
31/10/2024
చీకటి పై వెలుగు విజయమే దీపావళి పండుగ..
దుష్టశక్తులను పారద్రోలి కొంగొత్త జీవితానికి
వెలుగులు నింపే దీపావళి
అందరికీ శుభం చేకూరాలని కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ
దీపావళి పండుగ శుభాకాంక్షలు.