks)
బిడ్డ బరువు, పొజిషన్, గ్రోత్ ఎలా ఉందో తెలుసుకోవడానికి
✨ 5. Late Pregnancy Scan (36+ weeks)
డెలివరీకి సిద్ధమా? నార్మల్ డెలివరీ అవుతుందా? అంచనా వేయడానికి
👉 అవసరాన్ని బట్టి డాక్టర్ మరికొన్ని స్కాన్లు సూచించవచ్చు
💡 గుర్తుంచుకోండి:
స్కానింగ్ అనేది బిడ్డ ఆరోగ్యం & మీ భద్రత కోసం చాలా ముఖ్యం…
మిస్ అవ్వకుండా టైమ్ కి చేయించుకోవాలి
⸻
👩⚕️ Dr. D. Krishna Charitha Reddy
Experienced Obstetrician & Gynaecologist
💖 High-Risk Pregnancy Care Specialist
🏥 RSR Star Hospital, Nellore
📍 Pogathota, S2 Parking Gate
📞 0861-4065180
⸻
Pregnancy scans, TIFA scan, baby growth scan, antenatal care, pregnancy checkups, ultrasound pregnancy
AntenatalCare BabyGrowth NelloreDoctors WomensHealth SafeDelivery