Nuzvid don't play game s friend s only enjoy ment
కృష్ణా నదికి పైనుంచి వస్తున్న వరద ఉద్రతకు ఇసుక బోట్లు ప్రకాశం బ్యారేజ్ వద్దకు కొట్టుకొచ్చాయి
ప్రకాశం బ్యారేజ్ గేట్లకు ఢీకొనడంతో సిమెంట్ బిళ్ళలు పగుళ్లు 69 వ కానా వద్ద ఇరుక్కుపోయిన మూడు ఇసుక పడవలు
ABN SCROLL #ఏలూరు జిల్లా #మిట్టగూడెం #BCCA కాలేజీ విద్యార్థులు
*మహిళలపై అమానుష చర్యలకు పాల్పడే మానవ మృగాలను వేటాడి తమకు రక్షణ కల్పించాలంటూ #విద్యార్థినుల భారీ #ర్యాలీ*
ఏలూరు జిల్లా : #కలకత్తాలో వైద్య విద్యార్థిని దారుణ ఘటనకు పాల్పడిన నిందుతులను కఠినంగా శిక్షించాలంటూ నూజివీడు ప్రధాన కూడళ్ళలో మానవహారం నిర్వహించిన BCCA కాలేజ్ విద్యార్థులు.
మౌమిత ఆత్మకు శాంతి చేకూరాలంటూ స్టూడెంట్స్ క్యాండిల్ ర్యాలీ.
భారతవనిలో స్త్రీల స్వేచ్చ స్వాతంత్ర్యంకు భంగం వాటిల్లకుండా రక్షణ కల్పించాలని డిమాండ్ చేసిన యువత.
సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 17వ తారీఖున నూజివీడు వస్తున్నారు
ఈసారి నూజివీడు ఎగ్జిబిషన్ ఎంట్రెన్స్ అదుర్స్ సరి కొత్త ట్రెండు తో మణికంఠ ఎగ్జిబిషన్ వారి ఆధ్వర్యంలో అండర్ వాటర్ ట్యూనల్ ఫిషెస్ ఏర్పాటు చేశారు చక్కటి వాతావరణం లో ఆహ్లాదకరంగా పిల్లలు మరియు కుటుంబ సభ్యులు సరదాగా ఆహ్లాదంగా వాటి మధ్య నుంచి వెళ్తుంటే మధురానుభూతి కలుగుతుంది కావున ప్రతి ఒక్కరు ఈ అండర్ వాటర్ ట్యూనల్ ని వీక్షించవలసిందిగా కోరుచున్నాము డోంట్ మిస్ ఇట్ friends
#నూజివీడు మున్సిపాలిటీ వాటర్ చాలా #మెరిసిపోతున్నాయి కదా #ఫ్రెండ్స్🥰🥰🥰😎 రెండు నెలల నుంచి ఇలాగే వస్తున్నాయి మరి మీకు 😍😍