25/03/2026
డయాబెటిస్‌ను నిర్లక్ష్యం చేస్తే శరీరంలోని ముఖ్య అవయవాలపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. కంటి సమస్యలు, కిడ్నీ సమస్యలు, హార్ట్ అటాక్, నరాల నష్టం, డయాబెటిక్ ఫుట్ వంటి సమస్యలు కలుగవచ్చు. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది.
సరైన చికిత్స తీసుకోవడానికి ఇప్పుడే మా ABC హాస్పిటల్‌ను సంప్రదించండి.
📞 9736208108
📍 రామ టాకీస్ సెంటర్, LIC ఆఫీస్ రోడ్, పిఠాపురం