15/08/2024
ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం నందు (B.R.R) బ్లడ్ రిలేషన్ షిప్ రాయచోటి స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపకుడు పరహన్ మరియు శ్రీ దీప బ్లడ్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పెద్ద ఎత్తున రక్తదాతలు రక్తదానం చేసినారు ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మరియు క్రీడా శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ మండిపల్లె రాంప్రసాద్ రెడ్డి గారు కూడా రక్తదానం శిబిరంలో పాల్గొని రక్తదానం చేసినారు ఈ సందర్భంగా రక్తదాతలు మరియు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుచున్నాము
ఇట్లు
శ్రీ దీప బ్లడ్ బ్యాంక్