
16/08/2019
మాకు తెలిసిన దేశభక్తి ఇదే , మేము మా దేశాన్ని ప్రేమిస్తాం(దేశంలో ఉన్న మనుషులను ప్రేమిస్తాం) మా ప్రేమ ఏదో ఒక రోజుకి పరిమితం కాదు ,ఇది అనంతo అపరిమితం ,, మా ఉద్దేశ్యం లో దేశమంటే మట్టి కాదు ,మతం కాదు ,ప్రాంతమోకాదు ? ప్రజలు" 73ఏళ్ల నా స్వతంత్ర భారత దేశంలో" ఇప్పటికి కూడా కూడు, గూడు ,వస్త్రాలు దొరకని ఎందరో అభాగ్యులు ఎందరో అటువంటి పరిస్థితి ఉన్నా వాళ్ళు ఏ రోజు దేశాన్ని తిట్టరు వాళ్ళ జీవన పోరాటం వారిది / కానీ అన్నీ ఉన్నా దేశభక్తి ని ఒక్కరోజుకి పరిమితం చేసి జాబు రాలేదని, వ్యాపారం చేసుకోవడానికి సరియైన రాయితీలు ఇవ్వలేదని దేశాన్ని తిట్టే యువతరం ఈ తరం , కాబట్టి ఒక్కసారి కాలే కడుపుతో ఉన్నవాళ్లను చూసి అయినా మీలో ఒక ఆలోచన రావాలి అని కోరుకుంటున్నాం దయచేసి గమనించండి@" ఏమో ఎవరికి తెలుసు మనం వ్యర్థం చేసే ప్రతి మెతుకు ఇంకొకరి బ్రతుకును మార్చొచ్చూ" మిత్రులారా మనసుతో ఆలోచించండి ,,, FRIENDS HELPING HANDS TRUST, Poduru join us for a better society