Sriram Multi Super Speciality Hospital, Ongole

Sriram Multi Super Speciality Hospital, Ongole IT IS A MULTISPECIALITY HOSPITAL WITH 24 HOURS EMERGENCY SERVICES, ICU, LAB , X-RAY , ULTRASOUND SCAN, PHARMACY.

Certified Multi-Speciality Hospital
- Gynaecology
- Obstetrics
- Orthopaedics
- Genearal Medicine
- General Surgery
Paediatrics
- Pulmonology
- ENT
- Dental
- Physiotherapy
- Plastic Surgery
- Urology
- Psychiatry
- Neuro Surgery EQUIPPED WITH MODERN OPERATION THEATRE & IN-PATIENT ROOMS.

అందరికీ శ్రీ రామనవమి శుభాకాంక్షలు.🙏అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట వివిధ విభాగాల మల్టీ స్పెషాలిటీ వైద్యులచే అధునాతన వైద్యం ...
27/03/2026

అందరికీ శ్రీ రామనవమి శుభాకాంక్షలు.🙏

అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట వివిధ విభాగాల మల్టీ స్పెషాలిటీ వైద్యులచే అధునాతన వైద్యం అందించబడును.
-
శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
ఒంగోలు.

24/7 help line number:☎️ 81 84 82 82 82
Visit Us:- 🌐 www.sriramhospitatongole.com
𝐀𝐝𝐝𝐫𝐞𝐬𝐬: Behind Telugu Desam Party Office, Sathyanarayana Puram 1st Line, Guntur Road, Ongole.

🙏🙏

అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట వివిధ విభాగాల మల్టీ స్పెషాలిటీ వైద్యులచే అధునాతన వైద్యం అందించబడును. ఇన్సూరెన్స్ మరియు రాష్...
26/03/2026

అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట వివిధ విభాగాల మల్టీ స్పెషాలిటీ వైద్యులచే అధునాతన వైద్యం అందించబడును.

ఇన్సూరెన్స్ మరియు రాష్ట్ర ప్రభుత్వ, BSNL, Electricity ఉద్యోగులకు, పెన్షనర్లకు రీయింబర్స్మెంట్.

A team of experienced doctors who are dedicated to providing medical services at Sriram Multi Super Specialty Hospital.

24/7 help line number:☎️ 81 84 82 82 82
Visit Us:- 🌐 www.sriramhospitatongole.com
𝐀𝐝𝐝𝐫𝐞𝐬𝐬: Behind Telugu Desam Party Office, Sathyanarayana Puram 1st Line, Guntur Road, Ongole.

Providing World Class Ophthalmic Services to the people.By Sriram Multi Super Speciality Hospital..All types of eye prob...
24/03/2026

Providing World Class Ophthalmic Services to the people.
By Sriram Multi Super Speciality Hospital..

All types of eye problems will be treated better with advanced equipment.
Contact Us For Best Eye Care Services!

24/7 help line number:☎️ 81 84 82 82 82
Visit Us:- 🌐 www.sriramhospitatongole.com
📍 𝐀𝐝𝐝𝐫𝐞𝐬𝐬: Behind Telugu Desam Party Office, Sathyanarayana Puram 1st Line, Guntur Road, Ongole.

22/03/2026

ఇప్పుడే పుట్టిన పిల్లల్లో అస్సలు చేయకూడనివి తెలుసుకుందాం - Dr. Susmitha (Part 1)

Dr. Narahari Venkata Susmitha, MBBS, MD (Paediatrics), FPN
Consultant Paediatrician & Neonatologist @ Sriram Multi Super Speciality Hospital

24/7 help line number:☎️ 81 84 82 82 82
Visit Us:- 🌐 www.sriramhospitatongole.com
𝐀𝐝𝐝𝐫𝐞𝐬𝐬: Behind Telugu Desam Party Office, Sathyanarayana Puram 1st Line, Guntur Road, Ongole.

ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు.ఈ ఈద్ మీ జీవితంలో శాంతి, ఆనందం మరియు శ్రేయస్సును తీసుకురావాలి. హ్...
21/03/2026

ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు.
ఈ ఈద్ మీ జీవితంలో శాంతి, ఆనందం మరియు శ్రేయస్సును తీసుకురావాలి.
హ్యాపీ ఈద్ ఉల్ ఫితర్!

-
శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
ఒంగోలు.

శ్రీరామ్ హాస్పిటల్ రంజాన్ తోఫా - 2026:రంజాన్  పర్వదినాన్ని పురస్కరించుకొని వరుసగా 9వ సారి నిన్న 19/3/2026 సాయంత్రం "రంజా...
20/03/2026

శ్రీరామ్ హాస్పిటల్ రంజాన్ తోఫా - 2026:

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని వరుసగా 9వ సారి నిన్న 19/3/2026 సాయంత్రం "రంజాన్ తోఫా - 2026" కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.

శ్రీ పరాభవ నామ తెలుగు నూతన సంవత్సరం ఉగాది రోజున మన శ్రీరామ్ హాస్పిటల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో నిరుపేదలైన 150 ముస్లిం కుటుంబాలకు 10 కేజీల బియ్యం తో పాటు 10 వివిధ రకాల నిత్యావసర సరుకులను అందించాము. సహనం, సేవ, దాతృత్వం మరియు సోదర భావాన్ని పెంపొందించే రంజాన్ మాసంలో ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం చాలా సంతోషం కలిగిస్తుంది.

ఈ రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు విద్యా వైద్య రంగాలలో మేము చేస్తున్న వివిధ సేవలను కొనియాడారు. తోఫా లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి ప్రకాశం జిల్లా అధ్యక్షులు ఇస్మాయిల్ గారు , ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు గారు , సూర్య సిరి ట్రస్ట్ సెక్రటరీ సర్దార్ గారు ,వర్మ గ్రాండ్ అధినేత రంగా రావు గారు ,పిన్ని శ్రీనివాస రావు గారు, సినీ నటులు దన్నారపు మస్తాన్ రావు గారు , కవి నబి కరీమ్ ఖాన్ గారు , అర్షద్ , కరీముల్లా మరియు స్థానిక ప్రజలు, హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

-
డాక్టర్ చాపల శాంత కుమారి,
డాక్టర్ చాపల వంశీ కృష్ణ,
శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
ఒంగోలు

ఈ నూతన పరాభవ నామ సంవత్సరం మనందరికీ సుఖ సంతోషాలను, ఆయురారోగ్యాలని, సిరి సంపదలను ప్రసాదించాలని కోరుకుంటూ మీకు మరియు మీ కుట...
18/03/2026

ఈ నూతన పరాభవ నామ సంవత్సరం మనందరికీ సుఖ సంతోషాలను, ఆయురారోగ్యాలని, సిరి సంపదలను ప్రసాదించాలని కోరుకుంటూ మీకు మరియు మీ కుటుంబ సభ్యులు అందరికీ ఉగాది శుభాకాంక్షలు.

-
శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
ఒంగోలు.

Laparoscopic surgery, also known as minimally invasive or keyhole surgery, is a surgical technique that uses small incis...
17/03/2026

Laparoscopic surgery, also known as minimally invasive or keyhole surgery, is a surgical technique that uses small incisions and specialized instruments, including a laparoscope (a thin tube with a camera), to perform procedures within the abdomen or pelvis. This approach offers potential benefits like smaller scars, reduced pain, and faster recovery compared to traditional open surgery.

24/7 help line number:☎️ 81 84 82 82 82
Visit Us:- 🌐 www.sriramhospitatongole.com
𝐀𝐝𝐝𝐫𝐞𝐬𝐬: Behind Telugu Desam Party Office, Sathyanarayana Puram 1st Line, Guntur Road, Ongole.

ఆప్తాల్మాలజీ - నేత్ర వైద్య విభాగం ఘనంగా ప్రారంభోత్సవం :ఒంగోలు గుంటూరు రోడ్డు లోని శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషలిటీ హాస్పిట...
16/03/2026

ఆప్తాల్మాలజీ - నేత్ర వైద్య విభాగం ఘనంగా ప్రారంభోత్సవం :

ఒంగోలు గుంటూరు రోడ్డు లోని శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ నందు ఆధునిక సదుపాయాలతో కూడిన ఆఫ్తల్మాలజీ కంటి విభాగంను 14.03.2026 ఉదయం ఘనంగా ప్రారంభించడం జరిగింది .ఈ విభాగంలో అనుభవజ్ఞులైన కంటి వైద్యులు డాక్టర్ పురాణపు మహిత,MBBS, MS (Ophthal),Trained in Phaco గారిచే ఆధునిక పరికరాల ద్వారా రోగులకు మెరుగైన కంటి చికిత్స అందించబడుతుంది.

కంటి పరీక్షలు, కంటి సంబంధిత వ్యాధుల నిర్ధారణ, కంటి అద్దాలు తో పాటుగా అన్ని రకాల కంటి ఆపరేషన్లు మరియు ఇతర ప్రత్యేక సేవలు ఈ విభాగంలో అందుబాటులో ఉంటాయి. వీటి ద్వారా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన కంటి వైద్య సేవలు అందించుటకు వీలవుతుంది.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అథితిగా ప్రముఖ సీనియర్ కంటి వైద్య నిపుణులు డాక్టర్ జె .దుర్గా ప్రసాద్ గారు పాల్గొని ఆప్తాల్మాలజీ డిపార్టుమెంటు ను ప్రారంభించారు. కన్సల్టేషన్ ఛాంబర్ ను కంటి వైద్యులు డాక్టర్ మహిత గారి తల్లిదండ్రులు శ్రీ పురాణపు విశ్వం ,శ్రీమతి అమృతవల్లి గార్లు ప్రారంభించారు. మిషినరీని మరియు ఆప్టికల్స్ షాప్ ను సీనియర్ ఎముకలు, కీళ్ళ మార్పిడి వైద్య నిపుణులు డాక్టర్ చాపల వంశీ కృష్ణ గారి అన్నయ్యలు చాపల శ్రీనివాస రావు, కోటేశ్వర రావు గార్లు ప్రారంభించగా, కంటి ఆపరేషన్ థియేటర్ ను సీనియర్ గర్భ కోశ, ప్రసూతి, సంతాన సాఫల్యత వైద్య నిపుణులు డాక్టర్ చాపల శాంత కుమారి గారి తల్లిదండ్రులు శ్రీ జేనికి ఒన్నూరప్ప ,శ్రీమతి కళావతి గార్లు ప్రారంభించారు .

ఈ సందర్భంగా .... ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఇలాంటి ప్రత్యేక విభాగాలను ప్రారంభిస్తున్నామని తెలిజేయడం జరిగింది.

అలాగే మన హాస్పిటల్ లో ప్రతి నెలా మొదటి గురువారం జరిగే ఉచిత వైద్య శిబిరంలో మిగిలిన అన్ని డిపార్ట్ మెంట్లతో పాటుగా ఈ ఆప్తాల్మాలజీ డిపార్ట్ మెంట్ లో కూడా ఉచిత వైద్య సేవలు అందించబడునని ప్రజలు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకుని తమ కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలసిందిగా కోరడమైనది.

అన్ని రకాల కంటి సంబంధిత సమస్యలు, సందేహాలకు డాక్టర్ పురాణపు మహిత గారిని మన శ్రీరామ్ హాస్పిటల్ హెల్ప్ లైన్ నంబర్ 8184 82 82 82 నందు సంప్రదించగలరు.

-
డాక్టర్ ౘాపల వంశీ కృష్ణ,
శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
ఒంగోలు.

కంటి విభాగం ప్రారంభం: ఒంగోలు గుంటూరు రోడ్ లోని మన శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో నూతనంగా ఏర్పాటు చేసిన కంట...
14/03/2026

కంటి విభాగం ప్రారంభం:

ఒంగోలు గుంటూరు రోడ్ లోని మన శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో నూతనంగా ఏర్పాటు చేసిన కంటి 👁️ వైద్య విభాగం నందు వైద్య సేవలు ఈ శనివారం 14/3/2026 ఉదయం నుండి ప్రారంభం అవునని తెలియజేయుటకు సంతోషిస్తున్నాము.
అన్ని రకాల కంటి సమస్యలకు అధునాతన పరికరాలతో మెరుగైన చికిత్స అందించబడును. అవసరమైన వారికి కంటి అద్దాలు అమర్చడంతో పాటుగా అన్ని రకాల కంటి ఆపరేషన్లు చేయబడును. ప్రతి నెల మొదటి గురువారం కంటి విభాగంలో కూడా ఉచిత వైద్య సేవలు అందించబడును.

కంటి సంబంధిత సమస్యలు, సందేహాలకు 24/7 హెల్ప్ లైన్ 8184 82 82 82 నందు సంప్రదించగలరు.

ఎప్పటి లాగే మమ్మల్ని ఆశీర్వదించి, ఆదరిస్తారని కోరుకుంటూ .....

ధాన్యవాదములతో...

మీ,
డాక్టర్ ౘాపల వంశీ కృష్ణ,
శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
ఒంగోలు.

కంటి విభాగం ప్రారంభం: ఒంగోలు గుంటూరు రోడ్ లోని మన శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో నూతనంగా ఏర్పాటు చేసిన కంట...
13/03/2026

కంటి విభాగం ప్రారంభం:

ఒంగోలు గుంటూరు రోడ్ లోని మన శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో నూతనంగా ఏర్పాటు చేసిన కంటి 👁️ వైద్య విభాగం నందు వైద్య సేవలు ఈ శనివారం 14/3/2026 ఉదయం నుండి ప్రారంభం అవునని తెలియజేయుటకు సంతోషిస్తున్నాము.
అన్ని రకాల కంటి సమస్యలకు అధునాతన పరికరాలతో మెరుగైన చికిత్స అందించబడును. అవసరమైన వారికి కంటి అద్దాలు అమర్చడంతో పాటుగా అన్ని రకాల కంటి ఆపరేషన్లు చేయబడును. ప్రతి నెల మొదటి గురువారం కంటి విభాగంలో కూడా ఉచిత వైద్య సేవలు అందించబడును.

కంటి సంబంధిత సమస్యలు, సందేహాలకు 24/7 హెల్ప్ లైన్ 8184 82 82 82 నందు సంప్రదించగలరు.

ఎప్పటి లాగే మమ్మల్ని ఆశీర్వదించి, ఆదరిస్తారని కోరుకుంటూ .....

ధన్యవాదములతో.....

మీ,
డాక్టర్ ౘాపల వంశీ కృష్ణ,
శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
ఒంగోలు.

మన శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో కంటి 👁️ వైద్య సేవలు ఈ శనివారం 14/3/2026 ఉదయం నుండి ప్రారంభం అవునని తెలియ...
12/03/2026

మన శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో కంటి 👁️ వైద్య సేవలు ఈ శనివారం 14/3/2026 ఉదయం నుండి ప్రారంభం అవునని తెలియజేయుచున్నాము.

కంటి సంబంధిత సమస్యలు, సందేహాలకు 24/7 హెల్ప్ లైన్ 8184 82 82 82 నందు సంప్రదించగలరు.
-
డాక్టర్ ౘాపల వంశీ కృష్ణ,
శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
ఒంగోలు.

Address

Beside Telugu Desam Party Office, Satyanarayanapuram, 1St Lane, Guntur Road
Ongole
523001

Alerts

Be the first to know and let us send you an email when Sriram Multi Super Speciality Hospital, Ongole posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Sriram Multi Super Speciality Hospital, Ongole:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category