
25/10/2023
బలిజ వధూవరుల వివాహపరిచయవేదిక
నెల్లూరు వారి ఆహ్వానం
మధ్యవర్తలు, కమీషన్ లు. లేకుండా మీకు నచ్చిన వారితో మీరే స్వయంగా మాట్లాడుకొని సంబంధం కుదుర్చుకొనువిధంగ తేది 29-10-2023 ఆదివారం మ.2.00 గం. నుండి సా.6.00 గం. వరకు నెల్లూరు టౌన్ హాల్ లో బలిజ వధూవరుల వివాహ పరిచయవేదిక నిర్వహించ బడును. ఈవేదికలో పాల్గొ నదలచిన వారు, మాక్సీ సైజ్ ఫోటో, ఆధార్ కార్డ్ జెరాక్స్ తో వచ్చి, మా దరఖాస్తు ఫోరంలో నమోదు చేసుకొనవలెను. LCD ప్రోజక్టర్ ద్వార వివరములు తెలియ జేస్తు, మీకు నచ్చిన వారి ఫోన్ నంబర్లు vivahaparichaya vedika.com అను వెబ్సైట్ ద్వార ఇవ్వ బడును. కార్యక్రమంనకు రాలేనివారు, వాట్స్ అప్ ద్వారా నమోదు చేసుకొని, మీకు నచ్చిన ఫోన్ నెంబర్లు పొందవచ్చును . రీ. ఫీ. రు.500/-
28 వ తేదీలోగ పేర్లు నమోదు చేసుకొనవలెను. ఈ సమాచారాన్ని కమ్యూనిటీ వాడ్స్ అప్ గ్రూప్ లకు పంపవ లసిందిగ కోరుచున్నాము.
ఇట్లు
పరిచయవేదిక వ్యవస్థాపకులు
ఏకోజి కోటేశ్వరరావు, విశ్రాoత ప్రభుత్వఉద్యోగి, నెల్లూరు.
ఫో. 9398314847