S4 Psychology Today

S4 Psychology Today Welcome to our New page "S4 Psychology Today"
IN THIS PAGE WE DISCUSS OVER PSYCHOLOGY.

01/03/2025
19/02/2025

*నవ్వడం మాత్రం నేర్చుకోండి.*
*ఏడవడం మనతో ఉన్నవాళ్లు నేర్పుతారు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటారు.*

21/01/2025

*మందు అవసరం లేని జీవితం*

*1.* త్వరగా నిద్రపోవడం మరియు త్వరగా మేల్కొలపడం ఔషధం.
*2.* ఓం జపించడం ఔషధం.
*3.* యోగా ప్రాణాయామం ధ్యానం మరియు వ్యాయామం ఔషధం.
*4.* ఉదయం మరియు సాయంత్రం నడక కూడా ఔషధం.
*5.* ఉపవాసం అన్ని వ్యాధులకు ఔషధం.
*6.* సూర్యకాంతి కూడా ఒక ఔషధం.
*7.* కుండ నీరు తాగడం కూడా ఔషధమే.
*8.* చప్పట్లు కొట్టడం కూడా ఔషధమే.
*9.* ఆహారాన్ని పూర్తిగా నమలడం కూడా ఔషధమే.
*10.* ఆహారంలాగే, నీరు నమలడం మరియు త్రాగే నీరు కూడా ఔషధం.
*11.* ఆహారం తీసుకున్న తర్వాత వజ్రాసనంలో కూర్చోవడం ఔషధం.
*12.* సంతోషంగా ఉండాలనే నిర్ణయం కూడా ఒక ఔషధం.
*13.* కొన్నిసార్లు మౌనం కూడా ఔషధం.
*14.* నవ్వు మరియు జోకులు ఔషధం.
*15.* సంతృప్తి కూడా ఔషధం.
*16.* మనశ్శాంతి మరియు ఆరోగ్యకరమైన శరీరం కూడా ఔషధం.
*17.* నిజాయితీ మరియు సానుకూలత ఔషధం.
*18.* నిస్వార్థ ప్రేమ కూడా ఒక ఔషధం.
*19.* అందరికీ మంచి చేయడం కూడా ఔషధమే.
*20.* ఎవరికైనా దీవెనలు కలిగించే పని చేయడం ఔషధం.
*21.* అందరితో కలిసి జీవించడం ఔషధం.
*22.* తినడం, త్రాగడం మరియు కుటుంబంతో కలిసి ఉండడం కూడా ఔషధమే.
*23.* మీ ప్రతి నిజమైన మరియు మంచి స్నేహితుడు కూడా డబ్బు లేని పూర్తి మెడికల్ స్టోర్.
*24.* సంతోషంగా ఉండండి, బిజీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి మరియు సంతోషకరమైన మనస్సును కలిగి ఉండండి, ఇది కూడా ఔషధం.
*25.* ప్రతి కొత్త రోజును సంపూర్ణంగా ఆస్వాదించడం కూడా ఔషధమే.
*26.* *చివరగా...* ఈ సందేశాన్ని ఎవరికైనా ప్రసాదంగా పంపడం ద్వారా ఒక మంచి పని చేయడంలో కలిగే ఆనందం కూడా ఒక ఔషధం.

ప్రకృతి యొక్క *"గొప్పతనం"*ని అర్థం చేసుకోవడం మరియు దాని పట్ల కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండటం కూడా ఔషధం.

*ఈ మందులన్నీ మీకు పూర్తిగా ఉచితంగా లభిస్తాయి.*

శుభోదయం 🌹
21/01/2025

శుభోదయం 🌹

Good morning to all of you 💐
19/01/2025

Good morning to all of you 💐

17/01/2025

💐😊😀 ఒక ఉల్లిపాయ.. ఒక పచ్చి మిరపకాయ..ఒక టమాటా..
ఒక ఐస్ గడ్డ..ప్రాణ స్నేహితులు గా ఉండేవి..

ఒకరోజు ఇవి నాలుగు కలసి,సముద్ర స్నానం చేసి,
దైవ దర్శనం చేసుకోవాలని అనుకుని,బయలుదేరి రోడ్డు
పక్కగా నడుచుకుని వెళుతున్నాయి..
అలా వెళుతుండగా,ఒక ఆటో వచ్చి ఢీ కొనగా,టైర్ కింద పడి టమాట చనిపోయింది..😭 టమాట చనిపోయిందన్న బాధతో..ఉల్లిపాయ,పచ్చి మిరపకాయ,ఐస్ గడ్డ
భోరు భోరున విలపించాయి😭😭. కొంత సేపటి తరువాత
తిరిగి బయలుదేరి రోడ్డు పక్కగా నడచి వెళుతున్నాయి..
రోడ్డు పక్కన బజ్జీలు వేసేవాడు చూసి,పచ్చి మిరపకాయ ను పట్టుకుని,శనగపిండి లో ముంచి,నూనె మూకిడిలో
వేసేసాడు... అంతటితో పచ్చి మిరపకాయ చనిపోయింది..😭
ఇక ఉల్లిపాయ,ఐస్ గడ్డ చాలా సేపు ఏడ్చి...😭తిరిగి బయలుదేరి,సముద్రం చేరుకుని,స్నానానికి దిగాయి..
కొద్దీ సేపటి తరువాత స్నానం పూర్తి చేసుకుని ఒడ్డుకు చేరుకుంది ఉల్లిపాయ..ఎంతసేపటికి ఐస్ గడ్డ తిరిగి రాకపోవడంతో,ఏడుస్తూ కూర్చుంది ఉల్లిపాయ..😭
ఐస్ గడ్డ సముద్రపు నీటిలో కరిగి చనిపోయిందని తెలుసుకుని,ఏడ్చుకుంటూనే వెళ్లి,గుడిలో దేవుని ముందు
సొమ్మసిల్లి పడిపోయింది.😭.కొన్నిరోజుల అలాగే ఉండిపోయింది..కొన్నిరోజుల తరువాత............
దేవుడు ప్రత్యక్షం అయ్యాడు..అమ్మా ఉల్లిపాయ ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావు..? ఏమిటి నీ బాధ అని అడిగాడు.
అప్పుడు ఉల్లిపాయ.....😭స్వామీ....ముగ్గురు ప్రాణ స్నేహితులను కోల్పోయాను అయినా తట్టుకున్నాను..
టమాట చనిపోయినప్పుడు నేను,పచ్చిమిరపకాయ,ఐస్ గడ్డ..కలసి ఏడ్చాము.😭.పచ్చిమిరపకాయ చనిపోయినప్పుడు నేను,ఐస్ గడ్డ కలసి ఏడ్చాము..😭
ఐస్ గడ్డ చనిపోయినప్పుడు నేను ఒంటరిగా ఏడ్చాను..😭
స్వామీ...నా బాధ ఏమిటంటే.....
నేను చనిపోయింతరువాత.... నా కోసం ఏడ్చేవారు గాని,
నాకోసం ఒక్క కన్నీటి చుక్క కార్చేవారు గాని ఎవరూ
లేరుకదా....అంటూ భోరుబోరు న విలపించసాగింది..😭😭
😁అపుడు దేవుడు కరుణించి,ఉల్లిపాయ బాధ ను అర్ధం
చేసుకుని,ఈ విధంగా వరం ఇచ్చాడు.
అమ్మా... ఉల్లిపాయ,నీకోసం ఏడ్చేవారు లేరని....
నీ కోసం కన్నీరు కార్చేవారు లేరని.....నువ్వు బాధపడవద్దు. ఎవరైతే నిన్ను కత్తితో కోసి,నీ మరణానికి
కారణం అవుతారో....వారే నీకోసం ఏడుస్తారు
నీ కోసం కన్నీరు కారుస్తారు..😭😭ఇదే నేను నీకు ఇస్తున్న వరం.
అని చెప్పి దేవుడు అదృశ్యమయ్యారు..😊 😀😁ఇది ఉల్లిపాయ కోస్తే...కన్నీళ్లు రావడం వెనుక ఉన్న కథ.. 😊😀😁

( సేకరణ )

గుడ్ ఈవెనింగ్
30/11/2024

గుడ్ ఈవెనింగ్

17/11/2024

మీ విరిగిపోయిన పళ్ళు ఎవరికి అందవిహీనంగా ఉండకూడదని ఈ ముగ్గురు డాక్టర్స్ కనిపెట్టారు కొత్త ఇంజక్షన్, ఇప్పుడు మీ ఇరికిపోయిన పళ్ళ స్థానంలో కొత్త పళ్ళు మొలుస్తాయి 👍

*సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసే వారు కంటెంట్ ద్వారా చేయకూడనవి  , ఇంటరాక్షన్స్  ద్వారా చేయకూడనవి  , అకౌంట్ నిర్వహణ ...
08/11/2024

*సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసే వారు కంటెంట్ ద్వారా చేయకూడనవి , ఇంటరాక్షన్స్ ద్వారా చేయకూడనవి , అకౌంట్ నిర్వహణ ద్వారా చేయకూడనవి మరియు గ్రూప్ అడ్మిన్ లకు తగు సూచనలు జారీ పోలిస్ కమిషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్., గారు.*👍🤝🌹

Address

Nuzvid
521201

Telephone

+919440105394

Website

Alerts

Be the first to know and let us send you an email when S4 Psychology Today posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category