NETI Pithapuram

NETI Pithapuram Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from NETI Pithapuram, Pithapuram.

19/12/2022
*బంధువుల కోసం వృద్ధురాలి ఎదురు చూపు*నిస్సహాయ స్థితి లో వున్నా వృద్ధురాలికి మదర్ ఇండియా ఫౌండేషన్ తరుపున ఫలహారం అందిచటం జర...
21/01/2022

*బంధువుల కోసం వృద్ధురాలి ఎదురు చూపు*

నిస్సహాయ స్థితి లో వున్నా వృద్ధురాలికి మదర్ ఇండియా ఫౌండేషన్ తరుపున ఫలహారం అందిచటం జరిగింది ...ఎవరో వాళ్ళ బంధువులు వస్తారని ఆ వృద్ధురాలు పాదగయ గుడి ఎదురుగా నంది వద్ద నిస్సహాయ స్థితి లో ఎదురు చూస్తుంది ... దివిలి తిరుపతి దగ్గర పందుల గూడెం అంటుంది ...ఆవిడ పేరు పొనగంటి నాగరత్నం ...
Please share to all groups

New Railway under bridge foundation stone ceremony  at madgavapuram Gate
28/12/2021

New Railway under bridge foundation stone ceremony at madgavapuram Gate

27/11/2021

Traffic update

Venkateswara theater undi kondevram gate varaku traffic jam

18/11/2021

Kakinada Gandhinagar lo diagnostic center lo work cheyyataniki female kavali..
Age: 18 to 30
Qualification : Any
Timings : 11 am to 7 pm
Work : Scan chesetappudu doctor pakkana vundi just help cheyyali. Active ga vundali.
Salary : 10K plus
Freshers also welcome.. Immediate joining...
whatsapp/call @ 8209602888

11/11/2021

మనకి తెలుగు రాష్ట్రం ఎలా వచ్చిందో తెలుసా??

పొట్టి శ్రీరాములు గారు చనిపోయేటప్పటి ఇంటి ముందు గోడమీద బొగ్గు తో " పొట్టి శ్రీరాములను పొట్టన పెట్టుకున్న రాజాజీని ఉరితీయాలి" అని వ్రాసారు. ఆంధ్ర రాష్ట్రం వచ్చేవరకు అది ఎవ్వరూ చెరపలేదు.అప్పట్లో మనం మద్రాసు ఉమ్మడి రాష్ట్రం లోనే ఉంటున్నాం. ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా పనిచేసి రాజాజీ రాజకీయానికి, తన అహంకారానికి పదవీచ్యుతుడయ్యాడు. తెలుగువారంటే ఆరంభ శూరులు మాత్రమే నని పుకారు పుట్టించారు. తమిళుల హేళనలు దౌర్జన్యాలు మితిమీరినా మనల్ని తెలుగువారు అని కాకుండా మద్రాసీయులు అనే పిలిచేవారు . స్వాతంత్ర్యం వచ్చాక కూడా మనకు గుర్తింపులేదు. మద్రాసు మొదలు తంజావూరు వరకు తెలుగువారితో నిండిపోయింది. కానీ తెలుగుకు ప్రాధాన్యత లేదు. 1952 వచ్చినా ఆంధ్రావాళ్లంటే తెలియదు మద్రాసు వాళ్లమే మొత్తం ప్రపంచానికి. ఈ బాధ భరించలేక స్వామి సీతారాం అనే ఆయన గుంటూరులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.
రాజాజీ ప్రభుత్వం శిబిరాన్ని అణిచివేసి సీతారామ్ దీక్షను భగ్నం చేసింది. పైగా తెలుగువారు ఆరంభశూరులు అని మళ్ళీ హేళన చేసింది.
దిగమింగుకోలేని ఈ అవమానానికి పొట్టి శ్రీరాములు గారు స్పందించారు. సర్కార్ ఎక్స్ ప్రెస్ లో గుడివాడలో ఎక్కి మద్రాసులో దిగి బులుసు సాంబమూర్తిగారి ఇంట దీక్ష ప్రారంభించారు. రాజాజీ కోపంతో ఊగిపోయాడు. రాష్ర్టాన్ని ముక్కలు కానివ్వను అని సవాల్ చేశారు ఎవరైనా కాంగ్రేస్ వారు ఆ వైపుకు వెళ్ళారా వారి అంతు చూస్తానన్నారు. దీనితో కాంగ్రెస్ వాడైన పొట్టిశ్రీరాములు ఒంటరివాడైపోయాడు. యెర్నేని సాధు సుబ్రహ్మణ్యం తప్ప ఆయన వెంట ఎవరూ లేరు. అయినా తన దీక్షను పొట్టిశ్రీరాములు వదల్లేదు. 9వ రోజు నెహ్రూకి తెలిసి రాజాజీకీ పోన్ చేసారు. అవన్నీ ఉడత ఊపులేనని తాను అణిచివేస్తానని రాజాజీ నెహ్రూ కు నమ్మబలికారు. తెలుగువారు లక్షల మంది ఉన్న మద్రాసు నగరంలో ఆదరణ లభిస్తుందని అనుకుంటే ఒక్కరూ అటువైపు రాలేదు. అదీ తెలుగువారి ఐక్యత. సమస్య కాంగ్రెస్ ది కాదని, తెలుగువారి ఆత్మగౌరవం కోసమని గ్రహించటంలో అంతా రాజాజీ బుట్టలో పడ్డారు. తెలుగునాయకులంతా ముఖం చాటేశారు. 58 రోజులు ఒక మనిషి ఆహారం తీసుకోకుండా దీక్ష చేస్తుంటే ఏ తెలుగువారికీ జాలీ దయ కలగలేదు. టంగుటూరి ప్రకాశం పంతులుగారు రాజాజీకీ వ్యతిరేకం గనుక ఆయన వెళ్ళి మద్దతు ప్రకటించి వెళ్ళారు. కేవలం తన బాధనంతా మిత్రులకు లేఖల్లో వెళ్ళబోసుకున్నారు పొట్టిశ్రీరాములు. వారిలో ముఖ్యులు సాధు సుబ్రహ్మణ్యం గారి అల్లుడు ముసునూరి భాస్కరరావు. కూరాళ్ల భుజంగం తదితరులు. పొట్టిశ్రీరాములు శారీరక స్థితి నిరాహారంతో ఎప్పుడో అదుపుతప్పింది. ఆ బాధ భరించలేక ఆయన గావుకేకలు పెట్టేవారు. పేగులు పుండ్లుపడి పురుగుల నోటి వెంట వచ్చేవి. కళ్ళు చెవులు నుంచి కూడా వచ్చేవి. జీర్ణవ్యవస్థ తిరగబడి మలం కూడా నోటినుంచి వచ్చేది. వర్ణించటానికి వీలులేనంత దారుణమైన శారీరక దాష్టీకంతో నిండుకుండ వంటి శ్రీరాములు నిర్జీవుడవ్యటానికి 58 రోజులుపట్టింది. ఎంత దారుణమరణవేదన అనుభవించి తెలుగువారి కోసం ఆయన అసువులు బాసారో చెప్పటానికి మాటలే లేవు.ఇక మరణించాక మరీ దారుణం ఎదురైంది. తెలుగువారి హీన దీన హైన్య చాతకానితనం ఎటువంటిదంటే ఆయన శవాన్ని ముట్టుకోవడానికి కూడా నలుగురు తెలుగువాళ్ళు రాలేదు. ఆయన మన తెలుగువారి కోసమే చనిపోయారని తెలిసినా కూడా స్పందించలేదు. చివరికి ఒంటరివాడిగా ఉన్న గుడివాడ సాధు సుబ్రహ్మణ్యం కనీసం మన గుడివాడ వాళ్ళవైనా సహాయం అడిగి శవదహనం చేద్దామని ఆశయాన్ని చంపుకునిి వ్యక్తిగత భిక్షగాడిగా గుడివాడకు చెందిన సినీగాయకుడు ఘంటసాల దగ్గరకు వెళ్ళి విషయం చెప్పి మన గుడివాడ నుండి వచ్చాడు గనుక మనమైనా సాగనంపుదాం అని ఒప్పించి తెచ్చారు. ఘంటసాల వెంట మోపర్రు దాసు అనే కళాకారుడు నేను గుడివాడ వాడినే కదా నేనూ వస్తానని వచ్చారు. శవాన్ని తాటాకులతో కాకులు పొడవకుండా కప్పివచ్చిన సుబ్రహ్మణ్యాన్ని శవం ఎక్కడా అని ఘంటసాల అడిగారు. ఒక్కొక్క తాటాకూ తీసి శవాన్ని చూస్తున్న ఘంటసాల గుండె కరిగిపోయింది. మరణం ఇంత దారుణంగా ఉంటుందా అని హతాశుడైపోయాడు. ఎవరి కోసం చచ్చిపోయాడు ఆ దీనుడు అని కన్నీరుమున్నీరు అయిపోయారు. వాంతు చేసుకున్నారు. తెలుగుజాతి కోసం తన ప్రాణాలు దానం చేసిన ఆ మహనీయుడి శవాన్ని ఎవరికీ తెలియకుండా తీసుకువెళ్ళటం సబబుకాదు అని తెలుగువాళ్ళ కళ్లు తెరిపించడానికి ఈ శవమే దిక్కు కావాలని ఆవేశంతో ఊగిపోయారు. వెంటనే ఒక ఎద్దులబండి మాట్లాడి శవాన్ని అందులోకి ఎక్కించారు. అప్పటికప్పుడే ఆశువుగా ఘంటసాల తన వీరకంఠాన్ని ఎలుగెత్తి తెలుగుజాతి పౌరుషం చచ్చిందని , చీము నెత్తురు లేని తెలుగుజాతి కోసం అసువులశ్రీరాములు నువ్వు అంటూ గొంతెత్తి పాడతూ శవయాత్ర ప్రారంభించారు.
గుండెల్ని పిండే ఘంటసాల మాటలు పాటలకు మద్రాసు ప్రెసిడెన్సి కాలేజీ ముందుగా శవం వెళ్తున్న సమయంలో విన్న కాలేజి కుర్రాళ్ళు పౌరుషంతో అమరజీవి జోహార్ అంటూ బండివెంట అరుస్తూ యాత్రలో చేరారు. అమరజీవి మరణవార్త టెలిగ్రాం ద్వారా ఆంధ్రకేసరికి తెలపటంతో ఆయన మెయిల్ కి మద్రాసు వచ్చారు. సరిగ్గా ఆ సమయానికి శవయాత్ర మద్రాసు సెంట్రల్ రైల్వే స్టేషన్ కు చేరింది. శ్రీరాములు దారుణశవ పరిస్తితిని చూడగానే ఆంధ్రకేసరి ఆవేశం కట్టలు తెంచుకుంది. బూతుపురాణంతో తెలుగుజాతి చాతకానితనాన్ని ఆయన చీల్చిచెండాడుతూ పనికిరాని తెలుగుజాతి నాకొడక....రా అంటూ పెట్టిన పెడబొబ్బలకి ఎలా కదిలారో లక్షలాది మంది తెలుగువారు క్షణాల్లో మద్రాసు నగరం మంటల్లో తగలబడింది. షాపులు లూటీ అయ్యాయి. ఆంధ్రదేశమంతా అట్టుడికి పోయింది. 8 మంది పోలీసు కాల్పుల్లో చనిపోయారు. నెహ్రూ రాజాజీని చివాట్లు పెట్టి ప్రజలను శాంత పడమని శ్రీరాములు మరణం వృధాపోదని ఆంధ్రులకి ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని పార్లమెంటులో ప్రకటించటంతో తెలుగుజాతి ఊరడిల్లింది. సాధుసుబ్రహ్మణ్యంగారే శవానికి దహనక్రియలు కర్మకాండ జరిపారు. ఆ త్యాగజీవి కీ. శే పొట్టి శ్రీరాములు గారి ప్రాణత్యాగం ఫలితం గా మనకు ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ గా అవతరించింది.
మిత్రులకు విన్నప్పము, ,ఈ కష్టం మనకు తెలీదు కనీసం మన పొట్టిశ్రీరాములు ,ఘంటసాల,ప్రకాశం పంతులు గొప్పతనం
మన పిల్లలకు తెలియజెప్పటం మన బాధ్యత...🙏

మన పిఠాపురం లో దసరా సంబరాలు ప్రారంభం అయ్యాయి
07/10/2021

మన పిఠాపురం లో దసరా సంబరాలు ప్రారంభం అయ్యాయి

25/09/2021

ఒక చెడ్డవాడికి సమానంగా పది మంది మంచివాళ్ళు ఉంటారు ...(లెక్క ఉదాహరణగా చెప్పా )
ఆ ఒక్క చెడ్డవాడిని పట్టుకు వెళ్లాడకుండా ..పది మంది మంచివాళ్ళ గురించి ఆలోచిస్తే ...మనం హాయిగా బ్రతుకుతాం ... మన చుట్టూ ఉన్నవాళ్లు హాయిగా ఉంటారు ...ప్రపంచం హాయిగా ఉంటుంది ..!

10 years below children mothers ki vaccine vestunnaru Thilak street Lo SSRK government school daggara and anandabharati ...
17/06/2021

10 years below children mothers ki vaccine vestunnaru Thilak street Lo SSRK government school daggara and anandabharati daggaraeroju

పిఠాపురం పుణ్యక్షేత్రమైన మన ఊరిలో శ్రీ లక్ష్మీ దేవి అమ్మవారు ఆలయ నిర్మాణం పూర్తి చేయడం చాలా ఆనందదాయకం గా ఉంది మన గురువు ...
13/05/2021

పిఠాపురం పుణ్యక్షేత్రమైన మన ఊరిలో శ్రీ లక్ష్మీ దేవి అమ్మవారు ఆలయ నిర్మాణం పూర్తి చేయడం చాలా ఆనందదాయకం గా ఉంది మన గురువు గారు భక్తిశ్రద్ధలతో ఎందరో మహానుభావులు ఆర్థిక సహాయంతో లక్ష్మీ దేవి అమ్మవారు ఆలయ నిర్మించడం పిఠాపురం ప్రజలు చేసుకున్న జన్మజన్మల పుణ్యంగా భావిస్తున్నాం ఈ పుణ్య దంపతులు చేతుల మీదగా ఆలయ పనులు దగ్గరుండి తన భుజాల మీద వేసుకుని ఈ ఆలయాన్ని పూర్తి చేసిన గురువు గారికి శతకోటి వందనాలు జై శ్రీ లక్ష్మీ దేవి అమ్మవారు కి జై
source by balipalli rambabu garu

*ఏపీలో వాక్సినేషన్  కి సంబంధించిన తాజా ఉత్తర్వులు*1) *MAY 31వ తారీఖు వరకూ ఆంధ్రప్రదేశ్ మొత్తం *రెండవ డోసులు మాత్రమే వేస్...
10/05/2021

*ఏపీలో వాక్సినేషన్ కి సంబంధించిన తాజా ఉత్తర్వులు*

1) *MAY 31వ తారీఖు వరకూ ఆంధ్రప్రదేశ్ మొత్తం *రెండవ డోసులు మాత్రమే వేస్తారు*.
*మొదటి డోసులు నిలిపివేయాలని గవర్నమెంట్ ఉత్తర్వులు వచ్చాయి*..

2) హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లకి కూడా మొదటి డోసులు వేయకూడదు.
వారికి వాక్సిన్ వెయ్యాలి అంటే జాయింట్ కలెక్టర్ గారి దగ్గర నుండి వ్రాతపూర్వక పర్మిషన్ తెచ్చుకోవాలి (జనవరి 17వ తారీఖు నుండి వారికి ఇచ్చిన అవకాశాన్ని వారు ఉపయోగించుకోలేదు)

3)ప్రతి మండలం మొత్తానికి ఒకటే వాక్సినేషన్ కేంద్రము.. మునిసిపాలిటీల్లో జనాభా ఎక్కువ కనుక ఒకటి కంటే ఎక్కువ వాక్సినేషన్ కేంద్రాలకు అనుమతి ఇవ్వబడుతుంది.

4) 18- 45 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారికి వాక్సిన్ వెయ్యబడదు (Online లో వారు చేసుకున్న రిజిస్ట్రేషన్ అన్నీ cancel చేయబడతాయి)
*జూన్ 1 తర్వాతే వాక్సిన్ మొదటి డోస్ వేయడం ప్రారంభిస్తారు*






Organic farm and Organic Eggs at chitrada near mahalaxmi temple
24/04/2021

Organic farm and Organic Eggs at chitrada near mahalaxmi temple

Mana pithapuram Nurzahan cent company gurinchi Vamsi gari matallo
27/03/2021

Mana pithapuram Nurzahan cent company gurinchi Vamsi gari matallo

Pg (Mca, MBA, msc, mtech) special drive conducted by Andhra university
03/03/2021

Pg (Mca, MBA, msc, mtech) special drive conducted by Andhra university

Address

Pithapuram
533450

Telephone

9032038428

Website

Alerts

Be the first to know and let us send you an email when NETI Pithapuram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share