05/04/2022
ఆరోగ్య హాస్పిటల్ వార్షికోత్సవ వేడుక సందర్భంగా ఏప్రిల్ 8వ రోజున ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము. ఈ సదుపాయాన్ని పిట్లం గ్రామ ప్రజలు మరియు చుట్టు ప్రక్కల ఉన్న ప్రాంత వాసులు ఇట్టి సదుపాయాన్ని వినియోగించుకోగలరు.***ఆరోగ్య హాస్పిటల్***, తిమ్మనగర్ రోడ్, పిట్లo ఫోన్ నెంబర్:628 157 8338