04/11/2023
బిపి, షుగర్, ఫిట్స్, పక్షవాతం రోగులకు గత 8సం॥లుగా ప్రతి 2 నెలలకు ఒకసారి నడపబడుచున్న
దాచూరి రామిరెడ్డి విజ్ఞాన కేంద్రం వారి రెగ్యులర్ మెడికల్ క్యాంపు
తేది. 05-11-2023 ఆదివారం ఉ॥ 5 గం॥ల నుండి
వేదిక: డి.ఆర్.ఆర్.యం. మున్సిపల్ హై స్కూల్. యు.టి.ఎఫ్. ఆఫీసు ఎదురు, నెల్లూరు బస్టాండ్, ఒంగోలు,
పాల్గొను వైద్యులు
డా|| గోపాళం శివన్నారాయణ గారు, MD, DM న్యూరాలజీ
డా॥ బి. హరిబాబు గారు, MBBS
డా॥ యల్. జాన్ రిచర్డ్స్ గారు, MBBS, MD జనరల్ మెడిసిన్
డా|| చాపల వంశీకృష్ణ గారు, MS (Ortho) (MCH Ortho)
డా॥ యస్. ధీరజ్ బాబు గారు, MBBS, MD జనరల్ మెడిసిన్
డా॥ యస్. సందీప్ ప్రకాష్ గారు MSA(Ortho)DNB(Ortho) (MCh Ortho) UK
డా॥ జి. చైతన్య గారు, MBBS, MD(Pharmacology)
డా|| పి. చైతన్య గారు, MBBS, MD(DVL)
డా॥ యం. శరత్ గారు, MD,DM న్యూరాలజీ
డా॥ యం. రవితేజ గారు, MBBS
గమనిక: పాత, కొత్త పేషెంట్లు ఒకరోజు ముందు బి.పి. షుగర్ పరీక్షలు చేయించుకొని రిపోర్టులతో క్యాంపుకు రావలెను.
2 నెలలకు సరిపడా మందులు రూ. 200/-లకే ఇవ్వబడును.
దాచూరి రామిరెడ్డి విజ్ఞాన కేంద్రం మెడికల్ క్యాంపు జిల్లా నిర్వహణ కమిటి, ఒంగోలు. మాదాల వెంకట్రావు (కన్వీనర్)
94903 00076, 94903 24140,89851 44140