23/01/2026
భోగి పండుగ శుభసందర్భంగా
గౌతమ్ యూరాలజీ & కిడ్నీ సెంటర్ తరఫున మీ ముందుకు తీసుకొచ్చిన
విజయవంతమైన చికిత్స కథ – పార్ట్ – 3 (చివరి భాగం)ను ఈరోజు విడుదల చేస్తున్నాం.
ఈ చివరి వీడియోలో, మా హాస్పిటల్‌లో విజయవంతంగా శస్త్రచికిత్స చేయించుకున్న శ్రీనివాస్ గారి చికిత్స ప్రయాణాన్ని పూర్తిగా తెలియజేస్తూ,
ఆయనకు అందిన వైద్య సేవలు, వైద్యుల నిబద్ధత, అలాగే సిబ్బంది అందించిన ఆత్మీయ సంరక్షణ గురించి
ఆయన భార్య శ్రీమతి మంగాదేవి గారు తమ అనుభవాలను మనస్ఫూర్తిగా మీతో పంచుకుంటున్నారు.
రోగికి ధైర్యం ఇచ్చే చికిత్స, కుటుంబానికి నమ్మకం కలిగించే సేవలే
గౌతమ్ యూరాలజీ & కిడ్నీ సెంటర్ ప్రత్యేకతగా ఈ వీడియో మరోసారి చాటుతోంది.