i Care Health Services

i Care Health Services ఒక్క ఫోన్ కాల్ దూరంలో స్పెషలిస్ట్, సూ?

15/08/2023
తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (TSIC) మరియు తెలంగాణ ప్రభుత్వం ద్వారా ప్రతిష్టత్మక  గ్రామీణ పురస్కార సోషల్ ఇన్నోవేషన్ అవా...
23/02/2023

తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (TSIC) మరియు తెలంగాణ ప్రభుత్వం ద్వారా ప్రతిష్టత్మక గ్రామీణ పురస్కార సోషల్ ఇన్నోవేషన్ అవార్డు ఐ-కేర్ ఫౌండేషన్ తెలంగాణ(ఐ-కేర్ హెల్త్ సర్వీసెస్) కు అందిస్తున్న అయేషా ఫాతిమ గారు, సర్పంచ్ సావిత్రి రవీందర్ గౌడ్ గారు, జడ్పి వైస్ చైర్మన్ రజిత యాదవ్ గారు, ఎంపీపీ శ్రీనివాస్ గారు, MPTC రాం రెడ్డి గారు, ఉప సర్పంచ్ మహేష్ గౌడ్ గారు, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో బహుకరించడం జరిగింది. సంస్థ చేసే కార్యక్రమలు ప్రజలకు ఎంతో ఉపయోగ పడుతున్నాయి అని అందరు అభినందించిడం జరిగింది.

ఐ-కేర్ ఫౌండేషన్ తెలంగాణ( ఐ-కేర్ హెల్త్ సర్వీసెస్) ద్వారా *మోడల్ హెల్త్ ప్రాజెక్ట్* మరియు గత మూడు సంవత్సరాలుగా చేసిన కార్యక్రమలను తెలియజేయడం, భవిష్యత్తులో చేసే కార్యక్రమాలను వివరించడం జరిగింది. సంస్థ చేసే కార్యక్రమాలను చూసి అతిధులు, గ్రామ ప్రజలు అభినందించడం జరిగింది.

TSIC, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టత్మక అవార్డు కుర్నాపల్లి కి రావడన్ని సర్పంచ్ సావిత్రి రవీందర్ గౌడ్ గారిని మరియు గ్రామ ప్రజలకు బోధన్ MLA సతీమణి అయేషా ఫాతిమా గారు అభినందనలు తెలియజేయడం జరిగింది.

ప్రతిష్టాత్మక సంస్థ బాల వికాస సెంటర్ ఫర్ సోషల్ అండ్ రెస్పాన్సబుల్ (BV CSRB) మరియు తెలంగాణ సోషల్ ఇన్నో్వేషన్ సెల్ (TSIC )...
03/02/2023

ప్రతిష్టాత్మక సంస్థ బాల వికాస సెంటర్ ఫర్ సోషల్ అండ్ రెస్పాన్సబుల్ (BV CSRB) మరియు తెలంగాణ సోషల్ ఇన్నో్వేషన్ సెల్ (TSIC ) ఏర్పాటు చేసే 2వ సోషల్ ఏంట్రాప్రెన్యూర్ సమ్మిట్ కి ఐ కేర్ ఫౌండేషన్ తెలంగాణ (ఐ కేర్ హెల్త్ సర్వీసెస్) ప్రాజెక్ట్ మోడల్ హెల్త్ ప్రాజెక్ట్ గా ఎంపిక.

మరో ప్రతిష్టాత్మక రాష్ట్రీయ సమావేశాలకు రావాలని ఐ కేర్ ఫౌండేషన్ తెలంగాణ (ఐ కేర్ హెల్త్ సర్వీసెస్) కు ఆహ్వానం.CBIT (చైతన్య...
31/01/2023

మరో ప్రతిష్టాత్మక రాష్ట్రీయ సమావేశాలకు రావాలని ఐ కేర్ ఫౌండేషన్ తెలంగాణ (ఐ కేర్ హెల్త్ సర్వీసెస్) కు ఆహ్వానం.
CBIT (చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ) లో అట్టల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభ కార్యక్రమనికి పిలుపు.
ఈ కార్యక్రమనికి డా. చింతన్ వైష్ణవ్ ( మిషన్ డైరెక్టర్, అట్టల్ ఇన్నోవేషన్ సెంటర్ - నీతి అయోగ్ ) ముఖ్యఅతిధి.

ఐ-కేర్ ఫౌండేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో ఐ-హెల్త్ సర్వీసెస్ గత మూడు సంవత్సరాల నుండి చేస్తున్న కార్యక్రమలు
1)జనరల్ ఫిజీషియాన్ OP డాక్టర్ కన్సల్టెషన్ ఫీజు 100 రూపాయలు ప్రతి రోజు,
2)ప్రతి కుటుంబానికి ప్రతి సంవత్సరo ప్రాథమిక ఆరోగ్య పరీక్ష మరియు హెల్త్ కార్డు కార్యక్రమం,
3)విద్యార్థులకు ప్రతి సంవత్సరం ప్రాథమిక ఆరోగ్య పరీక్ష కార్యక్రమం. ఐ-కేర్ హెల్త్ సర్వీసెస్ ప్రజల ఆరోగ్యo కొరకు యూనివార్సల్ హెల్త్ కవరేజి లక్ష్యంగా చేస్తున్న కార్యక్రమలను చూసి చేసే కార్యక్రమంలో NITI AYOG- ATAL COMMUNITY INNOVATION CENTER వారి సహాయ సహకారాలు ఉంటాయని తెలపడం జరిగింది.

26/01/2023

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

15/01/2023

భోగి మీకు భోగభాగ్యాలను,
సంక్రాంతి మీకు సంతోషాలను,
కనుమ కమనీయమైన అనుభూతులను అందించాలని కోరుకుంటూ.
సంవత్సరం అంత ఆయురారోగ్యాలతో ఉండలని కోరుకుంటూ....

మకర సంక్రాంతి శుభాకాంక్షలు.

https://youtube.com/shorts/2Q3RFuQaGUs?feature=share
Like, Share, Subscribe

*ICARE HEALTH SERVICES* Project Selected as a Social Enterprises and Best Services in The Nizamabad District Area. On Oc...
15/08/2022

*ICARE HEALTH SERVICES* Project Selected as a Social Enterprises and Best Services in The Nizamabad District Area. On Occasion of 75th Independence Day Celebration Recognized Model Health Care Project for All.

*మీ ఆరోగ్య భద్రత - మా భాద్యత* ICARE PARIWAR కార్డు ద్వారా మీ కుటుంబం మొత్తానికి ఆరోగ్య రక్ష. నిజామాబాద్ లో గల 18 హాస్పిట...
20/05/2022

*మీ ఆరోగ్య భద్రత - మా భాద్యత* ICARE PARIWAR కార్డు ద్వారా మీ కుటుంబం మొత్తానికి ఆరోగ్య రక్ష. నిజామాబాద్ లో గల 18 హాస్పిటల్లో అన్ని స్పెషలిటీ, సూపర్ స్పెషలిటీ డాక్టర్స్ 24*7 అందుబాటులో మీకు నాణ్యమైన వైద్య సేవలు, అతి తక్కువ ఖర్చులో వైద్య సేవలు అందిస్తారు. ప్రతి డాక్టర్ కన్సల్టెషన్ లో డిస్కౌంట్ కూపన్స్, డాక్టర్ అప్పోయింట్మెంట్ ఇంటి వద్దనుండే, ల్యాబ్ టెస్టులలో 10% డిస్కౌంట్. Help Line Number 950 5553 108, 950 5554 108

మేము అందించే వైద్య సేవలను గుర్తించి ప్రోత్సహించిన ఎల్లపుడు మా ఉన్నతిని కోరుకునే శ్రేయభిలాషి అబ్బయ్య గారికి ప్రత్యేక ధన్య...
15/05/2022

మేము అందించే వైద్య సేవలను గుర్తించి ప్రోత్సహించిన ఎల్లపుడు మా ఉన్నతిని కోరుకునే శ్రేయభిలాషి అబ్బయ్య గారికి ప్రత్యేక ధన్యవాదలు.

12/05/2022




₹ 100/- కే వైద్య (OP) సేవలువైద్యం ఆర్థిక భారంగా మారిన ఈ రోజుల్లో సామజిక దృక్పధంతో ఏర్పాటు చేసిన iCare ఫౌండేషన్ తెలంగాణ వ...
29/04/2022

₹ 100/- కే వైద్య (OP) సేవలు

వైద్యం ఆర్థిక భారంగా మారిన ఈ రోజుల్లో సామజిక దృక్పధంతో ఏర్పాటు చేసిన iCare ఫౌండేషన్ తెలంగాణ వారి iCare Health Services ని వినియోగించుకొని ఆరోగ్య సమస్యలకు సరియైన వైద్య సేవలు సరసమైనా ధరలకు వైద్య సేవలను పొందండి.
ధరలే తక్కువ - నాణ్యతలో కాదు







27/04/2022





02/04/2022

*శ్రీ శుభకృత్ నమ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు.*

Address

Nizamabad
503001

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

+919505554108

Alerts

Be the first to know and let us send you an email when i Care Health Services posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share