
27/01/2024
*శ్రీమ్ అపర్ణ సేవ ట్రస్ట్* &
*వీర భద్ర హోమియో క్లినిక్* పిఠాపురం
వారు సంయుక్తంగా ఉచిత హోమియో వైద్య శిబిరం
ది 28-01-2024
వేదిక: శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి గుడి,కోటగుమ్మం సెంటర్ పిఠాపురం
ఉచిత బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి
మీ రోగాలకు ఉచితం గా మందులు ఇవ్వబడును.