28/03/2026
పిల్లలు ఇలా ఆలోచిస్తే… ప్రతి ఇల్లు స్వర్గం అవుతుంది ❤️
Hats off to her… Parents కి biggest respect ఇదే 🙏
Interaction with Codegnan students was truly amazing 🔥
Energy, clarity, maturity… loved every moment ❤️
మాట్లాడిన ప్రతి మాటలో meaning ఉంది…
చూసిన ప్రతి face లో future కనిపించింది 💯
Videos coming soon… stay tuned 🔥
మీరు ఏమనుకుంటున్నారు… ఇలాంటి mindset రావడానికి main reason ఏది? Comment లో చెప్పండి 👇🔥