
15/06/2025
Date:15/06/25
కవిటి మండలంలోని తొత్తిడిపుట్టుగ గ్రామానికి చెందిన పొడియ పురుషోత్తం వయస్సు 28 సంవత్సరాలు. ఇద్దరు సంతానం. ఒక సంవత్సరం మరియు మూడు సంవత్సరాల పాపలు కలరు. ఇటీవల కిడ్నీ వ్యాధికి గురై డయాలసిస్ జరుగుతుంది. కుటుంబ పోషణకు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది తెలుసుకున్న
తన తోటి 10వ తరగతి మిత్రులు మరియు స్పెషల్ గాయ్స్ ఫౌండేషన్ సభ్యులు పురుషోత్తం కుటుంబానికి 27000/- రూపాయలు తక్షణ సహాయంగా అందజేశారు. మరిన్ని సేవా సంస్థలు పురుషోత్తమ ఆదుకోవాలని అభ్యర్థిస్తున్నాము.
మొబైల్ నెంబర్: 9676262292