03/01/2026
పేగు క్యాన్సర్ లక్షణాలు: వీటిని అస్సలు నిర్లక్ష్యం చేయకండి! | Colon Cancer Warning Signs
పేగు క్యాన్సర్ లక్షణాలు: వీటిని అస్సలు నిర్లక్ష్యం చేయకండి! | Colon Cancer Warning Signs
మీ మోషన్ హ్యాబిట్స్ లో మార్పులు వచ్చాయా? విపరీతమైన నీరసం మరియు బరువు తగ్గుతున్నారా? ఇవి పేగు క్యాన్సర్ కు సంకేతాలు కావచ్చు.ఈ సమస్య నుండి ఎలా ఉపశమనం పొందవచ్చో ఉభయ గోదావరి జిల్లాల్లో మెట్ట మొదటి మహిళా గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, డా. స్వాప్నిక గద్దె గారు వివరించారు. ఈ ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలను మిస్ అవ్వకండి.
📞 అపాయింట్‌మెంట్ కోసం
Clinic Details:
Name: SWAPNIKA GASTRO & LIVER CARE
Address: BVR COMPLEX, 75-6-5, MANASA HOSPITAL LANE, PRAKASH NAGAR,
RAJAHMAHENDRAVARAM, ANDHRA PRADESH 533103.
Contact: +91 93914 51544 .