Ramesh Posu

Ramesh Posu Ayurvedic Doctor .....Any Health Problems I will give you 100% Permanent Solutions with Ayurvedic Medicines.

20/11/2025

"చెవులకి" ఎక్కువగా,
"నోటికి తక్కువగా",
పని చెప్పేవారే
"జ్ఞాన వంతులు".......

20/11/2025

మనం కస్ట పడే
ప్రతీ క్షణం
బలపడుతూ ఉంటాము.,
బాధ, ఇబ్బంది తాత్కాలికం మాత్రమే......

20/11/2025

రెచ్చగొట్టే వాళ్లకు,
చిచ్చు పెట్టే వాళ్ళకు
ఎంత దూరంగా ఉంటే అంత మంచిది
ఈ రోజుల్లో.......

20/11/2025

ఏ బంధంలోనైనా నువ్వు "సమయానికి" విలువ ఇవ్వకపోతే..
ఆ బంధం అక్కడితోనే ముగిసిపోవడం మొదలవుతుంది......

20/11/2025

ఈ రోజుల్లో చేసిన తప్పునే మల్లీ మల్లీ చేయడమే మనిషికి ఉన్న దరిద్రమైన అలవాటు.......

20/11/2025

మన చుట్టూ ఉన్న వాళ్ళు అబద్దం వైపు ఉంటే, నేను నమ్మిన దేవుడు నావైపు ( నిజం వైపు ) ఉంటాడని నా నమ్మకం........

వివిధ రోగములు - కారక గ్రహములు.............!!మనిషి చేసే పాపకర్మలు వ్యాధుల రూపంలో పట్టి పీడిస్తాయి అని అనేక గ్రంధములలో చెప...
20/11/2025

వివిధ రోగములు - కారక గ్రహములు.............!!

మనిషి చేసే పాపకర్మలు వ్యాధుల రూపంలో పట్టి పీడిస్తాయి అని అనేక గ్రంధములలో చెప్పబడింది. అదేవిధంగా ఆయా వ్యాదులు రావడానికి ఆయా గ్రహాలూ కారణం . ఒక్కోసారి మనం ఎన్ని ఔషధాలు తీసుకున్నా కూడా వ్యాధి నుంచి పూర్తి ఉపశమనం ఉండదు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయా వ్యాధికారక గ్రహానికి పూజ జరిపించడం ద్వారా మరియు సరైన ఔషధ సేవన ద్వారా బయటపడవచ్చు. ముందు గ్రహాలకు దానం ఇవ్వాలి . అప్పటికి ఫలితం లేకుంటే తీవ్రతని బట్టి అభిషేకం నిర్వహించాలి. ఇంకా ఫలితం రాకుంటే జపం చేయించాలి.
ఇంకా ఫలితం ఇవ్వకుంటే హోమం నిర్వహించాలి. ఇందులో ఏది అన్నది ఆ గ్రహ దోషం , వ్యాధి తీవ్రతని బట్టి ఉంటుంది.

ఇప్పుడు మీకు ఆయా వ్యాధులకు కారణం అయ్యే గ్రహాల సమాచారం ఆచార్య సిద్ద నాగార్జునుడు రచించిన సిద్ద నాగార్జున తంత్రం నుంచి గ్రహించడం అయినది.

సన్నిపాత జ్వరం ( Typhoid ) - గురు,బుధులు .

కామెర్లు ( Jaundice ) - గురు, శుక్రులు .

రాచకురుపు ( Carbuncle ) - రవి.

మలేరియా ( మలేరియా ) - శని .

పురాణ జ్వరం ( Long standing Fever) శని .

అతిసారం ( diamhoed and chronic ) కుజుడు .

గ్రహణి ( Diarrhoea ) - బుధ , శని , కేతువు .

మూలశంక ( Piles ) - కుజుడు , రాహువు.

రక్త ఆర్శస్సు ( Bleeding piles ) - కుజుడు , రాహువు .

అగ్నిమాన్ధ్యం ( Dyspepsis ) - శని.

అజీర్ణం ( Indaigestion ) - శని.

కలరా ( cholera ) - కుజుడు .

రాజయక్ష్మ ( Consumption ) - కుజ, రాహువు

అసాధ్య రాజయక్ష్మ ( Tuberculosis ) క్షయ - శుక్రుడు .

తమక శ్వాసము ( Asthama ) - శని, బుద,కేతువు .

మహాశ్వాసం ( Dysproea ) - శుక్రుడు .

ఉన్మాదం ( Insanity ) - శుక్ర,రాహు,చంద్ర,శని

ధనుర్వాతం ( Titanus ) - రవి,శని కలయిక కాక రవి,కుజ,శని కలయిక .

పక్షవాతం ( Paralysis ) - శని.

అవతంత్రకం ( Hysteria ) - కుజ,శని.

మూగతనం ( Apasia ) - బుద,కేతువు .

వాత రక్తం ( Gout ) - శని,శుక్రులు .

ఆమవాతం ( Rhumatism ) - శని .

నొప్పి - ( Colic ) - శని, కుజ,రాహువు.

పరిణామ శూల ( Gastral Gokennosis ) - శని, కుజ, రాహువులు .

హుద్రోగములు - ( Diseases of the Heart ) శుక్రుడు .

మూత్రక్రుచ్చం ( Dysuria ) - కుజ, బుధులు .

జలోదరం ( Ascties ) - కేతువు ,బుదుడు .

మూత్రజ వృద్ది ( Hydrocele ) - బుదుడు.

మశూచి ( Small pox ) - బుద,కేతు,కుజులు .

చెవుడు ( Deafness ) - శని.

తలనొప్పి ( Headache ) - కుజ,రాహువులు

గర్భస్రావం ( Abortion ) - రవి,గురులు

సోషల్‌ మీడియాలో మీ వ్యక్తిగత సమాచారాన్ని అస్సలు పోస్ట్ చేయొద్దు. మీరు ఇచ్చిన సమాచారం ఆధారంగా సైబర్ మోసాలు జరిగే అవకాశం ఉ...
20/11/2025

సోషల్‌ మీడియాలో మీ వ్యక్తిగత సమాచారాన్ని అస్సలు పోస్ట్ చేయొద్దు. మీరు ఇచ్చిన సమాచారం ఆధారంగా సైబర్ మోసాలు జరిగే అవకాశం ఉంటుంది. మీ వ్యక్తిగత సమాచారం, ఫోటోలను దుర్వినియోగం చేస్తారు. కాబట్టి సోషల్‌ మీడియాలో పోస్టులు చేసే ముందు ఆలోచించండి.

డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి?ఇటీవల చాలా మంది సైబర్ మోసగాళ్ల వల్ల డిజిటల్ అరెస్ట్” అనే పదం ఎక్కువగా వినిపిస్తోంది. ఇది నిజమ...
20/11/2025

డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి?

ఇటీవల చాలా మంది సైబర్ మోసగాళ్ల వల్ల డిజిటల్ అరెస్ట్” అనే పదం ఎక్కువగా వినిపిస్తోంది. ఇది నిజమైన చట్టపరమైన అరెస్ట్ కాదు. ఇది పూర్తిగా స్కాం / మోసం.

డిజిటల్ అరెస్ట్ ఎలా జరుగుతుంది?

స్కామర్లు ఇలా చేస్తారు:

ఫోన్ కాల్ / వీడియో కాల్ చేస్తారు
వారు పోలీస్, CBI, RBI, FedEx, Cyber Cell లాగా నటిస్తారు.మీకు భయపెట్టే మాటలు చెబుతారు.మీ Aadhaar తో క్రైమ్ జరిగింది.మీ ప్యాకెట్‌లో డ్రగ్స్ దొరికాయి.మీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది.తర్వాత వీడియో కాల్ ఓపెన్ చేయమని అంటారు.మీరు ఎక్కడికీ వెళ్లకుండా స్క్రీన్ ముందు కూర్చోవాలి అని చెప్తారు.
ఇదే వారు “డిజిటల్ అరెస్ట్” అంటారు.చివరికి పేమెంట్ / ఫైన్ / సెక్యూరిటీ డిపాజిట్ పేరుతో డబ్బులు అడుగుతారు.

ఇది పూర్తిగా నకిలీ. పోలీస్‌లు ఇలాంటి డిజిటల్ అరెస్ట్ చేయరు.భారతీయ చట్టంలో డిజిటల్ అరెస్ట్ అనే పదం లేదు.వాట్సాప్/వీడియో కాల్ ద్వారా అరెస్ట్ చేయరు.డబ్బులు అడగరు.మీకెవ్వరితోనూ మాట్లాడొద్దని చెప్పరు.

మీకు డిజిటల్ అరెస్ట్ కాల్ వస్తే చేయాల్సినవి....కాల్‌ను వెంటనే కట్ చేయండి.ఎలాంటి డబ్బు పంపొద్దు మరియు ఎలాంటి వివరాలు (OTP, బ్యాంక్, Aadhaar) ఇవ్వొద్దు..స్క్రీన్‌షేర్, వీడియోకాల్ చేయొద్దు

Cybercrime portalలో కంప్లైంట్ చేయండి...https://cybercrime.gov.in

1930 హెల్ప్‌లైన్‌కి కాల్ చేయండి (సైబర్ మోసాల సహాయం)

20/11/2025
20/11/2025
20/11/2025

Address

18-63 Near Z. P. High School Rudrangi Rudrangi District: Rajanna Sircilla Telangana India/
Sircilla
505307

Alerts

Be the first to know and let us send you an email when Ramesh Posu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Ramesh Posu:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram