రవి కార్డియాక్ సెంటర్, పొన్నూరు

  • Home
  • India
  • Ponnur
  • రవి కార్డియాక్ సెంటర్, పొన్నూరు

రవి కార్డియాక్ సెంటర్, పొన్నూరు గత 30 సంవత్సరాలుగా పొన్నూరు ప్రజలకు ఆధునిక మరియు నమ్మకమైన వైద్యం అందిస్తున్న స్పెషలిటీ హాస్పిటల్

రంజాన్ పర్వదిన శుభాకంక్షాలు
20/03/2026

రంజాన్ పర్వదిన శుభాకంక్షాలు

సూపర్ స్పెషాలిటీ కార్డియాలజీ వైద్యం మీకు అతి చేరువలో...పొన్నూరులో మొట్టమొదటిసారి సూపర్ స్పెషలిస్ట్ కార్డియాలజిస్ట్ ఆధ్యర...
13/03/2026

సూపర్ స్పెషాలిటీ కార్డియాలజీ వైద్యం మీకు అతి చేరువలో...

పొన్నూరులో మొట్టమొదటిసారి సూపర్ స్పెషలిస్ట్ కార్డియాలజిస్ట్ ఆధ్యర్యంలో అన్ని గుండె సంబంధిత వ్యాధులు
# హార్ట్ ఎటాక్
# హార్ట్ ఫెయిల్యూర్
# గుండె వాల్వు సమస్యలు
# అంజియోగ్రామ్
# స్టెంట్ మరియు పేస్ మేకర్ అమరిక
# బిపి, షుగర్ మరియు జనరల్ కేసులు చూడబడును.

Dr. కిరీట్ నల్లమోతు
MD (జనరల్ మెడిసిన్) DM (కార్డియాలజీ)
అపాయింట్మెంట్ కొరకు : 072073 70180

For all your cardiac related issues consult our experts.Dr.Kireet NallamothuMD DM (Cardiology)Consultant Interventional ...
12/01/2026

For all your cardiac related issues consult our experts.

Dr.Kireet Nallamothu
MD DM (Cardiology)
Consultant Interventional Cardiologist

For Appointment : 072073 70180

ఈ 2026 నూతన సంవత్సరంలో మీ ఆరోగ్యాన్ని సమగ్రంగా పరిశీలించుకునే సువర్ణ అవకాశం. రూ.2026 లకు, మన పొన్నూరులోని రవి హాస్పిటల్ ...
07/01/2026

ఈ 2026 నూతన సంవత్సరంలో మీ ఆరోగ్యాన్ని సమగ్రంగా పరిశీలించుకునే సువర్ణ అవకాశం.

రూ.2026 లకు, మన పొన్నూరులోని రవి హాస్పిటల్ నందు కార్డియో డయాబెటిక్ ప్యాకేజ్.

ఇందులో భాగంగా:

# కార్డియాలజిస్ట్ కన్సల్టేషన్
# ఈసీజీ (ECG)
# ఎకో స్కాన్ (ECHO)
# కంప్లీట్ బ్లడ్ ప్రొఫైల్ (CBP)
# FBS, PPBS
# HbA1c
# TSH (థైరాయిడ్)
# Serum Creatinine (క్రియాటినిన్)
# లిపిడ్ ప్రొఫైల్ (Lipid Profile)
# కంప్లీట్ యూరిన్ టెస్ట్ (CUE)

ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవలసినదిగా మనవి.

రవి హాస్పిటల్, పొన్నూరు
అపాయింట్మెంట్ కొరకు : 7207370180

Wish you all a Happy and Prosperous New Year 2026 💐
01/01/2026

Wish you all a Happy and Prosperous New Year 2026 💐

పొన్నూరులోని మన రవి హాస్పిటల్ నందు మీ అందరికీ అందుబాటులో...MASTER 'కార్డియాక్ & డయాబెటిక్' ప్యాకేజ్.ఈ ప్యాకేజ్ లో... సూప...
18/11/2025

పొన్నూరులోని మన రవి హాస్పిటల్ నందు మీ అందరికీ అందుబాటులో...MASTER 'కార్డియాక్ & డయాబెటిక్' ప్యాకేజ్.

ఈ ప్యాకేజ్ లో... సూపర్ స్పెషాలిటీ కార్డియాలజీ నిపుణుల అధ్వర్యంలో ఈసీజీ (ECG), ఎకో స్కాన్ (ECHO), ఛాతీ ఎక్స్ రే (Chest X Ray)తో పాటు ఈ క్రింద రక్త మరియు మూత్ర పరీక్షలు చేయబడును.

# CBP (కంప్లీట్ బ్లడ్ ప్రొఫైల్)
# FBS, PPBS
# HbA1c
# RFT (క్రియాటినిన్, యూరియా, ఎలెక్ట్రోలైట్స్)
# TSH (థైరాయిడ్)
# Lipid Profile (లిపిడ్ ప్రొఫైల్)
# CUE (మూత్ర పరీక్ష)

ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవలసినదిగా మనవి.

అపాయింట్మెంట్ కొరకు 7207370180 కు సంప్రదించవలెను.

పొన్నూరు పట్టణంలో మొట్టమొదటిసారి సూపర్ స్పెషలిస్ట్ కార్డియాలజిస్ట్ ఆధ్యర్యంలో అన్ని గుండె సంబంధిత వ్యాధులు  # హార్ట్ ఎటా...
14/11/2025

పొన్నూరు పట్టణంలో మొట్టమొదటిసారి సూపర్ స్పెషలిస్ట్ కార్డియాలజిస్ట్ ఆధ్యర్యంలో అన్ని గుండె సంబంధిత వ్యాధులు

# హార్ట్ ఎటాక్
# హార్ట్ ఫెయిల్యూర్
# గుండె వాల్వు సమస్యలు
# అంజియోగ్రామ్
# స్టెంట్ మరియు పేస్ మేకర్ అమరిక
# బిపి, షుగర్ మరియు జనరల్ కేసులు చూడబడును.


Dr. కిరీట్ నల్లమోతు
MD (జనరల్ మెడిసిన్) DM (కార్డియాలజీ)

పొన్నూరు పట్టణంలో మొట్టమొదటిసారి సూపర్ స్పెషలిస్ట్ కార్డియాలజిస్ట్ ఆధ్యర్యంలో అన్ని గుండె సంబంధిత వ్యాధులు (హార్ట్ ఎటాక్...
11/11/2025

పొన్నూరు పట్టణంలో మొట్టమొదటిసారి సూపర్ స్పెషలిస్ట్ కార్డియాలజిస్ట్ ఆధ్యర్యంలో అన్ని గుండె సంబంధిత వ్యాధులు (హార్ట్ ఎటాక్, హార్ట్ ఫెయిల్యూర్, గుండె వాల్వు సమస్యలు, అంజియోగ్రామ్, స్టెంట్ మరియు పేస్ మేకర్ అమరిక), బిపి, షుగర్ మరియు జనరల్ కేసులు చూడబడును.

Dr. కిరీట్ నల్లమోతు
MD (జనరల్ మెడిసిన్) DM (కార్డియాలజీ)

అపాయింట్మెంట్ కొరకు : 072073 70180

హృదయ ఆరోగ్యానికి భరోసాప్రపంచ హృదయ దినోత్సవం సందర్బంగా మన రవి హాస్పిటల్ నందు నిపుణులైనా కార్డియాలజిస్ట్ ఆధ్వర్యంలో రూ.400...
17/09/2025

హృదయ ఆరోగ్యానికి భరోసా

ప్రపంచ హృదయ దినోత్సవం సందర్బంగా మన రవి హాస్పిటల్ నందు నిపుణులైనా కార్డియాలజిస్ట్ ఆధ్వర్యంలో రూ.4000 విలువచేసే ECG, Echo మరియు రక్త పరీక్షలు (CBP, RBS, Serum Creatinine, Lipid Profile, CUE) కేవలం రూ.1499కే.

ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి.

డా. కిరీట్ నల్లమోతు
MD DM (కార్డియాలజీ)

అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి : 072073 70180

*సెప్టెంబర్ ౩౦ వరకు

🩸 𝗕𝗹𝗼𝗼𝗱 𝗗𝗼𝗻𝗮𝘁𝗶𝗼𝗻 𝗖𝗮𝗺𝗽 🩸📅 𝗗𝗮𝘁𝗲: 𝟮𝗻𝗱 𝗦𝗲𝗽𝘁𝗲𝗺𝗯𝗲𝗿 | ⏰ 𝗧𝗶𝗺𝗲: 𝟭𝟬:𝟬𝟬 𝗔𝗠𝗜𝗻 𝗰𝗼𝗺𝗺𝗲𝗺𝗼𝗿𝗮𝘁𝗶𝗼𝗻 𝗼𝗳 𝗗𝗿.𝗡𝗮𝗹𝗹𝗮𝗺𝗼𝘁𝗵𝘂 𝗥𝗮𝘃𝗶𝗻𝗱𝗿𝗮𝗻𝗮𝘁𝗵 Tagore 𝗚𝗮𝗿...
01/09/2025

🩸 𝗕𝗹𝗼𝗼𝗱 𝗗𝗼𝗻𝗮𝘁𝗶𝗼𝗻 𝗖𝗮𝗺𝗽 🩸
📅 𝗗𝗮𝘁𝗲: 𝟮𝗻𝗱 𝗦𝗲𝗽𝘁𝗲𝗺𝗯𝗲𝗿 | ⏰ 𝗧𝗶𝗺𝗲: 𝟭𝟬:𝟬𝟬 𝗔𝗠

𝗜𝗻 𝗰𝗼𝗺𝗺𝗲𝗺𝗼𝗿𝗮𝘁𝗶𝗼𝗻 𝗼𝗳 𝗗𝗿.𝗡𝗮𝗹𝗹𝗮𝗺𝗼𝘁𝗵𝘂 𝗥𝗮𝘃𝗶𝗻𝗱𝗿𝗮𝗻𝗮𝘁𝗵 Tagore 𝗚𝗮𝗿𝘂’𝘀 𝟱𝘁𝗵 𝗱𝗲𝗮𝘁𝗵 𝗮𝗻𝗻𝗶𝘃𝗲𝗿𝘀𝗮𝗿𝘆, 𝗥𝗮𝘃𝗶 𝗛𝗼𝘀𝗽𝗶𝘁𝗮𝗹 𝗶𝘀 𝗼𝗿𝗴𝗮𝗻𝗶𝘇𝗶𝗻𝗴 𝗮 𝗕𝗹𝗼𝗼𝗱 𝗗𝗼𝗻𝗮𝘁𝗶𝗼𝗻 𝗖𝗮𝗺𝗽.

👉 𝗟𝗲𝘁’𝘀 𝗷𝗼𝗶𝗻 𝗵𝗮𝗻𝗱𝘀 𝘁𝗼 𝘀𝗮𝘃𝗲 𝗹𝗶𝘃𝗲𝘀.
👉 𝗗𝗼𝗻𝗮𝘁𝗲 𝗯𝗹𝗼𝗼𝗱, 𝗯𝗲 𝘁𝗵𝗲 𝗿𝗲𝗮𝘀𝗼𝗻 𝗳𝗼𝗿 𝘀𝗼𝗺𝗲𝗼𝗻𝗲’𝘀 𝗵𝗲𝗮𝗿𝘁𝗯𝗲𝗮𝘁.

📞 For details: +91-72073 70180
📍 Venue: Ravi Hospital, GBC Road, Ponnur
Follow us on :
Facebook : https://www.facebook.com/ravihospitalpnr/


Kireet Ratan Nallamothu

రక్త దాన శిబిరంమన ఆప్తులు, ఆపద్బాంధవుడు, మనసున్న వైద్యులు, మన రవి డాక్టర్ గారి 5వ వర్ధంతి సందర్భంగా నిర్వహిస్తున్న రక్త ...
31/08/2025

రక్త దాన శిబిరం

మన ఆప్తులు, ఆపద్బాంధవుడు, మనసున్న వైద్యులు, మన రవి డాక్టర్ గారి 5వ వర్ధంతి సందర్భంగా నిర్వహిస్తున్న రక్త దాన శిబిరంలో పాల్గొని విజయవంతం చేయవలసినదిగా మనవి...

రవి హాస్పిటల్, పొన్నూరు
072073 70180

Address

522124
Ponnur
522124

Telephone

+917207370180

Website

Alerts

Be the first to know and let us send you an email when రవి కార్డియాక్ సెంటర్, పొన్నూరు posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to రవి కార్డియాక్ సెంటర్, పొన్నూరు:

Share

Category