Astrology In telugu

Astrology In telugu In Telugu Astrology

విద్యా, వృతి, వ్యాపార ,ఉద్యోగము అభివృద్ధి కొరకు ఉద్యోగం , వివాహం , సంతానం , ఆరోగ్యం కొరకు మరియు జాతక రీత్యా , గోచారము రీత్యా గ్రహ దోష నివారణకు , కాల సర్ప దోషం , కుజ దోష నివారణకు , నరఘోష , ద్రుష్టి దోష, శత్రు దోష మరియు సమస్త దోషముల నివారణకు , ప్రతి దినము జప -హోపములు, అభిషేకములు , అర్చనలు , సమస్త దేవత పూజలు నిర్వహించబడును .నరఘోష , ద్రుష్టి దోష, శత్రు దోష మరియు సమస్త దోషముల నివారణకు జనాకర్షణ , ధనాకర్షణ కొరకు తగిన యంత్రములు సూచించి జప హోమములు నిర్వహించి ఇవ్వబడును

@కర్తరి
04/05/2026

@కర్తరి

https://www.facebook.com/share/p/1JkpS7Z1NR/
30/04/2026

https://www.facebook.com/share/p/1JkpS7Z1NR/

#ఛిన్నమస్తా
ఛిన్నమస్తా దేవి తన తెగిన తలను చేతిలో పట్టుకుని, తన కంఠం నుండి వచ్చే మూడు రక్తధారలను తానే స్వయంగా స్వీకరిస్తూ, పరిచారికలకు పంచుతూ దర్శనమిస్తుంది
ఈ దేవి మన్మధుడు, రతిదేవి లపై నిలబడి ఉంటుంది. కుండలినీ శక్తిని కపాలం (బ్రహ్మరంద్రం) వరకు తీసుకెళ్లే యోగ సాధనను సూచిస్తుంది. ఈమెను ఆరాధించడం వల్ల ప్రతికూలత నశిస్తుందని, కుండలినీ శక్తి మేల్కొంటుంది. ముఖ్యంగా మంగళవారాలు, సాయంత్రం వేళల్లో, అశ్విని, మఖ, మూల నక్షత్రాలలో ఈమె పూజ విశేషం. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లాలో ఉన్న రాజరప్పలోని ఛిన్నమస్తా దేవి ఆలయం అత్యంత ప్రసిద్ధి చెందినది.
సాధనమాల లో, దేవతను సర్వబుద్ధ ("అన్నీ మేల్కొన్న") అంటారు, వజ్రవైరోని, వజ్రవర్ణిని అనే ఇద్దరు ఆమె ప్రక్కన ఉంటారు. తంత్రసారాలో, ఆమెను సర్వసిద్ధి అని పిలుస్తారు, డాకిని, వైరోని, వర్నిని అనే ముగ్గురు ఆమె వద్ద ఉంటారు ఉన్నారు.చ్ఛిన్నమస్తకల్పములో, ఆమె సర్వభుద్ధి, జ్ఞానముగా కనిపిస్తుంది.
ఛిన్నమస్తా దేవిని ప్రచండ చండి, వజ్ర వైరోచనీ అని కూడా పిలుస్తారు. త్యాగం, స్వీయ నియంత్రణ, మరణం మరియు అమరత్వం లాంటివి సాధించుటకు ఈమెను ఆరాదించుతారు.
మూలమంత్రం
ఓం శ్రీం హ్రీం క్లీం ఐం వజ్ర వైరోచనీయే హూం హూం ఫట్ స్వాహా॥
గాయత్రీ
ఓం వైరోచన్యై విద్మహే చిన్నమస్తాయై ధీమహి |
తన్నో దేవీ ప్రచోదయాత్ ||
Bhuvaneswari Peetamపెద్దాపురం 098661 93557

Address

Varjjula Vari Street, Door No. 6-1/17
Peddapuram Town
533437

Alerts

Be the first to know and let us send you an email when Astrology In telugu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Astrology In telugu:

Share