Satya Kidney & Multispeciality Hospital

Satya Kidney & Multispeciality Hospital Satya Kidney and Multispeciality Hospital In Rajahmundry. One of the best hospital for Kidney, Urology, Andrology, Infertility and General Treatments.

04/02/2026

A good diet plan is not about restriction - It’s about balance.

✔️ Right portions
✔️ Adequate protein
✔️ Fresh fruits and vegetables
✔️ Whole grains
✔️ Enough water

Small daily food choices have a big impact on
long-term health.
Eat smart. Stay healthy.

📍 Satya Kidney & Multispeciality Hospital
Rajahmundry Branch: GVS Apparao Street, Tilak Road
📞 76888 82222 | 0883-2441666

Amalapuram Branch: Miriyam Campus, Government
Area Hospital
📞 91333 85333 | 99661 01530

*x *xeducation

*x *xlife *x
***m

Best Kidney Specialist in Rajahmundry
Satya Kidney Hospital is the Best Kidney Hospital in
Rajahmundry
Best Kidney Stone Hospital

04/02/2026

నొప్పి తగ్గింది అని సంతోషించారా? 😄 - కానీ లోపల కిడ్నీలు మాత్రం బాధపడుతున్నాయేమో! ⚠️

👉 డాక్టర్ 2 రోజులు వాడమంటే - 3 సంవత్సరాలు వాడాడు

నొప్పి మందులు ఇష్టం వచ్చినట్లు వాడితే
తాత్కాలిక ఉపశమనం… కానీ జీవితకాల నష్టం కలగవచ్చు.

😬 నొప్పి మందులు
నొప్పి తగ్గిస్తాయి…కానీ కిడ్నీలకు నష్టం చేస్తాయి.

⚠️ డాక్టర్ సలహా లేకుండా నొప్పి మందులు వాడకండి.
మీ కిడ్నీలు మీ జాగ్రత్తలపై ఆధారపడి ఉంటాయి.

📍 Satya Kidney & Multispeciality Hospital
Rajahmundry Branch: GVS Apparao Street, Tilak Road
📞 76888 82222 | 0883-2441666

Amalapuram Branch: Miriyam Campus, Government Area Hospital
📞 91333 85333 | 99661 01530

*x *xeducation *x *xlife *x ***m

Best Kidney Specialist in Rajahmundry
Satya Kidney Hospital is the Best Kidney Hospital in Rajahmundry
Best Kidney Stone Hospital

02/02/2026

Junk food tastes good for 5 minutes - But the damage can last a lifetime.😀🏡

Frequent junk food intake increases the risk of:
• Obesity
• Diabetes
• Heart disease
• Digestive problems
• Low energy and poor immunity

Choose wisely.
Your daily food choices shape your future health.

📍 Satya Kidney & Multispeciality Hospital
Rajahmundry Branch: GVS Apparao Street, Tilak Road
📞 76888 82222 | 0883-2441666

Amalapuram Branch: Miriyam Campus, Government Area Hospital
📞 91333 85333 | 99661 01530

*x *xeducation *x *xlife *x ***m

Best Kidney Specialist in Rajahmundry
Satya Kidney Hospital is the Best Kidney Hospital in Rajahmundry
Best Kidney Stone Hospital

01/02/2026

For him, medicine is more than a profession - it’s a commitment to serve.

Every diagnosis is handled with care,
every treatment with responsibility,
and every patient with respect.

From the first consultation to recovery,
his focus remains the same:
your health, your comfort, your confidence.

📍 Satya Kidney & Multispeciality Hospital
Rajahmundry Branch: GVS Apparao Street, Tilak Road
📞 76888 82222 | 0883-2441666

Amalapuram Branch: Miriyam Campus, Government Area Hospital
📞 91333 85333 | 99661 01530

*x *xeducation *x *xlife *x ***m

Best Kidney Specialist in Rajahmundry
Satya Kidney Hospital is the Best Kidney Hospital in Rajahmundry
Best Kidney Stone Hospital

31/01/2026

సంతానం రావడం ఆలస్యమవుతుందా? - కారణం ఎప్పుడూ మహిళలకే కాదు…

Low S***m Count అంటే
వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉండటం.

❌ గంటల తరబడి కూర్చునే జీవనశైలి
❌ ధూమపానం, మద్యపానం
❌ స్ట్రెస్, నిద్రలేమి
❌ అనారోగ్యకరమైన ఆహారం
📉 ఇవన్నీ వీర్య కణాలపై ప్రభావం చూపుతాయి.

✅ మంచి విషయం ఏంటంటే –
సరైన పరీక్షలు, చికిత్సతో ఈ సమస్యను పరిష్కరించవచ్చు.

⚠️ ఆలస్యం చేయకండి…
సమయానికి డాక్టర్‌ను సంప్రదించండి

📍 Satya Kidney & Multispeciality Hospital
Rajahmundry Branch: GVS Apparao Street, Tilak Road
📞 76888 82222 | 0883-2441666

Amalapuram Branch: Miriyam Campus, Government Area Hospital
📞 91333 85333 | 99661 01530

*x *xeducation *x *xlife *x ***m

Best Kidney Specialist in Rajahmundry
Satya Kidney Hospital is the Best Kidney Hospital in Rajahmundry
Best Kidney Stone Hospital
Best Kidney Specialist

సంతానం కలగడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయా?కారణం పురుషుల ఆరోగ్యం కూడా కావచ్చు!👉 వీర్య కణాల (S***m) ఆరోగ్యం తగ్గిపోవడానికి మ...
27/01/2026

సంతానం కలగడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయా?
కారణం పురుషుల ఆరోగ్యం కూడా కావచ్చు!

👉 వీర్య కణాల (S***m) ఆరోగ్యం తగ్గిపోవడానికి ముఖ్య కారణాలు
❌ గంటల తరబడి కూర్చుని పని చేయడం
❌ ధూమపానం & మద్యపానం
❌ అనారోగ్యకరమైన ఆహారం
❌ అధిక ఒత్తిడి (Stress)

📉 ఇవి వీర్య కణాల సంఖ్య, కదలిక (motility), నాణ్యతపై ప్రభావం చూపుతాయి.

✅ శుభవార్త ఏమిటంటే…
సమయానికి పరీక్షలు & సరైన చికిత్సతో ఈ సమస్యలకు పరిష్కారం ఉంది!

📍 Satya Kidney & Multispeciality Hospital
Rajahmundry Branch: GVS Apparao Street, Tilak Road
📞 76888 82222 | 0883-2441666

Amalapuram Branch: Miriyam Campus, Government Area Hospital
📞 91333 85333 | 99661 01530

*x *xeducation *x *xlife *x ***m

Best Kidney Specialist in Rajahmundry
Satya Kidney Hospital is the Best Kidney Hospital in Rajahmundry
Best Kidney Stone Hospital
Best Kidney Specialist

ఆరోగ్యవంతమైన భారతం.. శక్తివంతమైన భారతం! 🇮🇳ఒక దేశం బలంగా ఉండాలంటే, ఆ దేశ పౌరులు ఆరోగ్యంగా ఉండాలి. ఈ 77వ గణతంత్ర దినోత్సవం...
26/01/2026

ఆరోగ్యవంతమైన భారతం.. శక్తివంతమైన భారతం! 🇮🇳

ఒక దేశం బలంగా ఉండాలంటే, ఆ దేశ పౌరులు ఆరోగ్యంగా ఉండాలి. ఈ 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా, వ్యాధి రహిత సమాజాన్ని నిర్మించేందుకు మనం ప్రతిజ్ఞ చేద్దాం.

సత్య కిడ్నీ & మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తరపున భారతీయులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!

📍 Satya Kidney & Multispeciality Hospital
Rajahmundry Branch: GVS Apparao Street, Tilak Road
📞 76888 82222 | 0883-2441666

Amalapuram Branch: Miriyam Campus, Government Area Hospital
📞 91333 85333 | 99661 01530

*x *xeducation *x *xlife *x ***m

Best Kidney Specialist in Rajahmundry
Satya Kidney Hospital is the Best Kidney Hospital in Rajahmundry
Best Kidney Stone Hospital
Best Kidney Specialist

25/01/2026

మనము తినే ఆహారం ఎంత ముఖ్యమో - నీరు తాగడం అంతకంటే ముఖ్యము.

💧 నీరు తాగకపోతే:
Kidney problems రావచ్చు
Digestion slow అవుతుంది
Fatigue, headache వస్తాయి
Skin dull అవుతుంది

👉 Thirst వచ్చినప్పుడు కాదు
ముందే నీరు తాగాలి.

📍 Satya Kidney & Multispeciality Hospital
Rajahmundry Branch: GVS Apparao Street, Tilak Road
📞 76888 82222 | 0883-2441666

Amalapuram Branch: Miriyam Campus, Government Area Hospital
📞 91333 85333 | 99661 01530

*x *xeducation *x *xlife *x ***m

Best Kidney Specialist in Rajahmundry
Satya Kidney Hospital is the Best Kidney Hospital in Rajahmundry
Best Kidney Stone Hospital
Best Kidney Specialist

అంగస్తంభన సమస్య (Erectile Dysfunction)👉 కేవలం లైంగిక సమస్య కాదు…👉 ఇది గుండె ఆరోగ్యానికి ముందస్తు హెచ్చరిక కావచ్చు!రక్త ప...
17/01/2026

అంగస్తంభన సమస్య (Erectile Dysfunction)
👉 కేవలం లైంగిక సమస్య కాదు…
👉 ఇది గుండె ఆరోగ్యానికి ముందస్తు హెచ్చరిక కావచ్చు!

రక్త ప్రసరణ సరిగా లేకపోతే,
👉 ముందుగా అంగస్తంభన సమస్య
👉 తరువాత గుండె సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి.

💡 గమనించాల్సిన విషయాలు:
🔴 లైంగిక బలహీనతను నిర్లక్ష్యం చేయకండి
💪 ఇది మొత్తం శరీర ఆరోగ్యానికి సంబంధించిన సంకేతం

🩺 సరైన పరీక్షలు + సరైన చికిత్సతో
ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం సాధ్యం.

👨‍⚕️ నిపుణులైన యూరాలజిస్ట్ వద్ద సమయానికి సంప్రదించండి.
మీ ఆరోగ్యాన్ని ఆలస్యం చేయవద్దు.

📍 Satya Kidney & Multispeciality Hospital
Rajahmundry Branch: GVS Apparao Street, Tilak Road
📞 76888 82222 | 0883-2441666

Amalapuram Branch: Miriyam Campus, Government Area Hospital
📞 91333 85333 | 99661 01530

*x *xeducation *x *xlife *x ***m

Best Kidney Specialist in Rajahmundry
Satya Kidney Hospital is the Best Kidney Hospital in Rajahmundry
Best Kidney Stone Hospital
Best Kidney Specialist

17/01/2026

ఈ లక్షణాలు కనిపిస్తే కిడ్నీలకు ప్రమాదం ఉండొచ్చు!

కిడ్నీ ఫెయిల్యూర్ ఒక్కసారిగా రాదు.
ముందుగానే కొన్ని సంకేతాలు చూపిస్తుంది 👇

⚠️ కాళ్లు, ముఖం వాపు
⚠️ మూత్రంలో మార్పులు (తక్కువగా రావడం / రంగు మారడం)
⚠️ ఎక్కువ అలసట
⚠️ ఆకలి తగ్గడం, వాంతులు
⚠️ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే పరిస్థితి తీవ్రమవుతుంది.

📍 Satya Kidney & Multispeciality Hospital
Rajahmundry Branch: GVS Apparao Street, Tilak Road
📞 76888 82222 | 0883-2441666

Amalapuram Branch: Miriyam Campus, Government Area Hospital
📞 91333 85333 | 99661 01530

*x *xeducation *x *xlife *x ***m

Best Kidney Specialist in Rajahmundry
Satya Kidney Hospital is the Best Kidney Hospital in Rajahmundry
Best Kidney Stone Hospital
Best Kidney Specialist

Address

Opposite Jakkampudi Rammohan Rao (Ex. Minister) Old House, GVS Apparao Street, Tilak Road
Rajahmundry
533103

Alerts

Be the first to know and let us send you an email when Satya Kidney & Multispeciality Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category