26/01/2026
భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి మన దేశం సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా అవతరించిన ఈ చారిత్రక శుభదినాన…
*దేశ ప్రజలందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!*
మన స్వాతంత్ర్య సమరయోధుల అమూల్య త్యాగాలను స్మరిస్తూ, ఐక్యతతో ముందుకు సాగుతూ దేశాభివృద్ధిలో బాధ్యతాయుత భాగస్వాములమవుదాం.
మీ...
డా!! షేక్. సిరాజ్