
05/03/2025
ఎవరైనా దంపతులకు సంతానం కలగకపోవడానికి కారణమైనటువంటి స్త్రీలలో ఏ విధమైనటువంటి క్రోమోజోమ్ మరియు జన్యు పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం ఉంది అనే అంశం చర్చించబోతున్నాం. ఇందులో ఇందులో ముఖ్యంగా ఏ రకమైన క్రోమోజోమ్ లోపాలు స్త్రీలలో సంతానం కలగకపోవడానికి కారణం అవుతున్నాయి? కారియోటైపింగ్ ద్వారా వీటిని ఎలా కనుగొనవచ్చు? కారియోటైపింగ్ విధానంలో గుర్తించలేని ఏ రకమైన లోపాలను ఫిష్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు? అలాగే ఫ్రజైల్ ఎక్స్ సిండ్రోమ్ టెస్ట్ వలన జన్యుపరమైన లోపాలను ఏ విధంగా నిర్ధారించవచ్చు?, కె ఏ ఎల్ వన్ జన్యు పరీక్ష భవిష్యత్తు ప్రెగ్నెన్సీకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయడంలో ఎంత వరకు ఉపయోగపడుతుంది? మరియు సిఎఫ్టిఆర్ జన్యువులలో కలిగే మ్యుటేషన్లు సంతానం కలగక పోవడానికి ఏ విధంగా కారణమవుతున్నాయి? అనేది వివరించబడింది.
https://youtu.be/qHPjki0-h5k?si=84L--1Wh9s3mgTLV