Kalpataru Ayurveda Hospitals - Nizamabad

Kalpataru Ayurveda Hospitals - Nizamabad Kalpataru Ayurveda hospitals are specially designed for the treatment of spine/bone/pain disorders.

It was established in the year 2009 and working under the well-known organization of MaharishiDayananda Saraswathi Kriya Yoga Samsthan, Hyderabad.

*INVITATION TO JOIN OUR MISSION**VEDIC PRANAAM*I'm proud to share with you the organization I've been dedicated to since...
03/11/2025

*INVITATION TO JOIN OUR MISSION*

*VEDIC PRANAAM*

I'm proud to share with you the organization I've been dedicated to since *childhood*. Our mission is to serve humanity through various camps, events, and social activities, all guided by the principles of Arya Samaj.

We invite you to join us on this journey, combining the wisdom of *Vedic sciences with modern education*. Let's work together to create a brighter future.

Warm regards,"
Dr Devendra mitra arya( Vedic philosopher )
Director of
* kriya yoga samsthan
* World Vedic health sciences
*Kalpataru hospitals groups
*Summer camp India
*Shishu Samskara Mission*

Watch Teenmaar Full Episodehttps://youtu.be/ruqMq2lYn7Mవరదలో వరంగల్ https://youtu.be/JcilQl-IGaIజూబ్లీహిల్స్ గెలిస్తే సర్కార్ మాదే.. https://youtu.be/7pKH7z7...

16/05/2021

నడుము నొప్పికి శాశ్వత పరిషారం ఉందా ? లేదా ? .

నడుము,మెడ,సయాటికా ,మోకాళ్ళ నొప్పులతో దీర్ఘ కాలంగా బాధపడుతున్న వారికి శాశ్వత పరిష్కారం ఉందా ? లేదా అనేది మనం తెలుసుకుందాం:

ప్రస్తుతం మనకు తెలిసింది ఏమిటి ?

ముందుగా పైన తెలిపిన వాటిలో ఎక్కడైనా నొప్పి కలగగానే నొప్పి ఉపశమనానికి పెయిన్ కిల్లర్ వేసుకుంటాం లేదా పెయిన్ బామ్ రాసుకుంటాం. నొప్పి ఎక్కువైతే డాక్టర్ దగ్గర వెళ్లి కలుస్తాము.

MRI కానీ Xray కానీ తీసాక మీ ఎముక అరిగిందనో లేక వైద్య పరిభాషలో disc bulge వలన L4 ,L5 -S1 లో సమస్య సయాటికా నొప్పి సమస్య అనో , మెడభాగంలో ఐతే C3 నుండి C7 వరకు సమస్య, ఒక వేళా మోకాళ్ళు రెండు నొప్పులు వస్తే మోకాళ్ళ చిప్ప అరిగిందని సర్జరీ తో Knee Replacement ట్రీట్మెంట్ అవసరం మనకు రిపోర్ట్స్ ద్వారా తెలుస్తుంది.

డాక్టర్స్ సలహాల మేరకు రిపోర్ట్ రాగానే నొప్పి ఎక్కువ ఉంది అనే ఒకే ఒక కారణం తో నొప్పి తగ్గాలనే ఆలోచనతో పెయిన్ కిల్లర్స్ కానీ పెయిన్ ఇంజెక్షన్స్ కానీ వాడుకుంటాం, దీనివలన కొంత మందికి ఉపశమనం మరికొంత మందికి ఒక సంవత్సరం వరకు కూడా నొప్పి తెలియకుండా ఉంటారు.

కానీ అదే సమస్య మరల వస్తే రెండోసారి MRI వంటి రిపోర్ట్స్ ని పరిశీలిస్తే ముందు కంటే ఎక్కువ సమస్య ఉంది అని నిరూపణ అవుతుంది కనుక సర్జరీ తప్పని సరి అని వైద్యులు సూచిస్తారు. లేదా కొద్దీ దినములు బెడ్ రెస్ట్ కానీ ఫిజియో థెరపీ కానీ చేసి ప్రయత్నం చేయండి .ఒక వేళా నొప్పి తగ్గకుంటే ఆపరేషన్ చేద్దాం అని సూచిస్తారు.

నేడు నూటికి 80 శాతం మందికి ఈ సమస్య ఉన్నది అని చెప్పవచ్చు. ఈ సమస్య వలన ఎంతో మంది నొప్పి భరించలేక నొప్పి మందులు వాడుకుంటూ బెడ్ రెస్ట్ ఫిజియో థెరపీ ఇంజెక్టన్స్ వంటి వాటి వైపు మొగ్గు చూపుతున్నారు. అంతేకాకుండా తప్పనిసరి పరిస్థితులలో సర్జరీ చేసుకోవలసిన అవసరం ఏర్పడుతుంది.

సర్జరీ చేసుకున్న కానీ దాని ఫలితం కొన్ని సంవత్సరాలు మాత్రమే వస్తుంది. ఒకవేళ సర్జరీ ఫెయిల్ అయితే మంచానపడి నరకం అనుభవించడం ప్రస్తుత సమాజంలో జరుగుతున్నది.

మెడనొప్పి :

మెడనొప్పి వలన తలతిరిగి పడిపోవడం తలనొప్పి చాతిపై నొప్పి, నరం లాగడం మెడవాపు తీవ్రమైన స్థితిలో భరించలేని నొప్పితో బాదపడం జరుగుతుంది. కుడి లేదా ఎడమ చేయీ పూర్తిగా లాగుతూ తీవ్రమైన బాధ కలుగుతుంది. అలానే వదిలేస్తే పూర్తిగా చెయ్యి సన్నబడుతుంది.

నడుము నొప్పి :

నడుము నొప్పి వలన కూర్చున్న ట్రావెలింగ్ చేసిన, పడుకున్న నిలుచున్నా ఎలా ఏదోఒక స్టేజి లో నొప్పి తీవ్రత అధికంగా ఉంటుంది. కొద్దీ రోజులకు రెండు కళ్ళకు సమస్య మొదలై నడుము నుండి కిందికి రక్త ప్రసరణ తగ్గి కాళ్ళు సన్నగిల్లడం జరుగుతుంది.

మోకాళ్ళ నొప్పులు :

మూడు పదుల వయస్సులోనే ఈ సమస్య మొదలవుతుంది మోకాళ్ళలో ముందుగా మోకాలు చుట్టూ ద్రవ పదార్థము ఎండిపోవడం మోకాలు చిప్ప దిన దినం అరగడం, చివరికి నొప్పి ఎక్కువై కింద కూర్చోలేని స్థితికి రావడం, నడకలో మార్పు , కళ్ళు వంకర అవడం ఇలా మోకాళ్ళ సమస్య వలన వచ్చే మార్పులు.

అవగాహన :

నడుము నుండి మెడ వరకు 33 ఎముకల కూర్పు ఉంటుంది. రెండు ఎముకల మధ్యలో ఒక మెత్తని మృదువైన ఎముక ఉంటుంది. ఈ మెత్తని ఎముక మన మెడ వద్ద మెడని అటు ఇటు తిప్పడానికి , నడుము వద్ద కూర్చోవడానికి నిలపడడానికి నడుమును తిప్పడానికి ఉపయోగ పడుతాయి.

ఎప్పుడైతే మనం వీటిని ఉపయోగిస్తున్నామో వాటికి సరైన పరిచర్యలు చేయని కారణంగా మెడ ,నడుము స్థానంలో ద్రవ పదార్థము ఎండిపోయి రెండు ఎముకల మధ్య ఉన్న మెత్తని ఎముక పక్కన ఉన్న పెద్ద నరాన్ని ఒత్తి రక్త ప్రసరణ తగ్గడం వలన తీవ్రమైన నొప్పికి దారి తీస్తుంది.

మన 33 ఎముకల మధ్యలో ఉన్న మెత్తని ఎముక యొక్క పరిమాణం కనీసం 15 -18 mm diameter మందంతో ఉంటుంది .రెండు ఎముకల మధ్యలో ఒత్తిడి ఐనప్పుడు అది 10,8 ,6 mm కి చేరుకొని సర్జరీ కి దారి తీస్తుంది. మీరు కేవలం నొప్పి నొప్పి అని జీవిత కాలం తిరిగిన చివరికి మీకు సరైన మార్గం దొరక కుంటే సర్జరీ తప్పని సరి వేరే మార్గం ఉండదు.

22 సంవత్సరాల అనుభవం తో మేము గత 15 సంవత్సరాలుగా తెలంగాణ ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రాలలో మా చికిత్స శివిరాలను ఏర్పాటు చేసి ఆపరేషన్ నుండి కాపాడటం జరిగింది.

హైదరాబాద్ నుండి మొదలు పెట్టి ,మెట్పల్లి కోరుట్ల జగిత్యాల ,కరీంనగర్ , గోదావరి ఖని , మంచిర్యాల , వరంగల్ , నల్గొండ, హైద్రాబాద్, కామారెడ్డి సిద్దిపేట నిజామాబాదు, ఆర్మూర్ ,ఖమ్మం, విజయవాడ కర్నూల్ తిరుపతి విశాఖపట్నం విజయనగరం వరకు చికిత్సను సామాన్య ప్రజల నుండి VVIP ల వరకు అన్ని రంగాలలో ఉన్న వారందరిని ఈ సర్జరీ స్టేజి నుండి కాపాడటం జరిగింది.

నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చికిత్సలయాలను ఏర్పాటు చేసి సేవలను అందించడం జరుగుతున్నది భవిష్యత్తులో మా సేవలను దేశవ్యాప్తంగా అందించడానికి ప్రయత్నాలు జరుగుతున్న్నవి.

ముఖ్యమైన సూచనలు :

మీకు నొప్పి వచ్చినప్పుడు నొప్పి చికిత్స కంటే మూల చికిత్స అవసరమని గ్రహించాలి.

తాత్కాలిక ఉపశమనం కాకుండా పూర్తి బాగుకోసం ప్రయత్నం చేయాలి.

నొప్పి తగ్గడం కాకుండా ఆ ఎముకను పూర్తి స్థాయిలో బాగు చేసుకోవాలనే ఆలోచనతో ఉండండి.

ఆపరేషన్ చేస్తే పూర్తిగా బాగు అవుతుందా మల్లి వచ్చే అవకాశం ఉందా లేదా తెలుసుకోండి.

ఆపరేషన్ అయ్యాక జీవితం నరకు అని గ్రహించండి .

మొక్క చనిపోయాక నీళ్లు పోసిన ప్రయోజనం లేదు అని గుర్తించండి.

వైద్యం విషయం లో ఎలాంటి గ కూడా రాజిపడకుండా చికిత్సను పొంది జీవితాన్ని పూర్తి ఆనందమయం చేసుకోండి.

మన వెన్నెముక ,మోకాళ్ళు ఇవి మన జీవితానికే వెన్నెముక ని గుర్తించండి .

మా సంస్థ పూర్తి అనుభవం తో మీకు సరైన మార్గాన్ని చూపిస్తుందని గ్రహించండి.

సమయానికి మీ దగ్గరలో ఉన్న కల్పతరు ఆయుర్వేద హాస్పిటల్ ని సంప్రదించి పూర్తి వైద్యం చేసుకోండి.

మందులతోనో ,ఇంజెక్షన్స్ తోనో బెడ్ రెస్ట్ తోనో , ఇతర పద్దతులతో నొప్పి తగ్గడం తప్ప పూర్తి లాభం ఉండదు.

మీకు మేము పంపిన వ్యాసము ఉపయోగ పడినట్లుగా భావిస్తే మీ మిత్రులకు సమస్య ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళ జీవితాన్ని ఆపరేషన్ నుండి కాపాడండి.

నమస్తే :

కల్పతరు ఆయుర్వేద హాస్పిటల్స్
తెలంగాణాలో మా కేంద్రాలు :
హైదరాబాద్ ,
కరీంనగర్ ,
కామారెడ్డి ,
నిజామాబాదు ,
సిద్దిపేట ,
online services : 9515621818 ,

Suffering from knee joint pain? Medicine and surgery are of no use.Keep an eye on the natural way of Kalpataru treatment...
31/03/2021

Suffering from knee joint pain?

Medicine and surgery are of no use.
Keep an eye on the natural way of Kalpataru treatment methods and get successful results without any surgery.

For more info: https://kalpataruayurveda.com/

Kalpataru Ayurveda hospitals are specially designed for the treatment of spine/bone/pain disorders. It was established i...
30/03/2021

Kalpataru Ayurveda hospitals are specially designed for the treatment of spine/bone/pain disorders.

It was established in the year 2009 and working under the well-known organization of MaharishiDayananda Saraswathi Kriya Yoga Samsthan, Hyderabad.

For more details: https://kalpataruayurveda.com/

Back pain is one of the most common ailments, is widely prevalent which affects the lower portion of your spine (backbon...
30/03/2021

Back pain is one of the most common ailments, is widely prevalent which affects the lower portion of your spine (backbone). Almost everyone suffers from low back pain in their lifetime.

When the bones are weakened, due to many causes, cartilage depreciation occurs, results in the affecting of nerves that are interwoven through the spinal column, as a result, blood circulation decreases, and the nerve is affected in such a way that the pain radiates down the thigh and leg.

When the pain increases, a state of pain changes in 5 stages called as slipped disc, bulging disc, degenerated disc, herniated disc, thinning disc & disc degeneration with osteopathy formation.​

For more details https://kalpataruayurveda.com/back-pain/

29/03/2021

Address

5-6-27 , Dhavarak Nagar, Opposite Hope Hospital Lane
Nizamabad
503001

Alerts

Be the first to know and let us send you an email when Kalpataru Ayurveda Hospitals - Nizamabad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category