AmarArama

AmarArama Amara Rama 🚩 Amar Arama 🚩 Rama Arama
🚩Rama Aagaman - Rama Raajya Aarambh 🚩

17/06/2025

Gyan Mudra Secrets: Awaken Higher Consciousness & Activate Heart - Vagus Nerve | ‎⁨ Gyan Mudra (Chin Mudra) – A sacred yogic ...

"Tired of feeling overwhelmed?  Join the   challenge and unlock your inner peace!"Ready to ditch the daily grind and **t...
07/03/2024

"Tired of feeling overwhelmed? Join the challenge and unlock your inner peace!"

Ready to ditch the daily grind and **thrive** in all aspects of life? Join me on an exciting **30-day journey** to discover the secrets to **physical health, emotional well-being, mental clarity, and spiritual connection.** ✨

Each day, we'll explore actionable tips, powerful affirmations, and inspiring stories to help you **unlock your full potential** and cultivate a life filled with **happiness, peace, and purpose.**

**Are you ready to ** **?** Share YOUR THOUGHTS in the COMMENTS below and TAG A FRIEND who needs a little boost!

.bharat

"🌟 Rise and shine with me! Today, let's affirm our strength and conquer the day ahead. Join me as we embrace our inner p...
07/03/2024

"🌟 Rise and shine with me!
Today, let's affirm our strength and conquer the day ahead. Join me as we embrace our inner power and unleash our potential. Together, we'll turn challenges into triumphs and dreams into reality.

Are you ready to IGNITE YOUR STRENGTH? 💪✨

"

Are You Interested

Did you know that eating a HEALTHY DIET can help PREVENT CHRONIC DISEASES like heart disease, stroke, type 2 diabetes, a...
02/03/2024

Did you know that eating a HEALTHY DIET can help PREVENT CHRONIC DISEASES like heart disease, stroke, type 2 diabetes, and some types of cancer?

Here are some TIPS for eating a healthy diet for PREVENTIVE HEALTH:

* Eat plenty of fruits and vegetables.
* Choose whole grains over refined grains.
* Limit unhealthy fats, such as saturated and trans fats.
* Choose lean protein sources, such as fish, chicken, and beans.
* Limit processed foods, sugary drinks, and red meat.

Making healthy choices about what you eat can help you live a longer, healthier life.

** **

Here are some questions for you ::
• What's your favorite healthy recipe?

• What are you most interested in learning about when it comes to preventive health?

• Share a photo of your favorite healthy meal!

23/02/2024
https://amzn.to/3I68jWG Rama Rama Rama
18/02/2024

https://amzn.to/3I68jWG

Rama Rama Rama

Rama is the seventh avatar of the Hindu god Vishnu,and a king of Ayodhya. Rama is also the protagonist of the Hindu epic Ramayana, which narrates his idealistic ideas and his greatness. Rama is one of the many popular figures and deities in Hinduism, specifically Vaishnavism and Vaishnava religio...

Mantra sadhana:: Om Aim Hreem Sreem Sri Matre Namaha - Maa Sri Lalita mool mantraDo chant :: 108 times daily, for 48 day...
12/02/2024

Mantra sadhana:: Om Aim Hreem Sreem Sri Matre Namaha
- Maa Sri Lalita mool mantra

Do chant :: 108 times daily, for 48 days minimum, after bath
Direction :: East / North

Benefits :: Divine Mother continuous blessings, guidance, help and protection to you and to your family.
You bless with Enlightenment, Wisdom, Successful life, Bliss, Guide you into right path.

Om Shanti Shanti Shanti

🦚🦢🦚🦢🦚🦢🦚🦢🦚
*𝗔𝗮𝗰𝗵𝗮𝗿𝘆𝗮 SEKHAR*
Spiritual Mentor & Healer
Meditation, Yoga and Healing Trainer

@ 𝗙𝗼𝗹𝗹𝗼𝘄 𝘂𝘀, 𝗦𝗵𝗮𝗿𝗲 & 𝗟𝗶𝗸𝗲 ::
https://linktr.ee/AcharyaSekhar

*వాట్సాప్ ఛానల్ ::*
https://whatsapp.com/channel/0029VaDH7Yu0lwgvAXYEmm1E

*Instagram ::* https://www.instagram.com/aacharya_sekhar?igsh=MWt1bjAyYzA4NHN0cQ==

*Facebook ::* https://www.facebook.com/SomaSekharReddyS?mibextid=𝗭𝗯𝗪𝗞𝘄𝗟

*Give REVIEW* in Facebook &
*Rate with ⭐⭐⭐⭐⭐*



*🦜శ్రీ శ్యామల గుప్త నవరాత్రులు🦜(2024 ఫిబ్రవరి 10 - 18) :: మంత్ర సాధన*మాఘ మాసంలో వచ్చే "శ్యామల నవరాత్రులు" ఉపాసక సాధకులకు...
11/02/2024

*🦜శ్రీ శ్యామల గుప్త నవరాత్రులు🦜(2024 ఫిబ్రవరి 10 - 18) :: మంత్ర సాధన*

మాఘ మాసంలో వచ్చే "శ్యామల నవరాత్రులు" ఉపాసక సాధకులకు ప్రత్యేకము మరియు ఓ వరము లాంటివి. ఇవి సాధకులు మరియు ఉపాసకులు గోప్యంగా చేసుకునే విధానాలు కాబట్టి వీటిని గుప్త నవరాత్రులు అన్నారు.

శ్రీ శ్యామల మాత ని శ్రీ శారదా మాతగా శ్రీ సరస్వతి మాతగా మాతంగి మాతగా కూడా పిలుస్తారు. ఈ తల్లి జ్ఞాన శక్తి స్వరూపం. శ్రీ లలిత అమ్మవారికి మంత్రిణి. శ్రీ లలితా అమ్మ ఈ సృష్టి పాలనకు సంబంధించి శ్రీ శ్యామల అమ్మ వారితో మంత్రాంగం చేస్తూ ఉంటారు.

ఈ అమ్మ విద్యలలో ఎన్నో రూపాలు ఎన్నో విద్యలు ఉన్నాయి. నవరాత్రులలో ఒక్కో రోజు అమ్మను ఒక్కో రూపంగా ఒక్కో విద్యతో సాధన చేస్తారు. లేదా మీరు పూజించే అమ్మవారిని శ్యామల అమ్మగా భావిస్తూ... సంకల్పం చెప్పుకొని,... మీరు సాధన చేసే గురూపదేశ మూల మంత్రంతో సాధన చేయండి లేదా స్తోత్రములు చదివి పూజ చేసుకుని నైవేద్యం సమర్పించుకోండి.

Feb 10 -లఘు శ్యామలాదేవి
11 - వాగ్వాధినీ శ్యామలాదేవి
12 - నకులి శ్యామలాదేవి
13 - హాసంతి శ్యామలాదేవి
14 - సర్వసిద్ధి మాతంగి
15 - వస్య మాతంగి
16 - సారికా శ్యామలాదేవి
17 -శుక శ్యామలాదేవి
18 - రాజశ్యామలాదేవి లేదా రాజమాతంగి

ఈ తల్లిని పూజా లేదా కొలిచిన వారికి లేదా సాధన చేసిన వారికి జ్ఞానము, విద్య, సంగీతం, కవితా శక్తి, లలిత కళలు, ఆకర్షణ శక్తి, భార్య భర్తల మధ్య అన్యోన్య దాంపత్యం, రాజకీయ పాలన శక్తి, సౌఖ్యము, ఐశ్వర్యం, సంపదలు మరియు ఉద్యోగం - ఉన్నత పదవులు ప్రాప్తిస్తాయి.

మీరు కానీ లేదా మీ ఇంట్లో చదువుకునే పిల్లలు + ఇంటర్వ్యూలకు వెళ్లవలసిన వారు..... అందరూ ఈ మంత్రమును జపించండి. పిల్లల చేత పలికిస్తూ ఉండండి కొంతసేపు జపించమని వారిని ప్రోత్సహించండి.

:: గురూపదేశం ::
ఈ మంత్రం పనిచేసేందుకు మీరు ఒక పేపర్ పై ఈ మంత్రమును రాసి, శివాలయము వెళ్లి శివలింగమును తాకించి ఇవ్వమని పూజారికి చెప్పి ఆ పరమేశ్వరుడే ఈ మంత్రమును మీకు అనుగ్రహించినట్లుగా భావిస్తూ, గురువుగా స్వీకరించి సాధన చేయవచ్చు. మీ అభీష్టములు నెరవేరి మీకు
శ్రీ శ్యామల (సరస్వతి) మాత కటాక్షం సిద్ధించు గాక!
జ్ఞాన సిద్ధి లభించుగాక!

*1. మంత్రము :: "ఓం ఐం నమః"*
- కనీసం రోజుకు 108 సార్లు

*2. మంత్రము :: "ఓం హ్రీం క్లీం హుం మాతంగ్యై ఫట్ స్వాహా"*
- కనీసం రోజుకు 108 సార్లు

ఏ మంత్రము అయినా పని చేసేందుకు ఓ మండలం రోజులు --- రోజుకు 11 మాలలు కనీసం సాధన చేయాలి.

🦚🦢🦚🦢🦚🦢🦚🦢🦚
*𝗔𝗮𝗰𝗵𝗮𝗿𝘆𝗮 SEKHAR*
Spiritual Mentor & Healer
Meditation, Yoga and Healing Trainer

@ 𝗙𝗼𝗹𝗹𝗼𝘄 𝘂𝘀, 𝗦𝗵𝗮𝗿𝗲 & 𝗟𝗶𝗸𝗲 ::
https://linktr.ee/AcharyaSekhar

*వాట్సాప్ ఛానల్ ::*
https://whatsapp.com/channel/0029VaDH7Yu0lwgvAXYEmm1E

*Instagram ::* https://www.instagram.com/aacharya_sekhar?igsh=MWt1bjAyYzA4NHN0cQ==

*Facebook ::* https://www.facebook.com/SomaSekharReddyS?mibextid=𝗭𝗯𝗪𝗞𝘄𝗟

*Give REVIEW* in Facebook &
*Rate with ⭐⭐⭐⭐⭐*





**ra

శక్తి సాధకులకు నమస్తే 🙏03/02/2024 శనివారం మధ్యాహ్నము 12.01 నుండి 12.49 వరకు..... "శక్తి సాధన" చేయగలరు. ప్రకృతిలో కొన్ని ...
03/02/2024

శక్తి సాధకులకు నమస్తే 🙏

03/02/2024 శనివారం
మధ్యాహ్నము 12.01 నుండి 12.49 వరకు.....

"శక్తి సాధన" చేయగలరు.

ప్రకృతిలో కొన్ని సమయాలలో శక్తి ప్రత్యేకంగా జాగృతమవుతూ ఉంటుంది.
ఆ సమయాలలో ఆ ప్రత్యేక శక్తికి అనుసంధానమై మనం మరింత చైతన్యము, శక్తి & జ్ఞానమును పొందగలము.

-- శేఖర్

*శ్రీ సిద్ధ కుంజికా స్తోత్రం*

ప్రతిరోజూ పారాయణ చేయవలసిన మహామహిమాన్వితమైన స్తోత్రములలో ఒకటి ...
సకల కోరికలు ను సిద్దంపచేసే అద్భుతమైన గొప్ప స్తోత్రము.
ఈ స్తోత్రము శ్రీ రుద్రయామలే గౌరి తంత్రము అనే గ్రంథములో ఉన్నది. ఈ స్తోత్రము సాక్షాత్తు శివ పార్వతీదేవి సంవాదము లో ఉంది.

*శ్రీ సిద్ధ కుంజికా స్తోత్రం*

శ్రీ గణేశాయ నమః ।

ఓం అస్య శ్రీ కుంజికా స్తోత్ర మంత్రస్య సదాశివ ఋషిః, అనుష్టుప్ ఛందః ,
శ్రీత్రిగుణాత్మికా దేవతా, ఓం ఐం బీజం, ఓం హ్రీం శక్తిః, ఓం క్లీం కీలకమ్,
మమ సర్వాభీష్టసిద్ధ్యర్థే జపే వినియోగః ।

శివ ఉవాచ
శృణు దేవి ప్రవక్ష్యామి కుంజికా స్తోత్రముత్తమమ్ ।
యేన మంత్రప్రభావేణ చండీజాపః శుభో భవేత్ ॥ ౧॥
న కవచం నార్గలాస్తోత్రం కీలకం న రహస్యకమ్ ।
న సూక్తం నాపి ధ్యానం చ న న్యాసో న చ వార్చనమ్ ॥ ౨॥
కుంజికా పాఠమాత్రేణ దుర్గాపాఠఫలం లభేత్ ।
అతి గుహ్యతరం దేవి దేవానామపి దుర్లభమ్ ॥ ౩॥
గోపనీయం ప్రయత్నేన స్వయోనిరివ పార్వతి ।
మారణం మోహనం వశ్యం స్థంభనోచ్చాటనాదికమ్ ।
పాఠమాత్రేణ సంసిద్ధ్యేత్ కుంజికా స్తోత్రముత్తమమ్ ॥ ౪॥

అథ మంత్రః

ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే ।
ఓం గ్లౌం హుం క్లీం జూం సః జ్వాలయ జ్వాలయ జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల
ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే జ్వల హం సం లం క్షం ఫట్ స్వాహా ॥ ౫॥

ఇతి మంత్రః

నమస్తే రుద్రరూపిణ్యై నమస్తే మధుమర్దిని ।
నమః కైటభహారిణ్యై నమస్తే మహిషార్దిని ॥ ౬॥
నమస్తే శుంభహన్త్ర్యై చ నిశుంభాసురఘాతిని ।
జాగ్రతం హి మహాదేవి జపం సిద్ధం కురుష్వ మే ॥ ౭॥
ఐంకారీ సృష్టిరూపాయై హ్రీంకారీ ప్రతిపాలికా ।
క్లీంకారీ కామరూపిణ్యై బీజరూపే నమోఽస్తు తే ॥ ౮॥
చాముండా చండఘాతీ చ యైకారీ వరదాయినీ ।
విచ్చే చాభయదా నిత్యం నమస్తే మంత్రరూపిణి ॥ ౯॥
ధాం ధీం ధూం ధూర్జటేః పత్నీ వాం వీం వూం వాగధీశ్వరీ ।
క్రాం క్రీం క్రూం కాళికా దేవి శాం శీం శూం మే శుభం కురు ॥ ౧౦॥
హుం హుం హుంకార రూపిణ్యై జం జం జం జమ్భనాదినీ ।
భ్రాం భ్రీం భ్రూం భైరవీ భద్రే భవాన్యై తే నమో నమః ॥ ౧౧॥
అం కం చం టం తం పం యం శం వీం దుం ఐం వీం హం క్షం ।
ధిజాగ్రమ్ ధిజాగ్రం త్రోటయ త్రోటయ దీప్తం కురు కురు స్వాహా ॥ ౧౨॥
పాం పీం పూం పార్వతీ పూర్ణా ఖాం ఖీం ఖూం ఖేచరీ తథా ।
సాం సీం సూం సప్తశతీ దేవ్యా మంత్రసిద్ధిం కురూష్వ మే ॥ ౧౩॥
ఇదం తు కుంజికా స్తోత్రం మంత్ర జాగర్తిహేతవే ।
అభక్తే నైవ దాతవ్యం గోపితం రక్ష పార్వతి ॥ ౧౪॥
యస్తు కుంజికా యా దేవి హీనాం సప్తశతీం పఠేత్ ।
న తస్య జాయతే సిద్ధిరరణ్యే రోదనం యథా ॥ ౧౫॥

ఇతి శ్రీ రుద్రయామలే గౌరీతన్త్రే శివపార్వతీసంవాదే
కుంజికా స్తోత్రం సంపూర్ణం

ఇతి శ్రీ డామరతన్త్రే ఈశ్వరపార్వతీసంవాదే కుంజికా స్తోత్రం సంపూర్ణం...

ఓం శ్రీ సిద్ధ కుంజికా నమోస్తుతే

" శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రేమయంసీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపమ్ఆజానుబాహుమరమింద దళాయతాక్షంరామం నిశాచర వినాశకరం నమామి"Sri Ra...
27/01/2024

" శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రేమయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపమ్

ఆజానుబాహుమరమింద దళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి"

Sri Raghavam dasarathaatmaja maprameyam
Seetaapatim raghukulaanvaya ratna deepam

Aajaanubaahum aravinda dalaayataaksham
Raamam nisaachara vinaasakaram namaami

श्री राघवं दशरथात्मज मप्रमेयं
सीतापतिं रघुकुलान्वय रत्न दीपं

आजानुबाहुं अरविंद दळायताक्षं
रामं निशाचर विनाशकरं नमामि

🚩Follow my WhatsApp Channel 🚩
https://whatsapp.com/channel/0029VaDH7Yu0lwgvAXYEmm1E/150

Address

Nellore

Alerts

Be the first to know and let us send you an email when AmarArama posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram