29/03/2020
ప్రస్తుత Covid19 లాక్ డౌన్ కారణంగా రవాణా సదుపాయాలు లేక స్వయంగా మా హాస్పిటల్ కు రాలేక పోతున్న దంత సంబంధ సమస్యలతో బాధపడుతున్న వారికోసం శ్రీ గిరిరాజ్ మల్టి స్పెషాలిటి హాస్పిటల్ ఉచిత టెలి కన్సల్టేషన్ సేవలు ప్రారంభించామని తెలియచేయడానికి సంతోషిస్తున్నాము. దంత సమస్యలతో బాధపతున్న వారు 7780664807 కు ఫోన్ చేయడం ద్వారా ఉచిత దంత వైద్య సహాయం పొందగలరు. ప్రస్తుత లాక్ డౌన్ పూర్తి అగువరకు ప్రతీ రోజు 24 గంటల పాటు ఈ ఉచిత ఫోన్ కన్సల్టేషన్ ద్వారా దంత వైద్య సహాయం అందించబడును. సామజిక దూరం పాటిద్దాం.... కరోనా వ్యాప్తి నుండి మనల్ని మనం కాపాడుకుందాం...