05/03/2026
క్రోనిక్ గ్యాస్ట్రైటిస్ (Chronic Gastritis) అంటే కడుపు లోపలి పొర (stomach lining) ఎక్కువ కాలం పాటు ఇన్‌ఫ్లమేషన్ (వాపు) రావడం. ఇది చాలా మందికి ఉండే సాధారణ సమస్య.
సాధారణ లక్షణాలు
కడుపులో మండటం లేదా నొప్పి
గ్యాస్ ఎక్కువగా రావడం
అజీర్ణం (Indigestion)
వాంతులు లేదా వాంతి భావం
తిన్న వెంటనే కడుపు నిండినట్టు అనిపించడం
కొన్నిసార్లు ఆకలి తగ్గడం
👩⚕️ Consult Our Expert Neurologist – Dr. Yamini
MD (Gen Medicine) | DM (Neurology) | RPNI (ASN)
Neurologist | Neurosonologist | Brain Stroke Specialist
Registered Physician – Neurovascular Interpretation (ASN, USA)
Ex–Asst. Professor, Neurology (SVIMS, Tirupati)
Fellow – Neurosonology, Aster CMI
📞 Appointments: 80195 26751
📍 Dr. P.L Rao Street, Opp. Abhaya Children Hospital, Pogathota, Nellore.