STAR Health family nizamabad

STAR Health family nizamabad for better tomorrow

21/02/2025
21/01/2025

ప్రాణం ఉన్నప్పుడు
నాలుగు మాటలు
చెప్పలేని మీరు
ప్రాణం లేని నా ముందు
రాల్చే కన్నీటి చుక్కలు
ఎవరికోసం

నాతో కలిసి
నవ్వలేని మీరు
నా ఊపిరి ఆగాక
ఆ నడక అంత దూరం
ఎవరికోసం

కడుపు నిండా
నాలుగు మెతుకులు
పెట్టడానికి ఆలోచించే మీరు
నా చిత్రపటం ముందు
పంచ పరమాన్నం
ఎవరికోసం

మంచిగా బతకలేక
అందరి దగ్గర మంచి
అనిపించుకోవడానికి
అన్ని వేషాలు ఎవరికోసం

🌹నా హృదయం 🌹

A sweet memorie
19/01/2025

A sweet memorie

A memory
19/01/2025

A memory

19 dec 2020 a memory
14/01/2025

19 dec 2020 a memory

Address

Nizamabad
503001

Alerts

Be the first to know and let us send you an email when STAR Health family nizamabad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to STAR Health family nizamabad:

Share