Save the life foundation from gdk

Save  the life  foundation  from gdk DM FOR MORE HEALTHY TIPS

@సేవ్ ది లైఫ్ ఫౌండేషన్Helping Hands Ramagundam*తబితాకి సింగరేణి ఉద్యోగి చేయుత*రామగుండం లోని తబితా ఆశ్రమం చిన్నారులకు సిం...
28/05/2020

@సేవ్ ది లైఫ్ ఫౌండేషన్
Helping Hands Ramagundam

*తబితాకి సింగరేణి ఉద్యోగి చేయుత*

రామగుండం లోని తబితా ఆశ్రమం చిన్నారులకు సింగరేణిలో పనిచేస్తున్న ఓర్మెన్ రాసమల్ల మాధవన్ తనవంతు సహాయంగా క్వీన్టల్ బియ్యం, మరియు నిత్యావసర వస్తువులు,పండ్లు పంపిణీ చేశారు. లాక్ డౌన్ సందర్భంగా ఆశ్రమ పిల్లలకు సహాయం చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. అలాగె సహాయం చేయడానికి ప్రతిఒక్కరు ముందుకు రావాలని కోరారు.అనాధ పిల్లలకు సహాయం చేయడానికి ఇంకా ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు. మాధవన్ ని ఆశ్రమ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శివ,సందీప్,అభిలాశ్, సాయి,ప్రదీప్,ముబీన్, కిషోర్,దినేష్ పాల్గొన్నారు.

Address

Attapur
Ramagundam

Alerts

Be the first to know and let us send you an email when Save the life foundation from gdk posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram