
25/02/2024
మానసిక సమస్యలతో బాధ పడే స్త్రీలకు ఓ మంచి వార్త!
1.మొదటి సారి మన రాజమండ్రిలో స్త్రీల మానసిక సమస్యల కొరకు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ అన్నపూర్ణ MD గారి సేవలు ఇప్పుడు మన ఉభయ గోదావరి మానసిక ఆరోగ్య కేంద్రం, రాజమండ్రిలో అందుబాటులోకి వచ్చాయి.
2. ప్రఖ్యాత మానసిక వైద్యులు డాక్టర్ వాసు బోనుబోయిన MD గారితో పాటు ప్రముఖ మానసిక వైద్యురాలు డాక్టర్ అన్నపూర్ణ MD గారు ప్రతి రోజు మధ్యాహ్నం 4 గంటల నుండి రాత్రి 8:30 నిమిషాల వరకు అందుబాటులో వుంటారు.
3.ఒక్కో వ్యక్తికి నిర్దిష్ట సమయం మరియు కౌన్సెలింగ్ సమయం కేటాయిస్తారు కనుక వెయిటింగ్ ఎక్కువ సమయం వుండకుండా ముందుగానే అపాయింట్మెట్ తీసుకోవాలి.
4. మానసిక వైద్యసేవలు సామాన్యులకు అందుబాులోకి తీసుకొని రావడం కొరకు 30% వరకు కౌన్సెలింగ్ సర్వీసుల్లో డిస్కౌంట్ కల్పిస్తున్నాం.
5. డ్డాక్టర్ వాసు MD NIMHANS గారు ప్రతి శనివారము ప్రత్యేక చిన్న పిల్లల మానసిక వైద్య సేవలు అందిస్తారు.
6. ఫ్యామిలీ కౌన్సెలింగ్ ( family counselling), కపుల్ కౌన్సెలింగ్( couple counselling), పెళ్లికి ముందు కౌన్సెలింగ్ ( pre marital కౌన్సెలింగ్) లాంటివి disount లో చేయబడును.
మీరు అప్పాయింట్మంట్ కొరకు 9014713219 నీ సంప్రదించవచ్చు.
Timing: ప్రతి రోజూ 4pm నుంచి రాత్రి 8:30pm వరకు.
Address: ఉభయ గోదావరి మానసిక ఆరోగ్య కేంద్రం, రమేష్ చెస్ట్ క్లినిక్ పైన, ఏ వి రోడ్ పంచవటి హోటల్ పక్క సందు చివరన, గాంధిపురం , Rajahmundry.
Phone:9014713219
ఇట్లు,
మానేజిమెంట్,
U.శ్రీనివాస్