17/09/2025
ఈరోజు భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ గారి పుట్టినరోజు సందర్భంగా పెరవలి మండలం తీపర్రు గ్రామంలో కూటమి నాయకులు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్న పెనుగొండ రత్నా దంత వైద్యశాల కు చెందిన
డాక్టర్ మేడపాటి మురళి జోగి రెడ్డి MDS
డాక్టర్ మేడపాటి శాలిని రెడ్డి BDS