
31/01/2025
అమృత చర్మవ్యాధుల హాస్పిటల్ 4 వ వార్షికోత్సవం సందర్భముగా ది. 1-02-2025 శనివారం రోజున మా హాస్పటల్ నందు ఉచితంగా Ò.P. చూడబడును.
చిన్నపిల్లలు నుండి పెద్దవారి వరకు అన్నిరకాల చర్మ సంబంధమైన సమస్యలకు అత్యుత్తమ వైద్యం అందించబడును.
అత్యుత్తమ వైద్య చికిత్సలు ప్రతిరోజు అందుబాటులో కలదు
సోమవారం నుండి శనివారం వరకు ఉదయం గం. 10-30 ని||ల నుండి మధ్యాహ్నం 1 గం. వరకు తిరిగి సాయంత్రం గం. 5-30 ని॥ల నుండి రాత్రి 7 గం.ల వరకు..ఆదివారం ఉదయం గం. 10-30 ని||ల నుండి మధ్యాహ్నం 1 గం. వరకు. Ravulapalem