Palakollu updates

Palakollu updates Palakollu City One Of The Most Business, Educational & Commercial Devotional City In West Godavari Dist In Andhra Pradesh.

And Also This Dist Other City's Eluru, Bhimavaram, Tadepalligudem And Tanuku.

రాపిడ్ ఎలో బుక్ చేసుకోవాలో యూట్యూబ్ లో ఈ వీడియో చూడండి.
27/01/2025

రాపిడ్ ఎలో బుక్ చేసుకోవాలో యూట్యూబ్ లో ఈ వీడియో చూడండి.

Rapido bike auto booking online in Telugu.How to book rapido bike & auto.This video educational purpose only 📖Watch more videos 👁️_________________________...

ఇప్పుడు మన పాలకొల్లులో రేపిడో అందుబాటులోకి వచ్చింది ఎవరైనా పాలకొల్లులో ఒక చోట నుండి మరోచోటికి వెళ్లాలంటే రాపిడో యాప్ లో ...
27/01/2025

ఇప్పుడు మన పాలకొల్లులో రేపిడో అందుబాటులోకి వచ్చింది ఎవరైనా పాలకొల్లులో ఒక చోట నుండి మరోచోటికి వెళ్లాలంటే రాపిడో యాప్ లో ఆటో లేదా మోటార్ సైకిల్ ని బుక్ చేసుకొని తక్కువ ఖర్చుతో మీకు కావలసిన చోటికి వెళ్ళండి మోటార్ సైకిల్ కి అయితే 20 రూపాయలు ఆటోకు అయితే 50 రూపాయలు మాత్రమే.

దేవీ నవరాత్రుల్లో భాగంగా ఈరోజు అవతారం శ్రీ కాళరాత్రి అమ్మవారి అవతారాన్ని పూజించవలెను.
09/10/2024

దేవీ నవరాత్రుల్లో భాగంగా ఈరోజు అవతారం శ్రీ కాళరాత్రి అమ్మవారి అవతారాన్ని పూజించవలెను.

రేపటి అవతారం అనగా అక్టోబర్ 7 2024 తేదీన శ్రీ స్కందమాత అమ్మవారి అవతారాన్ని ఆరాధించవలెను.
07/10/2024

రేపటి అవతారం అనగా అక్టోబర్ 7 2024 తేదీన శ్రీ స్కందమాత అమ్మవారి అవతారాన్ని ఆరాధించవలెను.

దేవీ నవరాత్రుల్లోని రేపటి అవతారం అనగా 7 అక్టోబర్ 2024 తేదీన శ్రీ కూష్మాండ దేవి అవతారాన్ని పూజించవలెను.
06/10/2024

దేవీ నవరాత్రుల్లోని రేపటి అవతారం అనగా 7 అక్టోబర్ 2024 తేదీన శ్రీ కూష్మాండ దేవి అవతారాన్ని పూజించవలెను.

ఈరోజు అవతారం శ్రీ చంద్ర గంట దేవి.
05/10/2024

ఈరోజు అవతారం శ్రీ చంద్ర గంట దేవి.

చైత్ర నవరాత్రుల్లో భాగంగా రేపటి అవతారం అనగా శుక్రవారం అక్టోబర్ 4 2024 తేదీన ఆకుపచ్చ వస్త్రాలను ధరించి శ్రీ బ్రహ్మచారిని ...
03/10/2024

చైత్ర నవరాత్రుల్లో భాగంగా రేపటి అవతారం అనగా శుక్రవారం అక్టోబర్ 4 2024 తేదీన ఆకుపచ్చ వస్త్రాలను ధరించి శ్రీ బ్రహ్మచారిని అమ్మవారి అవతారాన్ని పూజించవలెను.

దేవి నవరాత్రుల సందర్భంగా రేపటి అవతారం అనగా అక్టోబర్ మూడు 2024 గురువారం నాడు పసుపు వస్త్రాలను ధరించి శైలపుత్రి అమ్మవారిని...
02/10/2024

దేవి నవరాత్రుల సందర్భంగా రేపటి అవతారం అనగా అక్టోబర్ మూడు 2024 గురువారం నాడు పసుపు వస్త్రాలను ధరించి శైలపుత్రి అమ్మవారిని ఆరాధించవాలే అమ్మవారికి నైవేద్యం వారి ఆర్థిక పరిస్థితులు బట్టి ఒకటి లేదా మూడు లేదా ఐదు లేదా తొమ్మిది రకాల ప్రసాదాలు వారి వారి స్తోమతను బట్టి అమ్మవారికి నివేదించవచ్చు.

అందరికీ చైత్ర నవరాత్రి శుభాకాంక్షలు.....ఇకనుండి పాలకొల్లు అప్డేట్స్ అన్ని ఇంస్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేయబడతాయి పాలకొల్లు...
02/10/2024

అందరికీ చైత్ర నవరాత్రి శుభాకాంక్షలు.....
ఇకనుండి పాలకొల్లు అప్డేట్స్ అన్ని ఇంస్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేయబడతాయి పాలకొల్లు అప్డేట్స్ ఇంస్టాగ్రామ్ పేజీని అందరు ఫాలో అవ్వి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.

నవరాత్రి తొమ్మిది రోజులు ఆచరించేవారు పైన చూపిస్తున్న పట్టికని ఫాలో అవ్వండి అమ్మవారు ఈ నవరాత్రి తొమ్మిది రోజులు తొమ్మిది ...
02/10/2024

నవరాత్రి తొమ్మిది రోజులు ఆచరించేవారు పైన చూపిస్తున్న పట్టికని ఫాలో అవ్వండి అమ్మవారు ఈ నవరాత్రి తొమ్మిది రోజులు తొమ్మిది రంగుల్లో 9 అవతారాల్లో దర్శనం ఇస్తారు.
నవరాత్రి 9 పర్వదినాలు జరుపుకునే వారు తొమ్మిది రంగులు బట్టలు కట్టుకొని 9 అవతారాల్లో ఉన్న అమ్మవారిని ఆరాధిస్తుంటారు కావున ఈ తొమ్మిది రోజులు పర్వదినాలను జరుపుకునే వారు ఎవరైనా ఉంటే ఇన్స్టా లో పెట్టే అప్డేట్స్ ని ఫాలో అవ్వండి. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే కామెంట్ బాక్స్ లో అడగవచ్చు.

01/10/2024

Address

Palakollu

Alerts

Be the first to know and let us send you an email when Palakollu updates posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Palakollu updates:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Palakollu City

Palakollu is a City and the administrative headquarters of Palakollu Mandal in Narasapuram revenue division in West Godavari district of the Indian state of Andhra Pradesh. Palakollu is situated in Coastal Andhra region of the state.[7] It occupies 4.685 square kilometres (1.809 sq mi).[8] As of 2011 census, it has a population of about 61,284 and a Metro population of about 81,199, Palakollu Municipality merged five Grama panchayats of Seven village's (Kontheru, Adavipalem, Palakollu Rural, Bhaggeswaram, Poolapalli, Varidhanam And Ullamparru) on dated 07 January 2020. the Seven Village's population of 42,932 (as 2011 Census) It around occupies 20.08 square kilometres (7.75 sq mi) and after merged palakollu municipality It around occupies 24.68 square kilometres (9.53 sq mi) with 35 election wards it is total population of 1,04,216 (as 2011 Census)[3][9] and making it the fourth most populous city in West Godavari District in Andhra Pradesh.[10] It is a part of Eluru Urban Development Authority.

In 2018, as per the Swachh Bharat mission of the Ministry of Urban Development, Under Swachh Survekshan -2018 Palakollu Municipality was ranked 43rd in the South Zone out of 1113 With Zonal Avg Marks 1438.96 And State Rank 20th Out of 79 With State Avg Marks 1916.2 Palakollu ULB Census Coad 802966.[11]

Palakollu City was selected for the year 2015-16 Housing for All Under Pradhan Mantri Awas Yojana for houseless poor in the urban areas.

At an average altitude of 1.5 metres (4.9 ft), Palakollu city is situated on National Highway 165 (India) and National Highway 216 (India). It is bounded by Krishna district and Vijayawada on the west, Amalapuram and Bay of Bengal on the east, Narasapuram and Bay of Bengal on the south, and Rajahmundry and East Godavari district on the north.[12]