Gorantla Ravi Ram Kiran

Gorantla Ravi Ram Kiran TDP Health Wing General Secretary, NeuroPhysician , Gorantla Santha rao Medical Center
Whatsapp Channel -
https://whatsapp.com/channel/0029VawFl0JAu3aXZsg4u01u

04/05/2026

గెలుపు ని తలుపు తట్టడం ఏంటి... నువ్వు చూపించే తెగువ ముందు నీకు లాల్ సలాం కొట్టాల్సిందే...
నువ్వు ఆగిన రోజు ని కధ ముగుస్తుంది...
నువ్వు కొనసాగిన రోజు ని విజయం మొదలవుతుంది..
👍

మిత్రులకు శుభోదయం

ఈరోజు రాజమండ్రి స్థానిక జెకె గార్డెన్స్ నందు తెలుగుదేశం పార్టీ నాయకులు బర్ల బాబురావు గారి కుమారుడు వివాహ మహోత్సవ కార్యక్...
03/05/2026

ఈరోజు రాజమండ్రి స్థానిక జెకె గార్డెన్స్ నందు తెలుగుదేశం పార్టీ నాయకులు బర్ల బాబురావు గారి కుమారుడు వివాహ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని వధూవరులకి శుభాకాంక్షలు తెలిపిన యువ నాయకులు రాష్ట్ర ఆరోగ్య విభాగం ప్రధాన కార్యదర్శి డా రవి రామ్ కిరణ్ గోరంట్ల

03/05/2026

పత్రికా సోదరులకు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం శుభాకాంక్షలు

*రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కడియం మండలం  జనసేన నాయకులు గెడ్డం శివ గారి మాతృమూర్తి శ్రీమతి గెడ్డం వీర వెంకటలక్ష్మి గ...
03/05/2026

*రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కడియం మండలం జనసేన నాయకులు గెడ్డం శివ గారి మాతృమూర్తి శ్రీమతి గెడ్డం వీర వెంకటలక్ష్మి గారు ఇటీవల ఏప్రిల్ 21వ తారీఖున శివైక్యం పొందారు విషయం తెలుసుకున్న టీడీపీ యువ నాయకులు ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. గోరంట్ల రవిరామ్ కిరణ్ మరియు జనసేన నాయకులు గట్టి సుబ్బారావు గారు నేడు వారి నివాసం నందు వెంకటలక్ష్మి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించారు అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రఘడా సానుభూతి తెలియజేసారు.*

*రాజమహేంద్రవరం రూరల్  జనసేన మండల అధ్యక్షులు చొప్ప చిన్నారావు గారి నివాసం వద్ద నేడు శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం మరి...
03/05/2026

*రాజమహేంద్రవరం రూరల్ జనసేన మండల అధ్యక్షులు చొప్ప చిన్నారావు గారి నివాసం వద్ద నేడు శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం మరియు హోమం నిర్వహించడం జరిగింది. ఈ వేడుకలో లో టీడీపీ యువ నాయకులు ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.గోరంట్ల రవిరామ్ కిరణ్ గారు మరియు హుకుంపేట గ్రామ అధ్యక్షులు దుద్దుపూడి రమేష్ గారు స్వామి వారి పూజలో పాల్గొని ఆసిస్సులు తీసుకోవడం జరిగింది.*

03/05/2026

Word of GRRK

కుంతీ పుత్రుడు కర్ణుడు అయినా

కాటికాపరి శివుడు అయినా ధర్మం తప్పితే కర్మ అనుభవించాల్సిందే

మిత్రులకు శుభోదయం

*రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం హుకుంపేట గ్రామం టీడీపీ సీనియర్ నాయకులు బొప్పన బ్రహ్మాజీ గారి సోదరుడు బొప్పన కృష్ణమూర్తి...
02/05/2026

*రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం హుకుంపేట గ్రామం టీడీపీ సీనియర్ నాయకులు బొప్పన బ్రహ్మాజీ గారి సోదరుడు బొప్పన కృష్ణమూర్తి గారు ఇటీవల కాలంలో శివైక్యం పొందరు విషయం తెలుసుకున్న టీడీపీ యువ నాయకులు ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. గోరంట్ల రవిరామ్ కిరణ్ గారు వారి చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించారు అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రఘడా సానుభూతి తెలియజేసారు. ఈ కార్యక్రమం లో టీడీపీ నాయకులు బొప్పన నానాజీ, బొప్పన నాగేశ్వరావు, తదితరులు పాల్గొన్నారు.*

02/05/2026

దుళ్ల గ్రామం లో శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మ జాతర మహోత్సవ కార్యక్రమం లో పాల్గొన్న డా రవి రామ్ కిరణ్ గోరంట్ల
Telugu Desam Party (TDP)

కార్పోరేట్‌కు ధీటుగా నిలబడింది ప్రభుత్వ బడి.. టెన్త్ లో ఉత్తమ ఫలితాలు సాధించారు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు.. అమ్మలాంట...
02/05/2026

కార్పోరేట్‌కు ధీటుగా నిలబడింది ప్రభుత్వ బడి..
టెన్త్ లో ఉత్తమ ఫలితాలు సాధించారు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు..
అమ్మలాంటి శిక్షణ, నాన్న లాంటి రక్షణల స్నేహ పూర్వక బోధన కావాలంటే ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించండి..
వారి బంగారు భవితకు బాటలు వేయండి..




02/05/2026

Word of GRRK

కురుక్షేత్రం మనకు నేర్పిన గొప్ప పాఠం ఇదే—ధర్మం ఎప్పుడూ ఓడిపోదు. పరిస్థితులు కఠినంగా ఉన్నా, ప్రయాణం నెమ్మదిగా సాగినా, ధర్మం వైపు నిలబడితే విజయం (గమ్యం) తప్పకుండా వరిస్తుంది.

మిత్రులకు శుభోదయం

*రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కడియం మండలం దుళ్ళ గ్రామం నందు కొలువైవున్నా  శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్...
01/05/2026

*రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కడియం మండలం దుళ్ళ గ్రామం నందు కొలువైవున్నా శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవ వేడుకలో టీడీపీ యువ నాయకులు ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. గోరంట్ల రవిరామ్ కిరణ్ గారు పాల్గొని అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆసిస్సులు తీసుకోవడం జరిగింది.*
*ఈ కార్యక్రమం లో దుళ్ళ గ్రామ అధ్యక్షులు సత్యనారాయణ ( మాస్టారు ) ముమ్మిడి దేవి నాగేశ్వరావు, కంటిపూడి శ్రీనివాస్, సూరపురెడ్డి భరత్, దొంతంశెట్టి నూకరాజు, యర్రా సత్యనారాయణ, ఆండ్ర ప్రసాద్, నులు బాలకోటేశ్వరరావు, గుత్తి సత్యనారాయణ మూర్తి, తోకల వీర రాంబాబు, గ్రంధి నూక చక్రరావు, పలివెల సుబ్బారాజు, పిల్లి చైతన్య, బూడిద వీర బ్రహ్మం, గుర్రపు కిరణ్ కుమార్ తదితరులు పాల్గొనడం జరిగింది.*

01/05/2026

కార్మిక సోదరులు అందరికి కూడా మే డే శుభాకాంక్షలు

Telugu Desam Party (TDP)

Address

Rajahmundry

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

+918832312233

Website

Alerts

Be the first to know and let us send you an email when Gorantla Ravi Ram Kiran posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Gorantla Ravi Ram Kiran:

Share