Ravi Cardiac & Diabetic Care Centre, Ponnur

Ravi Cardiac & Diabetic Care Centre, Ponnur గత 30 సంవత్సరాలుగా పొన్నూరు ప్రజలకు ఆధునిక మరియు నమ్మకమైన వైద్యం అందిస్తున్న స్పెషలిటీ హాస్పిటల్

హృదయ ఆరోగ్యానికి భరోసాప్రపంచ హృదయ దినోత్సవం సందర్బంగా మన రవి హాస్పిటల్ నందు నిపుణులైనా కార్డియాలజిస్ట్ ఆధ్వర్యంలో రూ.400...
17/09/2025

హృదయ ఆరోగ్యానికి భరోసా

ప్రపంచ హృదయ దినోత్సవం సందర్బంగా మన రవి హాస్పిటల్ నందు నిపుణులైనా కార్డియాలజిస్ట్ ఆధ్వర్యంలో రూ.4000 విలువచేసే ECG, Echo మరియు రక్త పరీక్షలు (CBP, RBS, Serum Creatinine, Lipid Profile, CUE) కేవలం రూ.1499కే.

ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి.

డా. కిరీట్ నల్లమోతు
MD DM (కార్డియాలజీ)

అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి : 072073 70180

*సెప్టెంబర్ ౩౦ వరకు

🩸 𝗕𝗹𝗼𝗼𝗱 𝗗𝗼𝗻𝗮𝘁𝗶𝗼𝗻 𝗖𝗮𝗺𝗽 🩸📅 𝗗𝗮𝘁𝗲: 𝟮𝗻𝗱 𝗦𝗲𝗽𝘁𝗲𝗺𝗯𝗲𝗿 | ⏰ 𝗧𝗶𝗺𝗲: 𝟭𝟬:𝟬𝟬 𝗔𝗠𝗜𝗻 𝗰𝗼𝗺𝗺𝗲𝗺𝗼𝗿𝗮𝘁𝗶𝗼𝗻 𝗼𝗳 𝗗𝗿.𝗡𝗮𝗹𝗹𝗮𝗺𝗼𝘁𝗵𝘂 𝗥𝗮𝘃𝗶𝗻𝗱𝗿𝗮𝗻𝗮𝘁𝗵 Tagore 𝗚𝗮𝗿...
01/09/2025

🩸 𝗕𝗹𝗼𝗼𝗱 𝗗𝗼𝗻𝗮𝘁𝗶𝗼𝗻 𝗖𝗮𝗺𝗽 🩸
📅 𝗗𝗮𝘁𝗲: 𝟮𝗻𝗱 𝗦𝗲𝗽𝘁𝗲𝗺𝗯𝗲𝗿 | ⏰ 𝗧𝗶𝗺𝗲: 𝟭𝟬:𝟬𝟬 𝗔𝗠

𝗜𝗻 𝗰𝗼𝗺𝗺𝗲𝗺𝗼𝗿𝗮𝘁𝗶𝗼𝗻 𝗼𝗳 𝗗𝗿.𝗡𝗮𝗹𝗹𝗮𝗺𝗼𝘁𝗵𝘂 𝗥𝗮𝘃𝗶𝗻𝗱𝗿𝗮𝗻𝗮𝘁𝗵 Tagore 𝗚𝗮𝗿𝘂’𝘀 𝟱𝘁𝗵 𝗱𝗲𝗮𝘁𝗵 𝗮𝗻𝗻𝗶𝘃𝗲𝗿𝘀𝗮𝗿𝘆, 𝗥𝗮𝘃𝗶 𝗛𝗼𝘀𝗽𝗶𝘁𝗮𝗹 𝗶𝘀 𝗼𝗿𝗴𝗮𝗻𝗶𝘇𝗶𝗻𝗴 𝗮 𝗕𝗹𝗼𝗼𝗱 𝗗𝗼𝗻𝗮𝘁𝗶𝗼𝗻 𝗖𝗮𝗺𝗽.

👉 𝗟𝗲𝘁’𝘀 𝗷𝗼𝗶𝗻 𝗵𝗮𝗻𝗱𝘀 𝘁𝗼 𝘀𝗮𝘃𝗲 𝗹𝗶𝘃𝗲𝘀.
👉 𝗗𝗼𝗻𝗮𝘁𝗲 𝗯𝗹𝗼𝗼𝗱, 𝗯𝗲 𝘁𝗵𝗲 𝗿𝗲𝗮𝘀𝗼𝗻 𝗳𝗼𝗿 𝘀𝗼𝗺𝗲𝗼𝗻𝗲’𝘀 𝗵𝗲𝗮𝗿𝘁𝗯𝗲𝗮𝘁.

📞 For details: +91-72073 70180
📍 Venue: Ravi Hospital, GBC Road, Ponnur
Follow us on :
Facebook : https://www.facebook.com/ravihospitalpnr/


Kireet Ratan Nallamothu

రక్త దాన శిబిరంమన ఆప్తులు, ఆపద్బాంధవుడు, మనసున్న వైద్యులు, మన రవి డాక్టర్ గారి 5వ వర్ధంతి సందర్భంగా నిర్వహిస్తున్న రక్త ...
31/08/2025

రక్త దాన శిబిరం

మన ఆప్తులు, ఆపద్బాంధవుడు, మనసున్న వైద్యులు, మన రవి డాక్టర్ గారి 5వ వర్ధంతి సందర్భంగా నిర్వహిస్తున్న రక్త దాన శిబిరంలో పాల్గొని విజయవంతం చేయవలసినదిగా మనవి...

రవి హాస్పిటల్, పొన్నూరు
072073 70180

మీ హృదయ ఆరోగ్యానికి భరోసానిపుణులైనా కార్డియాలజిస్ట్ ఆధ్వర్యంలో రూ.4000 విలువచేసే ECG, Echo మరియు రక్త పరీక్షలు (CBP, RBS...
19/08/2025

మీ హృదయ ఆరోగ్యానికి భరోసా

నిపుణులైనా కార్డియాలజిస్ట్ ఆధ్వర్యంలో రూ.4000 విలువచేసే ECG, Echo మరియు రక్త పరీక్షలు (CBP, RBS, Serum Creatinine, Lipid Profile, CUE) కేవలం రూ.1499కే.

ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి.

డా. కిరీట్ నల్లమోతు
MD DM (కార్డియాలజీ)
అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి : 072073 70180

మీ బిపి పరీక్షలో వచ్చే రెండు సంఖ్యల గురించి ఎప్పుడైనా ఆలోచించారా?  మీరు మీ రక్తపోటును (బిపి) కొలిచినప్పుడు, మీకు రెండు స...
16/08/2025

మీ బిపి పరీక్షలో వచ్చే రెండు సంఖ్యల గురించి ఎప్పుడైనా ఆలోచించారా?


మీరు మీ రక్తపోటును (బిపి) కొలిచినప్పుడు, మీకు రెండు సంఖ్యలు కనిపిస్తాయి:

* సిస్టోలిక్ (పై సంఖ్య): ఇది మీ గుండె కొట్టుకున్నప్పుడు మీ ధమనులలో (arteries) ఉన్న ఒత్తిడిని సూచిస్తుంది.
* డయాస్టోలిక్ (కింది సంఖ్య): ఇది మీ గుండె విశ్రాంతి తీసుకునే సమయంలో మీ ధమనులలో ఉన్న ఒత్తిడిని సూచిస్తుంది.

మీ రక్తపోటును ఒక ట్రాఫిక్ లైట్‌లా ఊహించుకోండి. ప్రతి రంగు వేరే విషయాన్ని సూచిస్తుంది:

* 🟢 సాధారణం (Normal): ఇది ఆరోగ్యకరమైన పరిధి. మీ పై సంఖ్య 120 కంటే తక్కువ మరియు మీ కింది సంఖ్య 80 కంటే తక్కువ ఉంటే మీ రక్తపోటు సాధారణంగా ఉన్నట్లు లెక్క.

* 🟡 ఎలివేటెడ్ (Elevated): ఇది ఒక హెచ్చరిక సంకేతం. మీ పై సంఖ్య 120 - 129 మధ్యలో ఉండి, మీ కింది సంఖ్య ఇప్పటికీ 80 కంటే తక్కువ ఉన్నట్లయితే మీ రక్తపోటు ఎలివేటెడ్గా పరిగణించబడుతుంది. ఇది ఇంకా హై బిపి కానప్పటికీ, రక్తపోటు పెరగకుండా నివారించడానికి సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం వంటి గుండెకు మేలు చేసే అలవాట్లపై దృష్టి పెట్టాలి.

* 🟠 హైపర్‌టెన్షన్ స్టేజ్ 1 (Hypertension Stage 1): అంటే మీకు అధిక రక్తపోటు ఉందని అర్థం. మీ పై సంఖ్య 130 - 139 మధ్యలో ఉన్నా, లేదా మీ కింది సంఖ్య 80 - 89 మధ్యలో ఉన్నా ఈ దశకు చేరుకున్నట్లే. ఈ సమయంలో, మీ డాక్టర్ జీవనశైలి మార్పులను సిఫార్సు చేయవచ్చు మరియు దానిని నియంత్రించడానికి మందులను కూడా సూచించవచ్చు.

* 🔴 హైపర్‌టెన్షన్ స్టేజ్ 2 (Hypertension Stage 2): ఇది మరింత తీవ్రమైన అధిక రక్తపోటును సూచిస్తుంది. మీ పై సంఖ్య 140 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నా, లేదా మీ కింది సంఖ్య 90 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నా మీరు ఈ దశలో ఉన్నారు. మీ డాక్టర్ మందులను సూచించడం మరియు ఈ సంఖ్యలను తగ్గించడానికి ముఖ్యమైన జీవనశైలి మార్పులను సిఫార్సు చేయడం చాలా అవసరం.

* 🚨 హైపర్‌టెన్సివ్ క్రైసిస్ (Hypertensive Crisis): ఇది ఒక వైద్య అత్యవసర పరిస్థితి. మీ పై సంఖ్య 180 కంటే ఎక్కువ మరియు/లేదా మీ కింది సంఖ్య 120 కంటే ఎక్కువ ఉంటే, మీరు వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. ఈ స్థాయిలో అధిక రక్తపోటు స్ట్రోక్ లేదా గుండెపోటు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

డా. కిరీట్ నల్లమోతు MD DM (Cardiology)
Consultant Interventional Cardiologist

ASTER RAMESH Hospitals, Guntur & RAVI HOSPITALS, Ponnur
Ph : 72027370180

గత 30 సంవత్సరాలగా నమ్మకమైన వైద్యం అందిస్తున్న  పొన్నూరులోని మన ‘రవి హాస్పిటల్’ నందు ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ కార్డియాలజీ...
15/08/2025

గత 30 సంవత్సరాలగా నమ్మకమైన వైద్యం అందిస్తున్న పొన్నూరులోని మన
‘రవి హాస్పిటల్’ నందు ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ కార్డియాలజీ సేవలు 24 గంటలు మీకు అందుబాటులో...

అన్ని గుండె సంబంధిత వ్యాధులు (హార్ట్ ఎటాక్, హార్ట్ ఫెయిల్యూర్, గుండె వాల్వు సమస్యలు, అంజియోగ్రామ్, స్టెంట్ మరియు pacemaker అమరిక), పాయిజన్ కేసులు, స్త్రీల సమస్యలు మరియు జనరల్ కేసులు చూడబడును.

24 X 7 : ICU . PHARMACY . LAB . AMBULANCE

జి.బి.సి రోడ్డు, పొన్నూరు. Phone : 072073 70180

Happy Independence Day 🇮🇳🇮🇳🇮🇳
15/08/2025

Happy Independence Day 🇮🇳🇮🇳🇮🇳

Ravi Hospital, Ponnur - One stop for all your Cardiac and Medical needs.Dr Kireet Nallamothu., MD DM (Cardiology)Phone :...
11/08/2025

Ravi Hospital, Ponnur - One stop for all your Cardiac and Medical needs.

Dr Kireet Nallamothu., MD DM (Cardiology)
Phone : 072073 70180

Wishing all Doctors a Happy Doctors Day. Thank you for your service.
01/07/2025

Wishing all Doctors a Happy Doctors Day. Thank you for your service.

27/06/2025

Address

522124
Ponnur
522124

Telephone

+917207370180

Website

Alerts

Be the first to know and let us send you an email when Ravi Cardiac & Diabetic Care Centre, Ponnur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Ravi Cardiac & Diabetic Care Centre, Ponnur:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category